NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Bangaru panjaram: డైరెక్టర్ తో రాసలీలలు నడుపుతున్న బంగారు పంజరం సీరియల్ ఫేమ్ లిఖిత.. పాప మంచి తెలివైనదేగా..!

Bangaru panjaram: మారుతుంది జీవనశైలి నే కాదు మన ఆలోచనలు కూడా. ఒకప్పుడు వంద రూపాయలు ఉంటే చాలు అనుకునే వారంతా ఇప్పుడు అంబానీ అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. ఇదంతా డబ్బు మహిమ. ప్రస్తుత కాలంలో డబ్బు చాలా అవసరం అయిపోయింది. ఒకప్పుడు తిండి కోసం డబ్బును సంపాదించేవారు. కానీ ఇప్పుడు డబ్బు సంపాదించడం కోసం తిండిని కూడా వదులుకుంటున్నారు. అలా తయారయింది మరి మన జనరేషన్. డబ్బులు సంపాదించే క్రమంలో వారు ఏ పనులు చేస్తున్నారో కూడా పట్టించుకోవడం లేదు. అది తప్ప ఉప్ప అనే విషయాన్ని పక్కన పెట్టి డబ్బు వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు. అలా ఎన్నో అడ్డదారులు సైతం తొక్కుతున్నారు. నిజానికి డబ్బు అనేది పర్మినెంట్ కాదు. కానీ మనిషి ఆలోచన ఎప్పుడూ పర్మినెంట్.

Bangaru panjaram serial April 5th 2024 likitha personal life updates
Bangaru panjaram serial April 5th 2024 likitha personal life updates

ఎంజాయ్ చేయడానికి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఎంజాయ్మెంట్ ని పక్కన పెట్టి డబ్బు సంపాదించడం పైనే ఎక్కువ దృష్టి పెడితే అది మన జీవితానికే పెద్ద తలనొప్పై కూర్చుంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సినీ సెలబ్రిటీలే కాదు బుల్లితెర నటీమణులు సైతం ఎక్కువగా డబ్బు సంపాదించుకునేందుకు పెళ్లి అనే ఒక మార్గంలో వెళ్తున్నారు. మంచి డబ్బున్నోడిని చూసుకుని పెళ్లాడడం వంటివి చేసి ఓవర్ నైట్ లో ఆస్తిపరులు అయిపోతున్నారు. అందం లేకపోయినా పర్లేదు కానీ డబ్బు లేకపోతే నేటి కాలంలో చాలా ప్రమాదం. కానీ మన జనరేషన్ మొత్తం డబ్బు కోసం కాకుండా మనుషుల ప్రేమల కోసం బ్రతికితే ఎప్పుడో బాగుపడేది.

Bangaru panjaram serial April 5th 2024 likitha personal life updates
Bangaru panjaram serial April 5th 2024 likitha personal life updates

కానీ ప్రస్తుత జనరేషన్ మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఇదే క్రమంలో బుల్లితెర నటీమణులు సైతం డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలో మరో నటి చేరినట్లు తెలుస్తుంది. బంగారు పంజరం సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న లికిత మన అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎటువంటి సీరియల్స్ లోను నటించడం లేదు. ఎన్ని సీరియల్స్ లో నటించిన ఎక్కువగా డబ్బు సంపాదించలేదని తెలిసి ఒక డైరెక్టర్ కి గ్యాలం వేసినట్టు తెలుస్తుంది. ఇక ఆ డైరెక్టర్ సైతం ఈమె వలలో పడినట్లు సమాచారం. ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉంటూ డైరెక్టర్ తో రాసలీలలు నడుపుతుంది లికిత.

Bangaru panjaram serial April 5th 2024 likitha personal life updates
Bangaru panjaram serial April 5th 2024 likitha personal life updates

మంచి డబ్బున్నోడిని పడితే ఓవర్ నైట్ లో బిల్ గేట్స్ అయిపోవచ్చు అని ఆలోచించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ పని చేసినట్లు సమాచారం. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలియక పోయినప్పటికీ త్వరలోనే ఆ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కనుక లికిత చేస్తే ఈ ముద్దుగుమ్మ కెరియర్ పూర్తిగా సెట్ అని చెప్పొచ్చు. ఇక ఈ వార్త తెలిసి పలువురు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం..” డబ్బును సంపాదించాలి అనే క్రమంలో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో మాకు అర్థం కావడం లేదు. అయినా నీ అంతటకు నువ్వు సంపాదించుకున్న డబ్బు నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. పక్కనోడి డబ్బుతో ఎదగాలి అనుకోవడం సెల్ఫిష్. ఏదైనా మీ పని మాకు నచ్చలేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N