NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 3 2024 Episode 435: మీరా పేరు ముకుందగా మార్చాలన్న ఆదర్శ్.. బావని బుట్టలో వేసుకొనే ప్రయత్నంలో సంగీత.. మీరా మీద కృష్ణ అనుమానం..

Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights

Krishna Mukunda Murari April 3 2024 Episode 435: భవాని దేవి ఇంట్లోకి రెండు కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తారు. భవాని దేవి ఆడపడుచు గా రజిని ఆమె కూతురుగా సంగీత ఇద్దరు ఇంట్లో ఉండిపోవడానికి వస్తారు. ఆదర్శ్ భార్య ముకుంద చనిపోవడంతో ఆదర్శకి సంగీత నుంచి పెళ్లి చేయాలనుకుని రజిని ఆ ఇంటికి వస్తుంది. భవాని దేవి ముందు మీరు ఊరు నుంచి వచ్చారు రెస్ట్ తీసుకోండి తర్వాత మాట్లాడదాం అని పంపిస్తుంది ఇదే క్రమంలో కృష్ణతో రజనీకి గొడవ జరుగుతుంది. భవాని దేవిని పేరు పెట్టి పిలిచినందుకు కృష్ణకు నచ్చక రజనీతో గొడవకు దిగుతుంది తను నా మా వదిన నేను ఎలా అయినా పిలుస్తానని రజిని తేల్చి చెబుతుంది. ఇక కృష్ణ కావాలని రజనీకి కౌంటర్ ఇస్తుంది తనని పనిమనిషి చేయాలనుకున్న రజనీకి మీరు ఈ ఇంటి మనుషులు కాదు చుట్టాలు మాత్రమే వచ్చి వెళ్లిపోతారు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇక కూతురుతో రజిని ఆదర్శ్ కి దగ్గర అవమని చెప్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights
Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights

రజిని సంగీత తో మాట్లాడే మాటలన్నీ ముకుంద వింటుంది. ఆదర్శ్ కి సంగీతలతో కనెక్ట్ చేస్తే రేపొద్దున నేను ముకుందా అనే విషయం బయటపడినా కూడా ప్రాబ్లం ఏమి రాకుండా ఉంటుందని ముకుంద మనసులో సంతోషిస్తుంది. ఎలాగైనా సంగీతం ఆదర్శ్ కి దగ్గర చేయాలని అనుకుంటుంది. ఇక ముకుందా రజినీ దగ్గరికి వచ్చి నేను మీకు హెల్ప్ చేద్దామనుకుంటున్నాను అని అంటుంది నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తావు అని అంటే మీరు మీ అమ్మాయిని ఆదర్శ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం మంచిదే ఎందుకంటే అసలే ఆదర్శం ముకుందని కోల్పోయి చాలా బాధలో ఉన్నాడు ఇప్పుడు మీరు అతనికి హెల్ప్ చేస్తే నేను మీకు ఆ విషయంలో హెల్ప్ చేస్తాను అని అంటుంది ముకుంద మాటలకు షాక్ అవుతుంది. మాకు హెల్ప్ చేస్తే నీకేం వస్తుందని రజిని అడుగుతుంది ఆదర్శ్ భార్యని పోగొట్టుకున్నాడు కాబట్టి సంగీతకు దగ్గర చేస్తే ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు అందుకే నేను వాళ్ళ కోసం మీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నాను అంతేకానీ ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అని చెప్తుంది.రజనీ కూడా ఈ అమ్మాయి ఎవరో చాలా మంచిదిలా ఉంది అని అనుకొని అమాయకంగా మీరు అని మంచిదిగాఅనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights
Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights

ఇక మరోవైపు సంగీత కాఫీ తీసుకొని ఆదర్శ్ రూంలోకి వెళుతుంది. ఆదర్శం నిద్రలేపాలని చూస్తుంది పొద్దున్నే నా గదిలోకి ఎందుకు వచ్చావు వెళ్లిపొమ్మని ఆదర్శ్ కోపంగా అంటాడు అమ్మ బావ దగ్గరికి వెళ్లు అని అంటుంది. నువ్వేమో నన్ను కసుకుంటూ ఉంటావు ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని సంగీత ఏడు ముఖం పెడుతుంది. ఆదర్శ్ కి ఎలాగైనా దగ్గరవమని సంగీత చెప్తుంది రజిని కానీ బావ నన్ను చిరాకు తెప్పిస్తే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా అంటున్నాడు అని అంటుంది. అయితే బావని ఏదో ఒకటి తీసుకురమ్మని అడుగు ఏదో ఒకటి కావాలని అడుగు అలా వెనకే తిరుగు అని సంగీత కూతురితో చెప్తుంది ఇక కూతురు కూడా అందుకు తగ్గట్లుగానే ఆదర్శ దగ్గరికి వెళ్తుంది. ఆదర్శ సంగీత ని బయటికి వెళ్ళమని చెప్తాడు. కాఫీ బదులు మజ్జిగ ఏమన్నా తీసుకురమ్మంటావా అని అడుగుతుంది బయటికి వెళ్ళమని చెప్పాను అని అంటాడు ఆదర్శం ఇక బయటికి వచ్చిన తర్వాత మధుతో ఎప్పుడూ పెద్ద బావ ఇట్లానే ఉంటాడా అని అడుగుతుంది సంగీత అవును అని అంటాడు మధు ఇక సంగీతం చూస్తూ మధు ఈ అమ్మాయి చిరాగ్గా ఫేస్ పెట్టినా కూడా చాలా బాగుంది అని అనుకుంటాడు. సంగీత తల్లి దగ్గరికి వెళ్లి చివాట్లు తింటుంది కనీసం కాఫీ ఇవ్వడం కూడా రాదు బావకి నీకు అని అరుస్తుంది రజిని.

Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights
Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights

ఇక మరోవైపు ఇల్లు అమ్మడానికి ఎంత వరకు వచ్చింది అని అడగడానికి ముకుందా వాళ్ళ నాన్న శ్రీనివాస్ కి ఫోన్ చేస్తుంది. ఇంకా సరైన బేరం రాలేదని చెప్తాడు శ్రీనివాస్ నీకు చాలా పలుకుబడి ఉంది అంటావు కనీసం ఇల్లవ్వడం కూడా రాదా ఇన్ని పాటలు పడుతున్నావు అని అంటుంది. విలువడం ఇష్టం లేక సాకులు చెప్తే బాలేదని నువ్వు అలానే చెప్పేటట్లయితే నేనే ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తానని చెప్తుంది నువ్వు ఎక్కడ దొరికిపోతావు అని భయంగా ఉందని శ్రీనివాస్ అంటాడు. నువ్వు నాకు ఫోన్ చేసినా ఎవరైనా తెలిస్తే మనం దొరికిపోతామని శ్రీనివాస్ అంటాడు నేను ఇక్కడ బాగానే ఉన్నాను నాన్న అని అంటుంది అప్పుడే అటుగా వచ్చిన కృష్ణ మీరా నాన్న అని పిలవడంతో ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక మీరా సరే నాన్న ఉంటాను నువ్వు ఆ పని తొందరగా చూడు అని ఫోన్ పెట్టేస్తుంది అక్కడే ఉన్న కృష్ణ ఈ అమ్మాయికి ఎవరూ లేరని చెప్పారు కదా మరి నాన్న అని ఎవరిని పిలుస్తుంది అని అనుకోని ఆ అనుమానం వచ్చి కృష్ణ మీరా దగ్గరికి వెళ్తుంది. మీరా కూడా కృష్ణ రావడం గమనిస్తుంది నాన్న అని పిలవడం వినేసిందా ఏంటి కృష్ణ అని అనుకుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ నాన్న అని పిలుస్తున్నావని కృష్ణ డైరెక్ట్ గా మీరు అని అడిగేస్తుంది. పాత ఇంటి ఓనర్ తో మాట్లాడుతున్నాను ఆయన అని పిలవడం నాకు అలవాటు అని చెప్పి కవర్ చేస్తుంది బుకుందా కానీ కృష్ణ మాత్రం నమ్మదు కృష్ణ నమ్మించడం కోసం డ్రామా మొదలు పెడుతుంది ముకుంద. నేను అనాధను కాబట్టి నాకు ఎవరిని నాన్న అని పిలవాలో తెలియక ఆయన పిలిచాను అని అంటుంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అనాధమే అనుకోవడం తప్పు మీరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమ్మాయా మొత్తం వినలేదు కృష్ణ అని మీరు కూడా సంతోషిస్తుంది. ఎందుకైనా మంచిది ఇక మీదట నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights
Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights

ఇక మరోవైపు సంగీత ఆదర్శ్ ఫోన్ మాట్లాడుతుంటే దగ్గరికి వెళ్తుంది ఏమిటి ప్రాబ్లం అని అడుగుతాడు నాకేం ప్రాబ్లం లేదు బాబాయ్ ఇక్కడ అంతా బానే ఉంది రాత్రి నిద్రపోయాను పొద్దున్నే కాఫీ తాగాను అని అంటే నేను అడుగుతుంది ఆ ప్రాబ్లం గురించి కాదు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు అందుకు నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది దాంతో ఆదర్శ రాగా కోపడతాడు అంతే సంగీత కిందకి వచ్చేస్తుంది. ఎప్పుడూ ఇంతే పెద్ద బావ కోపడుతూనే ఉంటాడు చిరాకు పడుతూ ఉంటాడు ఈ విషయం అమ్మతో చెప్తే కాఫీ ఇవ్వడం చేతకాలేదు ఇప్పుడు ఐస్క్రీం పెట్టమంటే తిట్టాడు అని చెప్తే ఇంకా అరుస్తుంది ఏమో అనుకొని సంగీత ఏం చెప్పాల అమ్మకి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మధు రెండు ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తాడు 2 సంగీతకి ఇస్తాడు సంగీత నా కోసమే తెచ్చావా అని అంటే అవును అని అంటాడు మధు తీసుకొచ్చాడని అమ్మకి అబద్దం చెబుదాం చిన్న బావ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుందామని సంగీత రెండో ఐస్ క్రీమ్స్ తీసుకొని లోపలికి వెళ్తుంది మధు ఆ సంగీతం చూస్తూ నవ్వుతూ ఉంటాడు. మరోవైపు రేవతి అందరూ కూర్చుని ఉంటే హాల్లో ఈరోజు ముకుంద చనిపోయి 11 రోజులు అవుతుంది అక్క రేపు పొద్దున పిండ ప్రధానం చేద్దాము అని అంటుంది. అందుకు ఇంట్లో ఎవరూ మాట్లాడరు కానీ రేవతి మాత్రం అందరిని కన్విస్ట్ చేయడం మొదలు పెడుతుంది ముకుందా ఎలాంటిదైనా కానీ మనం ప్రిన్డర్ ప్రధాన చేయడం మంచిదక్కా నువ్వు ఏమంటావో ఒకసారి ఆలోచించు అని భవానితో అంటుంది రేవతి ఇక భవాని ఆలోచనలో పడుతుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights
Krishna Mukunda Murari Today Episode April 3 2024 Episode 435 highlights

రేపటి ఎపిసోడ్ లో ముకుందకి ఇప్పుడే పిండ ప్రదానం చేసి వచ్చాము అని చెప్తారు ఇంట్లో వాళ్ళు మీరాతో ఇక వెంటనే మీరా అక్కడే ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది ఏమైందని అడుగుతారు ఇంట్లో అందరూ, ముకుంద గుర్తుకు వచ్చి ఏడుస్తున్నానని చెప్తుంది మీరు ఇక మీకు ముకుంద బాధ నీకు లేకుండా చేస్తాను ఇంట్లో అందరూ వినండి అని ఆదర్శ ఇక మీదట ఈ మీరాని మనం ముకుందా అని పిలవబోతున్నాం అని చెప్తాడు మీరా పేరుని మార్చి ముకుందగా అందరి ముందు అలానే పిలవాలని చెప్తాడు. ఆ మాటకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N