NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: రేవతి భవానీ దేవి దగ్గరికి వచ్చి కృష్ణా మురారిల శోభనానికి ముహూర్తం పెట్టిద్దామని అడుగుతుంది. ఇక అప్పుడే భవానీ దేవి వాళ్ళిద్దరినీ ఇక్కడికి పిలువు అని అంటే మురారి కృష్ణ ఇద్దరి వస్తారు అప్పుడే ఆదర్శ, ముకుంద కూడా వస్తారు. భవానీ దేవి నీకు చుడిదార్ సే బాగుంటాయి కృష్ణ అని అంటుంది. అప్పుడే అక్కడే ఉన్న మురారి చుడిదార్ ససలు బాగోవు అని అంటున్నాడని కృష్ణ భవాని దేవితో చెబుతుంది అదేంటి నాన్న కృష్ణకి చుడిదార్ సే బాగుంటాయి అని అంటే ఎవరు చెప్పినా కానీ కృష్ణ కిచిడిదార్స్ మాత్రం బాగో పెద్దమ్మ అని అంటాడు. దాంతో కృష్ణ మురారిని కొట్టడానికి గరిట తీసుకొని వెంటపడుతుంది ఇక మురారి తప్పించుకుంటూ ఉంటాడు వాళ్ళిద్దర్నీ చూసి ముకుందా ఆదర్శ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ముకుంద అయితే చెప్పలేని కోపంతో ఉంటుంది. ఇక భవానీ దేవి మీరిద్దరూ కాసేపు ఆగుతారా అని అరుస్తుంది దాంతో ఇద్దరు ఆగుతారు పకపక్కనించండి అని అంటుంది. పక్కనపక్కన వాళ్ళిద్దరిని చూసి ముకుందా రగిలిపోతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights
Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights

ఇక ఇప్పుడు నేను మీకు ఒక మాట ఇవ్వమని అడుగుతాను మీరు ఇస్తారు కదా అని అంటుంది. మీ మాట ఎప్పుడైనా కాదని నానా పెద్దతయ్య అని అంటుంది కృష్ణ నేనెప్పుడైనా స్వార్థం గా ఆలోచించాను అత్తయ్య అని అంటుంది అదే నా బాధ కూడా నువ్వు ఇంతవరకే మీకోసం అంటూ ఏదీ ఆలోచించలేదు అలా ఆలోచించి ఉంటే ఈపాటికి మీ అత్తయ్య చేతిలో ఒక మనవన్నో మనవరాల్లో పెట్టే దానివి అని అంటుంది దాంతో కృష్ణ సిగ్గుపడుతుంది ఇక ముహూర్తం పెట్టిద్దామా అక్కయ్య అని అంటుంది రేవతి. అంతకుముందు అంటే ఆదర్శ గురించి ముకుంద గురించి ఆలోచించి తన సంతోషాన్ని వద్దు అని చెప్పింది ఇప్పుడైతే ఆ అవసరం లేదు కదా ఇప్పుడు ఆదర్శ్ బాగానే ఉన్నాడు ముహూర్తం పెట్టిద్దాం అక్కయ్య అని అంటుంది రేవతి.

Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights
Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights

ఇక అక్కడే ఉన్న ముకుందా పెట్టించండి నేను ఇక్కడే ఉన్నాను కదా ఎలా మీరు ముహూర్తం పెడతారో నేను ఆ ముహూర్తానికి వాళ్ళని ఎలా దూరం చేస్తానో మీరు చూస్తారు అని మనసులో అనుకుంటుంది. ఇక భవానీ దేవి ముహూర్తాలు ఏమి అవసరం లేదు అని షాక్ ఇస్తుంది. అది విని ముకుంద ఇదేంటి ఈవిడ ఇంత పెద్ద ట్రస్ట్ ఇచ్చింది అని అనుకుంటుంది. ఇక ముహూర్తా లేకుండా ఎలా అక్కయ్య అని అంటుంది రేవతి ఇక కృష్ణా మురారి వైపు చూస్తూ మీరిద్దరూ ఎప్పుడో భార్యాభర్తలు అయ్యారు ఇక మీకు ఇప్పుడు ముహూర్తాలతో పనిలేదు ముహూర్తం పెట్టినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తుంది అందుకనే మీరు ఒకటి అవ్వడానికి ఏ ముహూర్తాలు అవసరం లేదు ఇవాల్టి నుంచి మీరు అసలైన భార్యాభర్తలు గా ఉండండి అని చెప్తుంది దాంతో కృష్ణ సిగ్గుపడుతుంది మురారి కూడా సంతోషంతో ఉంటాడు. కృష్ణ మురారిల సంతోషం చూసి ముకుంద రగిలిపోతుంది ఈవిడెంత పెద్ద షాక్ ఇచ్చింది ఇప్పుడు వీళ్ళకి ముహూర్తం పెట్టకుండా ఒకటవమంటే పగలు రాత్రి నేనెక్కడ కాపలా కాయాలి అని అనుకుంటుంది. ఇక అప్పుడే రజిని నువ్వు చెప్పింది కరెక్టే వదిన కృష్ణతన గురించి ఆలోచించి మనవన్నో మనవరాల్లో వాళ్ళ అత్తగారి గిఫ్ట్ గా ఇస్తుంది అని అంటుంది దాంతోపాటు ఇంకో మనవడు కూడా వస్తే బాగుంటుంది అని అంటుంది.ఇంకో మనవడు ఏంటో ఎవరికి అర్థం కాదు. కానీ భవానీ దేవికి మాత్రం తెలుసు ఆదర్శ్ కి సంగీతకి పెళ్లి చేస్తే అప్పుడు మళ్ళీ మనవడు వస్తాడు కదా అని రజని అన్నట్టుగా భవాని దేవికి అర్థం అవుతుంది. ఇక అంతలో అక్కడే ఉన్న కృష్ణ ఇంకో మనవడు ఏంటి అత్తయ్య అని అడుగుతుంది అదే చెప్పేది నీకు పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేయమని చెప్పాను కదా అవన్నీ నీకెందుకుఇక మీదట నీ గురించి నువ్వు ఆలోచించడం నేర్చుకో అని అక్కడి నుంచికృష్ణని వెళ్లమంటుంది ఇక కృష్ణ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఇక అప్పుడే మురారి కూడాపెద్దమ్మ ఇంత కాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని మనసులో అనుకొని అక్కడ నుంచి పైకి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights
Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights

ఇక ముకుందా మురారి దగ్గరికి వెళ్లి కంగ్రాట్యులేషన్స్ అని చెప్తుంది.ఇప్పుడు కంగ్రాట్స్ చెప్తున్నారేంటి అని చూస్తున్నారా అదే మీరు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు కదా ఇప్పుడు దానికి ముహూర్తంతో పనిలేదని చెప్పారు కదా అని అంటుంది.మురారి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇక ముకుందా శేఖర్ ఇవ్వకుండా ఉంటాడు. ముకుందే కావాలని మురారి చెయ్యి పట్టుకొని,వదలకుండా మాట్లాడుతూ ఉంటుందిమురారి చేయ వదిలించుకుందామన్న ముకుంద మాత్రం వదిలిపెట్టకుండా మాట్లాడుతూ ఉంటుంది.మీరు హ్యాపీగా ఉన్న నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అండి అని అంటుంది దీనికిఅని అడుగుతాడు మురారి అదే మీరు కృష్ణ శోభనానికి ముహూర్తం పెట్టినట్లయితే నేను కృష్ణని రెడీ చేద్దామనుకున్నాను. ఇక అప్పుడే కృష్ణ మేడ దిగుతూ వాళ్ళిద్దరిని చూస్తుంది. కృష్ణ రావడం గమనించి ముకుందా అక్కడి నుండి సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏసీబీ సార్ ముకుంద మీతో ఏం మాట్లాడింది అని అడుగుతుంది. మీ ఆడవాళ్లు మాత్రం వేరే అమ్మాయి వచ్చి భర్తతో మాట్లాడితే అసూయగా ఫీల్ అవుతారేమని అంటాడు.సార్అలా ఫీల్ అవ్వకపోతే నే ప్రాబ్లం ఏసిపి సార్, అప్పుడు మీరు ఈ కొంగు పడితే ఆ కొంగుని పట్టుకొని తిరుగుతారు. అని అంటుంది వెంటనే మురారి నన్నే అనుమానిస్తున్నావా నేను ఇన్నోసెంట్ ని నన్ను అనుమానిస్తున్నావా అని అంటాడు. ఇంతకీ ఏం మాట్లాడుతున్నావ్ చెప్పండి. ఏమీ లేదు కంగ్రాచులేషన్స్ చెప్పిందిఅని అంటే మీతో చెప్పడం ఏంటి నాతో చెప్పాలి కదా అని అంటుంది.ఎవరితో చెప్తే కృష్ణ వదిలేయని అంటారు. నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు కృష్ణ మనసు వధనానికి నేను తొందర పడుతున్నాను కానీ నువ్వు మాత్రం ఏం సపోర్ట్ చేయట్లేదు అని అంటారు. నేను సపోర్ట్ చేయట్లేదా ఎవరో అత్తయ్య దగ్గరికి వెళ్లి ఇవ్వడానికి ముహూర్తం పెట్టేలా చేసింది అని అంటుంది కృష్ణ. ఆశ్చర్యపోతాడుఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights
Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights

ఇక ముకుందా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.ఎలాగైనా వాళ్ళిద్దరు శోభనం జరక్కుండా చూడాలి అని ఫిక్స్ అవుతుంది.ఈ పెద్దావిడ ఇంతటి ఇస్తుందని అనుకోలేదు ఇప్పుడు నేను వాళ్ళ వెనకాల ఎలా తిరగాలి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది.అందుకోసం ప్లాన్ లని రచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ముకుంద రజినీకి ఫోన్ చేసి మీరు తొందరగా ఇక్కడికి రండి అని అంటుంది.ఇప్పుడు ఈవిడతో ప్లాన్ చేయి ఆమని పరుస్తాను ఒకవేళ అది ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది కదా అని అనుకుంటుంది.రజినీకి ఫోన్ చేసి మళ్లీ రమ్మని చెప్తుంది.రజనీ ముకుంద రూంలోకి వచ్చి ఏంటి అంత తొందర పెడుతున్నావు ఏమైంది అని అడుగుతుంది.సంగీతం కూడా తీసుకొని రావడంతో సంగీతని బయటికి వెళ్ళమంటుంది.వెళ్ళు నేను మీ అమ్మతో మాట్లాడాలిఅని గట్టిగా చెప్తుంది దాంతో సంగీతా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.రజనీతో కృష్ణా మురారిలా శోభనం చెడగొట్టడానికి ప్లాన్ చెప్తుంది. అదంతా మనకి వినిపించకుండారజనీకి మాత్రమే అర్థమయ్యేటట్టు చెబుతుంది. నీ కూతురు పెళ్లి జరగాలంటే నువ్వు నేను చెప్పింది చేయాలి అని అంటుంది. నా కూతురు పెళ్లి జరగాలే కానీ నేను ఏ పనైనా చేస్తాను అని అంటుంది రజిని.ఇక కృష్ణా మురారిల శోభనం ఆగిపోయినట్టే అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights
Krishna Mukunda Murari Today Episode April 13 2024 Episode 444 highlights

ఇక మరోవైపు మురారి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే కృష్ణ పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక మనం మనీ మునికి వెళ్దాం అని ప్లాన్ చేస్తున్నానని అంటాడు. మెదట ఏం చెప్పింది సార్ మనకి ఎటువంటి ప్లాన్లు కలిసి రావట్లేదని కదా, ఏ ముహూర్తాలు ఏవి వద్దని చెప్పింది అయినా మీకు అర్థం కావట్లేదు నేను కాదు ట్యూబ్ లైట్ మీకు ఎలాగా లేదు అసలు అని అంటుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N