NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Krishna Mukunda Murari March 14  2024 Episode 418: ముకుంద ఆఖరి చూపుకి వెళ్లిన భవాని కుటుంబం.. రేపటికి సూపర్ ఝలక్

Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights

Krishna Mukunda Murari March 14  2024 Episode 418:  ఆదర్శ్ ఫుల్ గా తాగి ముకుందా ఉన్న మురారి ముకుందా ఫోటోలు కనిపిస్తాయి. ఇక వెంటనే ఆ ఫోటోలు చూసి ఆదర్శ్ కోపంగా మురారి తనకు చేసిన అన్యాయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటోలను నేల మీద పడేసి తన తాగుతున్న మందును ఆ ఫోటోలు మీద పోసి నిప్పంటిస్తాడు. అప్పటికి ఆదర్శ్ గదిలోకి వెళ్లిన రేవతి మధు ఇద్దరూ ఆదర్శ ఏవో ఫోటోలను కాల్ చేస్తున్నట్టుగా నిప్పు మాత్రం వాళ్లకు కనిపిస్తుంది. మధు వెంటనే ఆ మంటని ఆర్పు అని రేవతి చెబుతుంది. రేయ్ మధు వద్దురా ఆ నిప్పు నువ్వు ఆర్పద్దు నీకు అక్కడ మంట మాత్రమే కనిపిస్తుంది నాకు మాత్రం వాళ్ళిద్దరూ సంతోషం ఆ ఫోటోలలో కనిపిస్తుంది అని ఆదర్శ మధు తో అంటాడు. ఆదర్శ మాటలు వింటున్నా రేవతి మాత్రం మనసులో లోపల బాధపడుతుంది. ఆదర్శ్ కి ఎంత కష్టం వచ్చిందో అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఆ ఫోటోలు కాలిపోతుంది నాకు సంతోషం ఆ ఫోటోలలో కాలిపోతున్న మురారి సంతోషం నాకు కనిపిస్తుంది నా బాధ నాకు తెలుస్తుంది అని మధు తో ఆదర్శ్ అంటాడు. ఆదర్శ ఎప్పటికీ కూడా మురారి తనకి అన్యాయం చేశాడని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights
Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights

బయటకు వెళ్లిన మురారి కృష్ణ ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పటికే ముకుందా గురించి మధుకి ఓ వార్త తెలుస్తుంది. ముకుంద ఏమైంది నాన్న దొరికిందా ఎక్కడ ఉంది అని రేవతి అడుగుతుంది. లేదు అమ్మ ఇంకా ఇంటికి రాలేదా అని మురారి అడుగుతాడు. ఇంటికి వచ్చిందేమో అని మేము అనుకుంటున్నాము అని మురారి అనగానే.. మీరే కదా ముకుందని వెతకడానికి వెళ్లారు మీకు కనిపించిందేమో మీరు తీసుకొస్తారని మేము ఎదురు చూస్తున్నాము అని రేవతి అంటుంది. అప్పుడే మధు వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకురా టీవీ అని అంటే ఒక్కసారి ఆ న్యూస్ వినండి అని టీవీలో స్క్రోల్ అవుతున్న న్యూస్ చూపిస్తాడు మధు. టీవీలో 30 ఏళ్ల అమ్మాయి రైలు కిందపడి చనిపోయినట్టు వార్త వస్తుంది. అది చూసి కంగారుగా రేవతి మన ముకుందే అమ్మాయి అని చెప్పి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆదర్శప్పడికే బాగా తాగి ఉండడం వల్ల కృష్ణ దగ్గరికి వచ్చి నా భార్య చావడానికి నువ్వే కారణం . తనను చనిపోవడానికి కారణం నువ్వే అని ఒప్పుకుంటావా లేదా అని అంటాడు. ముందు ఒకరిని ఒకరు దూషించుకోవడం కాదు ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదండి. అక్కడ ఏమైందో తెలియదు కదా ఆ డెడ్ బాడీ ముకుందతో కాదో తెలుసుకోవాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights
Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights

భవాని కుటుంబం అంతా కలిసి టీవీలో వచ్చిన న్యూస్ విని ఒక హాస్పిటల్ కి వెళ్తారు ముకుందా డెడ్ బాడీని చూద్దామని వెళ్లబోతున్న వాళ్లకి ఎదురుగా వాళ్ళ నాన్న శ్రీనివాస్ కనిపిస్తాడు ఆహా ఇప్పుడు వచ్చారా నా నా కూతురు వేసి మీరందరూ తనని చూడటానికి వచ్చారా మీరందరూ ఎంత అన్యాయం చేశారు తనని మీరు ఆఖరి చూపు చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అని అందరి మీద శ్రీనివాస్ అరుస్తూ ఉంటాడు. అన్నయ్య గారు మీరు కోరుతూ చనిపోయిన బాధలో ఉన్నారు కానీ బాగా ఇంటికోడల్ని మేము చివరి చోటు చేసుకున్న అవకాశం మాకు ఇవ్వండి అని రేవతి అడుగుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights
Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights

వద్దమ్మా ఇప్పటివరకు మీరు చేసింది చాలు అసలు మురారి ఏ కనక ఈ తప్పు చేయకోకుండా ఉండి ఉంటుంటే నాకు ఇద్దరు సంతోషంగా ఉండేది . ఆదర్శ పెళ్లి చేసుకున్నాడు కానీ నా కూతురుతో ఉండనేలేదు ఇప్పుడు తిరిగి వచ్చాడు. తన మనసులో బాధ మాత్రం అలాగే ఉండిపోయింది నా కూతురు చనిపోవడానికి కారణం మీరే దయచేసి చివరి క్షణంలోనైనా తనని ప్రశాంతంగా పోనివ్వండి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి తనని ఆఖరి చూపు కూడా చూడడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపోండి అని శ్రీనివాస్ భవాని వాళ్ళ కుటుంబం మొత్తాన్ని బయటకు పంపించేస్తాడు బాధపడుతూ.

Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights
Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights

శ్రీనివాస్ ముకుంద కు సంబంధించిన ఆఖరి పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు ఇక చీకటిలో ఉన్న ఆ ఇంట్లో లైట్ వేసేసరికి ముకుందా ఎదురుగా కూర్చున్నట్టుగా శ్రీనివాసన్కి కనిపిస్తుంది. అప్పుడు అమ్మ ముకుందా అని శ్రీనివాస్ పిలిచేసరికి ముకుందా లేచి నిలబడి ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది అంటే ముకుందా బ్రతికే ఉందని అర్థం. ముకుందే కనుక చనిపోతే ఇక ఈ సీరియల్ కి అర్థం ఉండదు. ముకుంద ఏదో ఒక విధంగా మురారిని సాధించుకోవాలని అనుకుంటుందే తప్ప చనిపోవాలని అస్సలు అనుకోదు.

Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights
Krishna Mukunda Murari Today Episode March 14  2024 Episode 418 highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ్ కృష్ణ ని దోషగా చేసి ఇంట్లో అందరూ ముందు నిలబడతాడు నీవల్లే నా భార్య చనిపోయింది నువ్వు సంతోషంగా ఉండడం కోసం నాకు ముకుందకి ఇద్దరికీ సంతోషం లేకుండా చేశావు నీ భర్త ప్రేమ నీకు పొందాలని నన్ను నా భార్యను విడదీయడమే కాకుండా ఈరోజు ముకుందా ఈ లోకంలో లేకుండా చేసావని ఆదర్శ్ కృష్ణ ను ఎద్దేవా చేస్తాడు..

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella