NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights

Mamagaru: గంగ అనుకుని ఫోన్ ఎత్తుతాడు గంగాధర్. సార్ ఇక్కడ వైన్స్ నుంచి ఫోన్ చేస్తున్నా మీరు ఎలక్ట్రిక్ పనిచేస్తారు అంట కదా ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంది వచ్చి కొంచెం రిపేర్ చేయరా అని వైన్స్ ఓనర్ అంటాడు. గంగాధర్ ఎలక్ట్రిక్ పనికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights
Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights

దేవమ్మ గంగాధర్ వాళ్ళ ఇంటికి వచ్చి గంగాధర్ గంగాధర్ అని పిలుస్తుంది. ఇంటికి తాళం వేసి ఉండడంతో గంగాధర్ గంగ గొడవపడ్డారా ఎందుకిద్దరు అలా ఉన్నారు గంగ ఎప్పుడు నా ముందుకు వస్తావు రా ఎప్పుడు నా ఇంటికి వస్తావు రా అనుకుంటూ దేవమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights
Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights

గంగాధర్ వైన్స్ లోకి వెళ్లి పనిచేస్తూ ఉంటాడు. అక్కడే పవన్ పవన్ ఫ్రెండ్స్ కూర్చొని మందు తాగుతూ ఉంటారు. గంగాధర్ ని చూసి పవన్ కోపంతో రగిలిపోతాడు. రేయ్ ఈ గంగాధర్ ఏంట్రా ఎక్కడ పవన్ ఉంటే అక్కడికి వచ్చి పని చేస్తున్నాడు అని అతని ఫ్రెండ్ అంటాడు. పవన్ అదృష్టం అలా ఉందిరా ఏయ్ గంగాధర్ ఇలా రారా నీ చెల్లెలికి పెళ్లి కానివ్వం జీవితంలో ఒంటరిగానే మిగిలిపోతుంది అని పవన్ ఫ్రెండ్ అంటాడు.రేయ్ నా చెల్లెలు జోలికి వస్తే చంపేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్స్ ని కొడతాడు గంగాధర్.

Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights
Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights

రేయ్ పవన్ గానీ ఫ్రెండ్స్ నీ కొడతావా ఉండరా నీ పని చెప్తాం అని గంగాధర్ ని పట్టుకొని ఫుల్ బాటిల్ తాగిస్తారు.ఇంతలో వైన్స్ ఓనర్ వచ్చి అయ్యో అతను ఎలక్ట్రిక్ పని కోసం వచ్చాడు బాబు వదిలేయండి అని అంటాడు. మండల ప్రెసిడెంట్ కొడుక్కి ఇక్కడ నువ్వు నోరు మూసుకొని నీ వైన్స్ చూసుకో ఇక్కడ ఏం జరిగినా నీకు అనవసరం అని పవన్ అంటాడు. గంగాధర్ కి మందు తాగించి బయటికి నెట్టేస్తారు. గంగాధర్ తూలుతూ బైక్ వేసుకొని రోడ్డు మీద వెళ్లి పోతాడు. వెళ్తూ వెళ్తూ బండి నడిపే ఓపికలేక కింద పడిపోతాడు గంగాధర్. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights
Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights

గంగాధర్ తాగి కింద పడిపోయిన వీడియో ఎవరో పెడతారు అది చూసి షాక్ అయిపోతుంది గంగ. గంగాధర్ పంపించిన వాయిస్ రికార్డు కూడా వింటుంది గంగ. వెంటనే వాళ్ళ సార్ ని పర్మిషన్ అడిగి గంగ ఆటో తీసుకొని గంగాధర్ దగ్గరికి వస్తుంది. అక్కడున్న వాళ్ళని సహాయం అడిగి బండి ఇంటి దగ్గర పెట్టి రమ్మని చెబుతుంది.గంగ గంగాధర్ ని ఆటోలోతీసుకువెళ్దామని భుజం మీద చేతులు వేసుకొని గంగాధర్ ని తీసుకువస్తూ ఉండగా దారిలో చంగయ్య ఎదురవుతాడు. అతని చూసి గంగ ఆగిపోతుంది. ఇతను ఎవరు అచ్చం మా నాన్నలా ఉన్నాడు అని గంగాధర్ అంటాడు. ఏంటి గంగ ఇది నీకు సిగ్గు అనిపించడం లేదా నా ఇంట్లో వేస్ట్ ఫెలో గా ఉన్న వీడ్ని బయటికి తీసుకువచ్చి బజారు వాడిని చేసేసావా అసలు నీకు బుద్ధుందా ఏం సాధిద్దామని,నా ముందు ఏవో నీతులు చెప్పావు కదా అలా ఉండాలి ఇలా ఉండాలని ఇప్పుడు ఏమైంది

Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights
Mamagaru Today Episode May 3 2024 Episode 201 highlights

అదంతా అని చంగయ్య అంటాడు. మీ బుద్ధులు నాకు తెలుసు గంగ మీరు బయటికి వచ్చి జాబులు చేయాలి డబ్బు సంపాదించాలని చూస్తారు నువ్వు ఉద్యోగం చేస్తూ వాడిని రోడ్డుమీద వదిలేసావా చి చి నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా నా కొడుకుని బయటికి తీసుకువచ్చి నాశనం చేశావు కదా ఏరి కోరి నిన్ను ఇంటికి కోడల్ని చేశాను మీ నాన్నకి ఎదురు కట్నం ఇచ్చి మరీ తెచ్చుకున్నాను నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేసావు నువ్వు ఉద్యోగానికి వెళ్తూ వాడ్ని తాగుబోతు ను చేసి రోడ్డుమీద దొర్లిలా చేశావు అని చంగయ్య నోటికొచ్చినట్టేలా గంగని తిడతాడు. ఇదేంటి మా నాన్న మాటల వినపడుతుంది అని గంగాధర్ తాగిన మైకంలో అంటాడు. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి చంగయ్య ఇతను నీ కొడుకా అని అంటాడు. వీడు నా కొడుకు ఏంటి నా కొడుకు తాగడు అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నా కొడుకులు ఇలా తాగడం ఏంటి అని చంగయ్య అంటాడు.  నీ చదువు ఏమైంది నీ సంస్కారం ఏమైంది నా కొడుకుని తాగుబోతు చేశావు కదా అని చగయ్య కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,గంగ గంగాధర్ ని ఇంటికి తీసుకువస్తుంది. గంగాధర్ మీద బకెట్లో కొద్దిగా నీళ్లు పోస్తుంది గంగ. గంగాధర్ అయినా స్పృహలోకి రాలేక గంగా గంగా అని కలవరిస్తూ ఉంటాడు. గంగాధర్ ని చూసి గంగ బాధపడుతుంది..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella