NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 20 2024 Episode 423: ముకుందకి భయపడ్డ మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights

Krishna Mukunda Murari March 20 2024 Episode 423: కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్లాలని చెప్పి ఇద్దరూ కలిసి బైక్ మీద వెళుతూ ఉంటారు. ఇంకా ఐదు నిమిషాల్లో నేను చేరుకోవాల్సిన ప్లేస్ కి చేరుకుంటాను ముకుందా.. ఇప్పుడు నేను కృష్ణయ్య తోనే కలిసి ఉన్నాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కృష్ణను నన్ను నువ్వు ఏం చేయాలేవు నువ్వు ఇంకా నన్ను ఏం చేయలేవు అని మురారి అనుకుంటుండగా.. కృష్ణ చీర కొంగు వెళ్లి బైక్ టైర్లో ఇరుక్కొని అనుకోకుండా బైక్ మీద నుంచి ఇద్దరు పడిపోతారు. కృష్ణ మురారి ఇద్దరికీ బైక్ యాక్సిడెంట్ అవుతుంది. ఇక స్పృహలోకి వచ్చిన మురారి వెంటనే కృష్ణని పైకి లేపి నీకు ఏం కాలేదు కదా అని అడుగుతాడు. ఏం కాలేదు మీరు బానే ఉన్నారు కదా అని కృష్ణ అడుగుతుంది. నేను ఓకే అని చెబుతాడు . అప్పుడే కృష్ణ అతను చీర కొంగు బైక్ లో ఇరుక్కుంది అని చెప్పగానే మురారి ఆ చీర కొంగును జాగ్రత్తగా వేయుటకు తీస్తూ ఉండగా ముకుందా అటుపక్కగా కార్ టెంపో పైనుంచి కనిపిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights
Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights

ముకుందని చూసి మురారి షాక్ అవుతాడు. ముకుంద ఇదంతా చేయకపోయినా ముకుంద చెప్పినట్టే జరిగింది అని మురారి ఆలోచనలో పడతాడు. ఇక కృష్ణుని తీసుకొని పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర కూర్చుంటాడు కృష్ణ మురారితో ఏసిపి సార్ మనం ఇంకా హాస్పటల్ ఓపెనింగ్ కి వెళ్దాం పదండి అని కృష్ణ అంటుంది. లేదు కృష్ణ వద్దు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదు మనం ఇంటికి వెళ్లి పోదాం పద అని మురారి అంటాడు. మురారి మాటలు విన్న కృష్ణ ఆశ్చర్యానికి గురవుతుంది. నేను వద్దన్నా కూడా మీరే తీసుకోవచ్చారు ఇప్పుడు ఎందుకు మీరు వద్దంటున్నారు అని కృష్ణ అడుగుతుంది. ఎందుకో కృష్ణ నా మనసు కీడు సంకిస్తోంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళదు పద ఇంటికి వెళ్లి పోదాం అని మురారి అంటాడు. అయితే వాళ్లకి ఫోన్ చేసి చెప్పండి ఇప్పుడే వాళ్లకి ఫోన్ చేసి చెబుతాను అని మురారి అంటారు. అప్పటికి మురారి ముకుంద కి భయపడతాడు తన వల్లే కృష్ణకు నీ అపాయం జరిగిందని ఇక కృష్ణకు దగ్గరగా ఉంటే ముకుంద ఏం చేస్తుందో అని మురారి భయపడతాడు.

Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights
Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights

మురారి హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేయగా ముకుంద ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ముకుంద మాట్లాడా మురారి తన గొంతును గుర్తుపడతాడు. ముకుందా అనగానే అవును నేనే నేను నీకు దగ్గరగా లేకపోవచ్చు కానీ నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను అని ముకుందా అంటుంది. అయినా నేను చెప్పాను కదా ఈ నువ్వు ఎంత దగ్గరగా కృష్ణకు ఉంటే తన ఆయుషు అంత తగ్గిపోతుంది. అందుకే నువ్వు హాస్పటల్ కి రావటం లేదని నాకు తెలుసు నువ్వు కృష్ణ ఆయుష్ ని కాపాడతావు. ఇకనుంచి ఇలాగే కృష్ణకు నువ్వు దూరంగా ఉండాలి. లేదంటే కృష్ణను నేనేం చేస్తాను నాకే తెలీదు అని మురారి కి ముకుంద వార్నింగ్ ఇస్తుంది. దూరంగా ఉన్న కృష్ణ ఏసీబీ సార్ చెప్పారా అని అడుగుతుంది. ఏదో రాంగ్ నెంబర్ కృష్ణ అని మళ్లీ అదే నెంబర్ కి కాల్ చేస్తాడు అప్పుడు వేరే ఒక వ్యక్తి లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. అదేంటి ఇందాక వేరే వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అని అడుగుతాడు మీరేదో పొరపాటు పడినట్టున్నారు. ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేస్తే నేనే లిఫ్ట్ చేయాలి ఇంక ఎవరూ లిఫ్ట్ చేయరు అని అంటాడు అతనిని ముకుందా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుంది. మొత్తానికి మురారి ముకుంద ఈ లోకంలో లేకపోయినా తనని సాధిస్తుందని మురళి అర్థం చేసుకుంటాడు ఇక కృష్ణుని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights
Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights

మురారి కృష్ణుని తీసుకొని ఇంటికి వస్తాడు అప్పుడే ఆదర్శ్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు కృష్ణ మురారి ఇద్దరు అప్పుడే వచ్చారెంటి అని రేవతి అంటుంది. బైక్ మీద నుంచి స్లీప్ అయ్యి పడిపోయాను అని చెబుతారు. అవునా మీ ఇద్దరికీ ఏం కాలేదు కదా అంతా బాగానే ఉన్నారా అని రేవతి అంటుంది. అంతలో ఆదర్శ్ వచ్చి ఒకరికి అన్యాయం చేస్తే ఇలానే జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చిన మధు ఆదర్శ్ ను అరుస్తాడు నేను నిన్నే చెప్పాను కృష్ణ మురారిలో జోలికి నువ్వు వస్తే నీ అంత తేలుస్తాను అని మధు అంటాడు అప్పుడు మురారి మధు నీ కంట్రోల్ చేస్తాడు కృష్ణ కూడా మధు ఇలాంటి గొడవలు మనకు ఏమీ రోజులు ఆదర్శం నాతోనే సంతోషంగా ఉన్నాడు కదా ఇప్పుడు తన మనసుకి బాధగా అనిపిస్తున్నట్టుంది ఎన్ని రోజులు అలా మాట్లాడతాడో మాట్లాడని కృష్ణ అంటుంది ఇక రేపు ముకుందా కి శాంతి హోమం చేపిస్తున్నాము ఆదర్శ్ నువ్వే చేయాలి అని రేవతి అంటుంది

Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights
Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights

సరే కదా అని ఉదయం అందరూ నిద్ర లేచి రెడీ అయ్యి ఎందుకు వస్తారు శాంతి హోమం కి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పంతులుగారు వచ్చి ముకుందా శాంతి హోమాన్ని ఆదర్శ చేతుల మీదుగా జరిపిస్తాడు ఆదర్శ్ కి ముకుంద మాటలు గుర్తుకు వచ్చిన మధ్యలోనే పూజలో నుంచి లేసి వెళ్ళిపోతాడు కృష్ణ ఇదంతా ఆ శుభంగా భావిస్తుంది పంతులు గారిని అడిగితే అలాంటిది ఏమీ ఉండదు మీరు ఇద్దరు కూర్చుని పూజ చేయండి అని చెబుతాడు మరోవైపు ముకుందా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంది రేపటి నుంచి కొత్త ముకుందా వస్తుంది ఈ కొత్త ముకుందా కృష్ణ మురారిల జీవితంలో ఎలాంటి పెను మార్పులు తీసుకొస్తుందో చూడాలి.

Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights
Krishna Mukunda Murari Today Episode March 20  2024 Episode 423 highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే మీ మీద నాన్ బైబుల్ వారెంట్ ఇష్యూ అయిన కారణంగా ఎక్కడికి వచ్చాము. మీరే ముకుంద చావు కి కారణం. అని మాకే కంప్లైంట్ వచ్చింది ఇక మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్ కి రాక తప్పదు మీరు మాతో పాటు రండి అని పోలీసులు మురారిని తీసుకువెళ్తారు కానీ కృష్ణ మాత్రం తీసుకువెళ్లొద్దు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని అడ్డుపడుతూ ఉంటుంది కానీ కృష్ణ మాత్రమే వాళ్ళు లెక్కచేయకుండా మురారిని పోలీస్ ట్రీబులో ఎక్కించుకుని తీసుకువెళ్తారు

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella