NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 5 2024 Episode 437: ముకుంద ప్లాన్ సక్సెస్.. ఆదర్శ పగ.. రజనీతో చేయి కలిపిన ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights

Krishna Mukunda Murari April 5 2024 Episode 437: ముకుంద 11వ రోజు కార్యక్రమానికి శ్రీనివాస్ హాజరవడం. ముకుంద కి పిండ ప్రదానం చేయమంటే నా కూతురు బతికే ఉందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక అక్కడే ఉన్న మీరా శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి ముకుందా నిజంగానే బతికే ఉంది మనందరిలో ఉంది మన మనసులో ఉంది మన ఆలోచనలో ఉంది అని కవర్ చేస్తుంది ఇక మీరా ముకుంద 11వ రోజు కార్యక్రమాన్ని నువ్వే చేయాలి అంకుల్, లేదంటే ఇక్కడ వాళ్లకి డౌట్ వస్తుంది అని ముకుందా 11 రోజు కార్యక్రమాన్ని శ్రీనివాస్తో బలవంతంగా చేయిస్తుంది మీరా.. కార్యక్రమం అయిపోయిన తర్వాత కాకులు కూడా ఆ అన్నాన్ని ముట్టకపోవడంతో వాటిని నీళ్లలో కలపమని చెప్తారు ఇక శ్రీనివాస్ మీరా మీదా చాలా కోపంతో ఉంటే మీరా మీరే నన్ను ఓదార్చి వెళ్ళాలి లేదంటే వీళ్ళందరికీ మళ్ళీ డౌట్ వస్తుంది అని చెప్పడంతో శ్రీనివాస్ చేసేదిలేక నీలో నా కూతురు ముకుందని చూసుకుంటాను అని చెప్తాడు. ఇక దాని ఎక్కడికి పోలేదు అమ్మ నీలోనే ఉంది అని అనడంతో మీరు మరొక ప్లాన్ వేస్తుంది.. ఇకనుంచి శ్రీనివాస్ బయలుదేరుతాడు మీరా మనసులో నాకు మంచి ప్లాన్ ఇచ్చావు నాన్న అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights
Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights

ఇక మరోవైపు రజిని ముకుంద ఎలా చనిపోయింది అని డౌట్ వస్తుంది అది నేను ఎట్లాగైనా ఇక్కడ బాగా వేయాలి ఇకనుంచి వెళ్లకూడదు. ఇప్పుడు ఆదర్శం తన భార్యని పోగొట్టుకున్నాడు కాబట్టి సంగీతని ఆదర్శకి ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే సెటిలైపోవాలి దానికన్నా ముందు ముకుంద ఎలా చనిపోయిందో తెలుసుకోవాలని కృష్ణ అని పిలుస్తుంది ముకుంద ఎలా చనిపోయింది అని అడుగుతుంది. అందుకు కృష్ణ అందరు చనిపోయినట్లుగానే చనిపోయింది ఊపిరి ఆగిపోయింది పైకి పోయింది అని చెప్తుంది ఏది తిన్నగా చెప్పవా నువ్వు అని రజిని కృష్ణతో గొడవ పడుతుంది. ఇంట్లో అందర్నీ పిలిచి రచ్చ చేయాలని చూస్తుంది రజిని కానీ భవానీ దేవి కృష్ణ మాటే అంత తను నీకు ఎప్పుడు మర్యాద ఇవ్వకుండా ఉంది అని అంటే ఈ ఇంట్లో నేనంటే అసలు విలువ లేకుండా పోయింది నీ కోడలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అని కృష్ణ మీద లేనిపోనివన్నీ చెప్తుంది కానీ భవానీ దేవి ఇంట్లో ఎవరైనా అందరి గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే అది కృష్ణ మాత్రమే అని రజనీకి క్లారిటీ ఇస్తుంది ఇక అక్కడే ఉన్న మురారి కూడా కృష్ణకు సపోర్ట్ చేయడంతో రజిని పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తున్నావా అని అంటుంది. ఇక దాన్ని ఇంకో మాట మాట్లాడే లోపే భవాని దేవి ఇక్కడితో ఇక్కడ ఆపేయండి అని అంటుంది. ఇప్పుడే మీ ముకుందా పెద్దకర్మ చేసి వస్తున్నాము ఒక కాకి కూడా ముట్టలేదు దాని గురించి మేము ఆలోచిస్తుంటే అసలు ఎంత ఆత్మ శాంతిస్తుందో అనుకుంటే అసలు తను కాకే వచ్చి ముట్టకపోవడంతో తన ఆత్మ శాంతించలేదని తెలిసి మేము బాధపడుతుంటే మీ గొడవ ఏంటి మధ్యలో అని అంటుంది భవానీ దేవి..

Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights
Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights

ఇక మరోవైపు ముకుందా అక్కడే ఉండి భవాని దేవి అన్న మాటలు విని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మీరా ఏడుస్తున్నావ్ అని ఇంట్లో అందరూ అడుగుతారు దాంతో మీరా నేను ముకుంద గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాను అని అంటే అక్కడే ఉన్న భవాని దేవి తన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా ఇలానే భాదేస్తుంది అది కొంతకాలం అందరిలో ఉండేదే తర్వాత మర్చిపోతాము కాలం గడిచే కొద్ది జ్ఞాపకాలు మరిగిపోతాయి తన పేరు కూడా కొంతకాలానికి మర్చిపోతాము అని అంటుంది. ఇక అక్కడే ఉన్న ఆదర్ష్ అలా మర్చిపోకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని అంటాడు. మీరా బాధని పోగొట్టే ఉపాయం ఈ ఇంట్లో నేను చెప్పేది అందరూ వినండి అని ఆదర్శ్ నిర్ణయాన్ని చెప్తాడు. ముకుంద చనిపోలేదు తను మన మధ్యనే ఉంది అందుకే మీరు అని ముకుందగా ఈరోజు నుంచి అందరూ పిలవండి అని అంటాడు దాంతో అందరూ షాక్ అవుతారు కానీ భవానీ దేవి రేవతి కృష్ణ మురారి కి ఇష్టం ఉండదు కానీ సైలెంట్ గా ఉంటారు ఇక ఆదర్శ అమ్మ నేను చెప్పింది ఏమంటావు నేనేమైనా తప్పుగా చెబుతున్నానా ఈ ఇంట్లో ముకుంద పేరు ఎప్పుడూ వినపడుతూ ఉంటుంది అందరూ ముకుందని పిలుస్తూ ఉంటారు అప్పుడు ముకుంద మనమధ్యలోనే ఉన్నట్టుగా ఉంటుంది కదా అందుకే అలా చెప్తున్నాను మీరు కూడా తన ఫ్రెండ్ పేరు పెట్టుకున్నందుకు సంతోషిస్తుంది కదా అని ఆదర్శ అంటాడు. దానికి భవానీ దేవి సైలెంట్ గా ఉండడంతో నువ్వు సైలెంట్ గా ఉన్నావంటేనే ఒప్పేసుకున్నట్టే అమ్మ అని అంటాడు ఆదర్శ ఇక మీరా వైపు చూసి నీకు ఓకే కదా మీరా నువ్వు ముకుంద పేరు పెట్టుకోవడం నీకు ఇష్టమైన అంటే ఇష్టం కాదు నాకు అదృష్టంగా భావిస్తాను అని అంటుంది ఇక దాంతో మీరా కూడా ముకుంద పేరు పెట్టుకోవడం ఇష్టమే కాబట్టి చేసేదేం లేక అందరూ సైలెంట్ గా ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights
Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights

ఇక మరోవైపు ఆదర్శ్ మీరా పేరు మార్చడంతో కృష్ణ మురారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా అలా ఎలా పేరు మారుస్తాడు అని మురారి అంటాడు. పేరు మార్చి మన మీద పగ సాధించాలనుకుంటున్నాడు అని కృష్ణ అంటుంది పదేంటి కృష్ణ అని అంటే మరి ముకుంద చావుకు మనిద్దరమే కారణం అని ఆదర్శ్ అనుకుంటున్నాడు దాంతోపాటు నిన్న ఆదర్శ మన మాటలు విన్నాడు మనం ముకుందా కొంతకాలం తర్వాత మీ ఇంట్లో తన పేరు వినపడదు అని మనం అనుకోవడం తనివిని ఈరోజు కావాలని ముకుంద పేరు ఇంట్లో వినపడేలా మన మీద పగ సాధిస్తున్నాడు. ఆదర్శ ఎప్పటికీ మారడు తను అని ఒకసారి మాట్లాడించండి అని అడుగుతుంది తను ఎంత చెప్పినా వినడు అని అంటాడు మురారి అయితే మనం మీరాతో మాట్లాడదాం ఒకసారి, తను చెప్తే ఆదర్శ్ వింటాడు కదా ఒకసారి ఆ కార్నర్ లో నుంచి ఆలోచించండి అని అంటే నేను ఆల్రెడీ మీరాతో చెప్పాను తను కూడా మాట్లాడతానంది అని అంటాడు మురారి ఇక ఆదర్శ్ మన మీద ఎంతకాలం పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడో ఏసిపి సార్ అని కృష్ణ బాధపడుతుంది.

Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights
Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights

మరోవైపు మీరా తన రూమ్ లో చాలా సంతోషంగా ఉంటుంది అక్కడే ఉన్న మురారి షర్ట్ తీసుకొని నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది మురారి ఇక మీదట నేను ఇంట్లో మీరాగా కాకుండా ముకుందగానే ఉండొచ్చు ఇదే నేను కోరుకున్నది ఈ ప్లాన్ ని నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మన ప్రేమ సక్సెస్ అయినంత ఆనందంగా ఉంది ఈరోజు అని అంటుంది. ఇక మీరా రజనీ సంగీత మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్లి వింటుంది రజిని నీకు బావతో కలిసి ఉండడం చేతకావట్లేదు ఎంతమంది కొంగును కట్టేసుకుంటున్నారు ఆడవాళ్లు మగవాళ్ళని అట్లాంటిది నువ్వు మీ బావని వంగని కట్టేసుకోవడం చేతకాకపోతే ఎలాగో అని తిడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన మీరా వాళ్ళ మాటలు విని కొంత సమయం పడుతుంది పిన్ని గారు అని లోపలికి వస్తుంది దానికి విలువ చేసేదే నాకు నచ్చట్లేదు అమ్మాయి అని అంటుంది నేనేం చేశాను అని అంటే నువ్వు ఎందుకు మాకు సహాయం చేస్తున్నావు మీరా అని అంటుంది నేను మీరా అని కాదు ముకుందని అంటుంది మీరా అవును అదే మా ఇప్పుడు ఆదర్శ్ నీ పేరు మార్చారు తన భార్య పేరు నీకు పెట్టాడు కొంతకాలం తర్వాత తనని భార్య స్థానాన్ని నీకు ఇచ్చేస్తే ఎలాగో అని అంటుంది రజిని, మనసులో ముకుందా ఆ పరిస్థితి రాకూడదనే కదా నీ కూతుర్ని ఆదర్శ్ కి అంట కడుతుంది అని అనుకుంటుంది. ఇక రజనీతో నాకు అలాంటి ఉద్దేశ్యాలు ఏమీ లేవు ఆదర్శ నా ఫ్రెండ్ పేరు నాకు పెట్టాడు అంతేకానీ తన భార్య స్థానం నేను కోరుకోవట్లేదు. నేను మీకు సహాయం చేసి మీ అమ్మాయిని ఆదర్శ్ కి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని రజనీకి మాటిస్తుంది రజిని కూడా సంతోషిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights
Krishna Mukunda Murari Today Episode April 5 2024 Episode 437 highlights

రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి ఇద్దరు బయటి నుంచి వస్తూ ఉంటారు ఎదురుగా ఆదర్శం అందు తాగుతూ కనిపిస్తాడు పైనుంచి భవానీ దేవి ముకుందా ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటారు. మురారి ఆదర్శ్ దగ్గరికి వెళ్లి నువ్వు కాస్త పెద్దమ్మ గురించి అయినా ఆలోచించాలి కదా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అనడంతో వెంటనే ఆదర్శ్ కోపంగా లేచి తన చేతిలో ఉన్న గ్లాసుని నేల మీద విసిరి కొట్టి, అసలు ముకుంద చావుకు మీ ఇద్దరే కారణం నేను ఈరోజు ఇంత బాధపడ్డాను కారణం మీ ఇద్దరే అని మాట్లాడుతాడు అదంతా పైనుంచి భవానీ దేవి ముకుంద వింటూ ఉంటారు ఇక ఆదర్శ కోపంలో అసలు నాకు మిమ్మల్ని చూస్తుంటేనే కోపం రగిలిపోతుంది. మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మీతో పాటు కలిసి ఉండటం నాకు నరకంలా ఉంది నేను ఇక్కడే చనిపోవాలని ఉంది. అని అంటాడు అసలు మీరే గనుక మీరే గనుక నా ప్లేస్ లో ఉంటే ఇంట్లో ఉండరు అని అంటాడు. చూడాలి కృష్ణా మురారి ఇద్దరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా లేదంటే ముకుంద వాళ్ళని ఆపుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella