NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari March 15 2024 Episode  419: రూపం మార్చుకోనున్నా ముకుందాను చూసేసిన మురారి.. ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights

Krishna Mukunda Murari March 15 2024 Episode  419: శ్రీనివాస్ ముకుంద కు సంబంధించిన ఆఖరి పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. ఇక చీకటిలో ఉన్న ఆ ఇంట్లో లైట్ వేసేసరికి ముకుందా ఎదురుగా కూర్చున్నట్టుగా శ్రీనివాసన్కి కనిపిస్తుంది. అప్పుడు అమ్మ ముకుందా అని శ్రీనివాస్ పిలిచేసరికి ముకుందా లేచి నిలబడి ముందుకు నడుచుకుంటూ వస్తుంది. అమ్మ ముకుంద నువ్వేనా ఇది నిజమేనా అని వాళ్ళ నాన్న ఆశ్చర్యంగా అడుగుతాడు. నాన్న నేను చనిపోలేదు. బ్రతికే ఉన్నాను. చనిపోయినట్టు అందరినీ నమ్మించాను అని ముకుంద అంటుంది. ఏంటి నాన్న నా పిడా విరగడా అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ బ్రతికి వచ్చాను అని అనుకుంటున్నారా అని అంటుంది. లేదమ్మా నువ్వు ఇంకా లేవని బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు తిరిగొచ్చావు నాకు అదే చాలు అని శ్రీనివాస్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights
Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights

అమ్మ ముకుంద ఏంటి ఇదంతా అని శ్రీనివాసన్ అడిగితే నాన్న మురారి నీ దక్కించుకోవడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు అందరినీ నేను చనిపోయినట్టు నమ్మించి నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మురారి నీ నా సొంతం చేసుకుంటాను అని ముకుంద అంటుంది. మీరు కన్న ఈ రూపం చూసుకోండి. ఇక ఇదే ఆఖరు సారి. నన్ను ఈ రూపంలో మీరు తను తీరా చూసుకోండి నాన్న నేను మురారి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను

Erica Fernandes
Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights
Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights

అప్పుడు మురారిని నా సొంతం చేసుకుంటాను ఇప్పటివరకు నేను ఎంత మర్యాదగా చెప్పినా ఎవరు వినలేదు. ఇప్పుడు ఎలా మురారి అని నాకు సొంతం కాకుండా చేస్తారో నేను చూస్తాను అని ముకుందా అంటుంది ముకుందా నువ్వెక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నాకు ప్రతి విషయం అప్డేట్ ఇస్తూనే ఉండాలి ఇవ్వకపోతే మీ నాన్న మీద చచ్చినంత ఒట్టే అని శ్రీనివాస ముకుంద దగ్గర మాట తీసుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights
Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights

ఆదర్శ్ తన ఫ్రెండుతో కలిసి సిట్టింగ్ వేస్తాడు. అప్పుడు తన ఫ్రెండు ఇదంతా జరగడానికి ఒక విధంగా కృష్ణ కరణం కానీ తను అనుకున్నది ఒకటే ఇక్కడ జరిగింది ఇంకొకటి అని అతను చెబుతాడు కృష్ణ మీకు మంచి చేయాలని అనుకుంది కానీ ఆ ప్లాన్ మాత్రం బెడ్స్ కొట్టింది అని ఆదర్శ ఫ్రెండ్ చెబుతాడు. కాదురా మురారి తన సంతోషం కోసం ఇదంతా చేశాడు నా గురించి ఎవరు పట్టించుకోలేదు అసలు కృష్ణ ముకుంద చనిపోవడానికి కారణం నేను అసలు వదిలిపెట్టను కృష్ణ సంతోషంగా ఉండడానికి వెళ్ళలేదు మురారితో కృష్ణ సంతోషంగా ఉండడం కోసం ఇదంతా చేసిందని ఆదర్శ తన వాదన తనదే అన్నట్టుగా తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ విపరీతంగా మందు తాగుతూ ఉంటాడు ఇక ఆ కోపంతోనే ఇంటికి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights
Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights

ఆదర్శ్ కృష్ణ ని దోషగా చేసి ఇంట్లో అందరూ ముందు నిలబడతాడు నీవల్లే నా భార్య చనిపోయింది నువ్వు సంతోషంగా ఉండడం కోసం నాకు ముకుందకి ఇద్దరికీ సంతోషం లేకుండా చేశావు నీ భర్త ప్రేమ నీకు పొందాలని నన్ను నా భార్యను విడదీయడమే కాకుండా ఈరోజు ముకుందా ఈ లోకంలో లేకుండా చేసావని ఆదర్శ్ కృష్ణ ను ఎద్దేవా చేస్తాడు. కృష్ణ నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవా ముకుందని నువ్వే చంపేశావని నా సంతోషం కోసం నువ్వు ఏమి చేయలేదు నీ సంతోషం కోసం నువ్వే అన్ని చేసుకున్నావు ఈరోజు ముకుంద ఈ లోకంలో చేశావు అని కృష్ణని ఆదర్శ్ తప్పుపడతాడు.

Erica Fernandes – Trending Television Serial Actress

Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights
Krishna Mukunda Murari Today Episode March 15 2024 Episode  419 highlights

రేపటి ఎపిసోడ్లో ముకుంద మురారిని చూడడానికి వాళ్ళ ఇంటి వరకు వస్తుంది ముకుందని మురారి గుర్తుపట్టి తనకోసం వెతుక్కుంటూ వెళ్తుండగా ముకుందా దాకుంటుంది. ఇక మురారి కంటపడకుండా ముకుంద తప్పించుకొంటూ ఉండగా అప్పుడే రేవతి కూడా తనని చూస్తుంది ఆ తర్వాత అలా తప్పించుకుంటూ వస్తుండగా ఆరేసిన బట్టలు తీస్తున్న కృష్ణ వెనకమాల ముకుందా ఉంటుంది ముకుంద కి అడ్డుగా చీరలు ఉంటాయి ఇక అప్పుడైనా ముకుందను కృష్ణ గుర్తు పడుతుందా లేదా అనేది చూడాలి.

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri