NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Padamati Sandhya Ragam: రెండు పెళ్లిళ్లు అయిన స్టార్ హీరో పై మనసు పడ్డ ఆద్య.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత జనరేషన్ కి ప్రేమ మరియు పెళ్లి చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పటి జనరేషన్ లో ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి కట్టుబడి ఉండాలనే నమ్మకాలు ఉండేవి. కానీ ప్రస్తుతం జనరేషన్ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏవైనా చిన్న కలహాలు వస్తే చాలు విడిపోయేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక చిన్న విషయంలో గొడవపడి వాటిని సద్దుమనుగు చేసుకోకుండా విడాకులు అనే ఒక దారిని తొక్కుతున్నారు. ఇక ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్లయి ఏడాది కూడా కలిసి ఉండకుండానే విడాకులు ఇచ్చేస్తూ మరో పెళ్లికి సిద్ధం అయిపోతున్నారు.

Padamati Sandhya Ragam serial April 5th 2024 adhya character actress real life updates
Padamati Sandhya Ragam serial April 5th 2024 adhya character actress real life updates

పెళ్లిని చాలా సింపుల్ గా తీసుకుంటున్న సెలబ్రిటీస్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీరి పెళ్లి పెటాకులు అవ్వడానికి గల కారణాలు ఏంటో ప్రేక్షకులకి ఇప్పటికి కూడా పెద్దగా తెలియదు. ఇక సినీ సెలబ్రిటీలే ఇలా ఉంటున్నారు అనుకోవడం మన అమాయకత్వం. ఈమధ్య సీరియల్ సెలెబ్రెటీస్ కూడా ఇలానే తయారయ్యారు. ఒకరిని ప్రేమించడం వారిపై మనసు పడడం చాలా కామన్ అయిపోయాయి. వారికి పెళ్లిళ్లు అయినప్పటికీ వారిపై మనసు పడుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. పెళ్లయి పిల్లలు ఉన్న వారి ఏజ్ గురించి పట్టించుకోకుండా వెనకమాల ఉన్న ఆస్తి కోసం పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు.

Padamati Sandhya Ragam serial April 5th 2024 adhya character actress real life updates
Padamati Sandhya Ragam serial April 5th 2024 adhya character actress real life updates

ఇక తాజాగా ఆధార్ లోనే నడుస్తుంది పడమటి సంధ్యారాగం సీరియల్ ఆద్య. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రీతి. పడమటి సంధ్యారాగం సీరియల్ కంటే ముందే పిన్ని 2, కావ్యాంజలి వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్ లో నటిస్తూ తన నటనతో అందంతో ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమెపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమెకి ఓ స్టార్ హీరో అంటే ఇష్టమైనట్లు ఛాన్స్ దొరికితే ఆ హీరోని పెళ్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ హీరోకి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు సమాచారం. మరి ఆ హీరో మరెవ్వరో కాదు నాగార్జున.

Padamati Sandhya Ragam serial April 5th 2024 adhya character actress real life updates
Padamati Sandhya Ragam serial April 5th 2024 adhya character actress real life updates

ఈమెకి నాగార్జున అంటే చాలా ఇష్టమట. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయినా నాగార్జునను మూడో పెళ్లి చేసుకోమన్న ఓకే అనేందుకు సిద్ధమయ్యింది ఆద్య. దీనంతటికీ కారణం తనకి నాగార్జునపై ఉన్న ఇష్టమే. నాగార్జునకి ఆధ్యా అంత కొడుకులు ఉన్నప్పటికీ ఆయనని పెళ్లాడేందుకు మగ్గు చూపుతుంది ఆద్య. ఇక ఆద్య.. నాగార్జునతో ఫోటోలు సైతం దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఛాన్స్ దొరికితే ఎగరేసుకు పోదామని చూస్తున్నావు కదా. కానీ నీకు ఆ ఛాన్స్ అమల ఇవ్వదు. అయినా మీ నాన్న వయసు అంత ఉండే ఆయనతో నీకు లవ్ ఏంటి. మీ ఇద్దరి రిలేషన్షిప్ ని చెప్పాలన్న చాలా అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడూ ఇలాంటి ఊహలు పెట్టుకోకు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri