NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 19 2024 Episode 361: పూజలో అపశృతి.. విడాకుల గురించి అందరికి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట…

Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights

Brahmamudi March19 2024 Episode 361: కావ్య రాజ్ ఇద్దరి పెళ్లిరోజు ఫంక్షన్స్ కి ఏర్పాటు చేయడం కోసం ఇందిరా దేవి అందరితో మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లిరోజు సాయంత్రం ఫంక్షన్ కాబట్టి ఉదయం పూట, పూజ జరిపిస్తే బాగుంటుంది అని ఇందిరా దేవి అందరికీ చెబుతుంది అందరూ సరే అంటారు అపర్ణాదేవి, ధాన్యం ఇద్దరూ మళ్లీ గొడవపడడం స్టార్ట్ చేస్తారు. మధ్యలో రుద్రాణి కూడా ధాన్యానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కోడలు అంటే అసలు ఇష్టం లేకపోయినా నా మీద పగతో తన కోడల్ని సపోర్ట్ చేస్తుంది లేదంటే కావ్య అంటే అసలు అక్కకి ఇష్టం లేదు అని ధాన్యం అంటుంది. అందుకే కదా ఇంతవరకు ఒక చీర కాని ఒక నగగానే కొనిపెట్టలేదు అని రుద్రాణి కూడా అంటుంది. ఇక మాటలకు అపర్ణాదేవి కోపంతో ధాన్యం మీద అరిచి చేసి లోపలికి వెళ్తుంది. రుద్రాణి, చూసావా వదిన ఎలా తప్పించుకొని వెళ్ళిపోయిందో అని అంటుంది వెంటనే నాకు అన్ని తెలివితేటలు లేవమ్మా లేకుంటే ఇలా ఎందుకు ఉంటాము అని ధాన్యం అంటుంది. ఇక మీకు తెలివి లేదా చాల్లే ఊరుకోండి అని అంటుంది ఇందిరా దేవి. అపర్ణకు కోపం తెప్పిస్తే అది మీకే నష్టం అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఓపిక పడుతుంది కదా అని రెచ్చిపోవద్దు అని ఇందిరాదేవి చెబుతుంది.

Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights
Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights

ఇంతలో అపర్ణ నగలు తీసుకొని బయటికి వచ్చి అందరి ముందు కావ్యకి నగలు ఇస్తుంది. అది చూసి ధాన్యం అనవసరంగా ఈ రుద్ర నీ మాటలకి నేను రెచ్చిపోయి మాట్లాడితే ఇప్పుడు అపర్ణ తన కోడలిగా కావిని ఒప్పేసుకుని నగలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది అసలు రుద్ర నీతో నేను ఎప్పుడూ కలవకూడదు అని అనుకుంటుంది ఇక వెంటనే అపర్ణ కావ్యక నగలు ఇచ్చి పెళ్లిలో వేసుకోమని చెప్తుంది పెళ్లి రోజు ఇస్తున్నాను అని అంటుంది ఇవి నేను స్పెషల్ గా డిజైన్ చేసినవి ఇప్పుడు నువ్వు డిజైనర్వి కాబట్టి మీకు నచ్చినట్లు కూడా ఈ నగల్ని డిజైన్ చేయించుకోవాలంటే అని అంటుంది నిజంగానే నాకు నగలు వేసుకోవడం ఇష్టం లేదండి అని అంటుంది కావ్య మీ మనసులో నన్ను కోడలిగా ఒప్పుకున్నారు నాకంటే చాలు అని అంటుంది. అది మన ఇద్దరి మధ్య విషయం కానీ నువ్వు నగలు తీసుకోకుంటే ఇక్కడ కొన్ని నోర్లు మూతపడవు అని అంటుంది. నువ్వు నగలు తీసుకుంటేనే వీళ్లంతా నోరులు మూతపడతాయి లేదంటే వీళ్ళు ఇట్లానే మాట్లాడుతుంటారు అని అంటుంది అపర్ణ ఇక వెంటనే కావ్య అత్తగారు తీసుకుంటుంది.ఇంకేందిరా దేవి కావ్యతో నీకు అంతా శుభమే జరుగుతుంది అని అంటుంది ఇక వెంటనే కాబినగలు తీసుకొని లోపలికి వెళుతుంది.

Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights
Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights

ఇక అపర్ణాదేవి తన గదిలో కూర్చుని ఫీలవుతూ ఉంటుంది ఇందులో కావ్య అక్కడికి వస్తుంది నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం అని అపర్ణ అరుస్తుంది దాంతో కావ్య అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక వెంటనే కావ్య అసలు గదిలోకి ఎందుకు వచ్చిందో అని అపర్ణ ఆగు అని అంటుంది. ఎందుకు నాకు అది లోకి వచ్చావు మళ్లీ ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అని అంటే నాకు సమాధానం దొరికింది అని అంటుంది. ఈ నగలి కోడలిగా అంగీకరించి ఇచ్చారా వాళ్ళు వీలైతే చూపుతున్నారని నా మీద జాలితో ఇచ్చారా? మీ పంతం నెగ్గించుకోవడానికి ఇచ్చారా అన్నట్టుగా అడుగుతుంది కావ్య. అక్కడే అడుగుదామని అనుకున్నాను కానీ సరైన సమాధానం దొరుకుతుందని అనిపించలేదు అదే గదిలోకి రావద్దు అని మీరు అనగానే నా మనసులో నాకు మీ మనసులో స్థానం ఎక్కడుందో అర్థం అయిపోయింది అని అంటుంది కావ్య నువ్వు చాలా తెలివైన దానివి అని అంటుంది అపర్ణ అక్కడ అడగనందుక ఇక్కడ అడుగుతున్నందుకా అని అంటుంది. నా తోడికోడలు ఆడపడుచు అన్నది ఏదో కాదు నా పెద్దరికం పోకూడదని నీకు నగలు ఇచ్చాను వాళ్లకు నేను సమాధానం ఇచ్చుకోలేను,వారికి మాట్లాడే అవకాశం ఇవ్వద్దని ఇచ్చాను అని అంటుంది అపర్ణ.. కావ్యకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇక వెంటనే ఈ నిరాధారమైన నగల్ని నేనేం చేసుకుంటాను నాకెందుకు ఈ నగలు అని అంటుంది కావ్య. అపర్ణాదేవి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ నగల్ని నువ్వు వేసుకోవాలి. నువ్వు వేసుకోకపోతే వాళ్లు మళ్లీ మాట్లాడటం మొదలు పెడతారు. నువ్వు అత్తగారిగా నేను ఇచ్చిన నగలు వేసుకోవడం కోడలు గాని బాధ్యత. నిన్ను కోడలిగా అంగీకరించకపోయినా ఈ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది రాదు కదా అందుకు సంతోషించి ఇక నుంచి వెళ్ళు అని అంటుంది అపర్ణ. దాంతో కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights
Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights

ఇక కనకం ఇంట్లో అప్పు ఒకచోట కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ అన్నం తింటూ ఉంటుంది. అన్నం తినేటప్పుడు అటు ఇటు కదలకూడదు అని తెలియదా ఏంటి అని అంటుంది కనకం. అసలు నువ్వు పోలీస్ అవుదాం అనుకుంటున్నావు కదా అంటే ఏంటో తెలుసా డిస్ప్లేన్ గా ఉండాలి అని అంటుంది ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కావ్య కనకం కి ఫోన్ చేస్తుంది. సాయంత్రం మా పెళ్లి రోజు ఫంక్షన్ ఉంది మీరు కూడా రావాలి అని అంటే సరే కానీ అల్లుడుగారు లో మార్పు వచ్చిందా లేదా అని అంటుంది కనుకమ్. ఆయనే మీరు కచ్చితంగా సాయంత్రం ఇక్కడ ఉండాలి అని చెప్పారు అని అంటుంది కావ్య ఇక ఇంత సంతోషకరమైన విషయాన్ని అలా చెప్తావేంటే అని అంటుంది కనకం ఆ సంతోషం ఏదో సాయంత్రం వచ్చి మీ అల్లుడితో పంచుకోమ్మా అని అంటుంది కావ్య. ఆయన నిన్ను భారీగా ఒప్పుకోవాలి కానీ నా ఆనందానికి హద్దే ఉండదు అని అంటుంది. సరేలే సాయంత్రం రండి అని కావ్య ఫోన్ పెట్టేస్తుంది.

Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights
Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights

ఇక మరోవైపు ఇంట్లో పూజకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటారు దాంపత్య వ్రతం గురించి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ధాన్యంతో ప్రకాశం గొడవపడతాడు దాంతో ధాన్యాన్ని కోపం వచ్చి అపర్ణ దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి మాట్లాడి అపర్ణ మనసు పాడు చేయాలనుకుంటుంది ఇక అంత రుద్రాణి కూడా వంత పలుకుతుంది. ఇక రాజ్ ఇంకా కిందకి రాలేదు పూజకి ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి ఈ పూజ అంటే ఇష్టం ఉందో లేదో అని అంటుంది. రాజ్ కి ఇష్టం లేదా నీకు చెప్పాడని అపర్ణ అంటుంది. ఇంక వెంటనే రుద్రాణి చెప్పలేదు అలా అని ఇష్టం ఉన్నట్లు కూడా ఎక్కడా కనిపించట్లేదు మార్నింగ్ నుంచి ఏదో కంగారుపడుతూ తిరుగుతున్నాడు. ఈ పూజ ఎక్కడ జరిగిపోతుందో అని బాధపడుతున్నాడేమో అనిపిస్తుంది అని రుద్రాణి అంటుంది వెంటనే అపర్ణ కంపెనీ బాధ్యతలు చూసుకోవడానికి వాడికి ఆ మాత్రం కంగారు ఉంటుంది నీ కొడుకు లాగా ఖాళీగా ఇంట్లో కూర్చోవట్లేదు కదా అని అంటుంది. అవునవును ఖాళీగా కూర్చోవట్లేదు లే అని అంటుంది రుద్రాణి. ఇక ఎప్పుడు ఏ పని చేయాలో రాజకీ బాగా తెలుసు అని అంటే వెంటనే ధాన్యం అందుకే నా పూజ టైం అవుతున్నా కానీ ఇంకా గదిలోనే కూర్చున్నాడు. నువ్వు నా మీద కోపంతో ఎలాగైతే ప్రేమ ఉన్నట్లు నీ కోడలికి నటిస్తున్నావో రాజు కూడా తన భార్య దగ్గర నటిస్తున్నాడే మా అక్క అని అంటుంది ధాన్యం ఆ మాటలకు అపర్ణ నటించాల్సిన అవసరం నాకు నా కొడుకు తెలియదు ఇప్పుడే వెళ్లి పూజకు తీసుకొస్తాను అని వెళుతుంది.

Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights
Brahmamudi Today Episode March 19 2024 Episode 361 highlights

ఇక ఆపరిన వెళ్లి రాజును కిందకు తీసుకువస్తుంది ఇక రాజ్ వచ్చేసరికి పూజకి రెడీగా కావ్య కూర్చుని ఉంటుంది. రాజ్ ని చూసి అందరూ పెళ్లి రోజు విషెస్ చెప్తూ ఉంటారు ఇక పూజలో వచ్చి కూర్చోమని ఇందిరా దేవి అంటుంది పూజ ఎప్పుడు అవుతుంది నాకు అవతల పని ఉంది అని అంటాడు రాజ్. తొందరగా వెళ్ళిపోవాలని ఇందిరా దేవితో అంటూ ఉంటే సాయంత్రం మాత్రం ఎలాంటి పని పెట్టుకోవద్దు అని ప్రకాశం అంటాడు నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం కూడా ఒకటి చెప్పాలి కదా అని అంటాడు రాజ్ దేవుడా ఈయన మనసులో ఏముందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని కావ్య ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడు అని ఇందిరా దేవి కంగారు పడుతూ ఉంటుంది. దాంపత్య వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో పంతులుగారు చెబుతూ ఉంటారు ఇద్దరికీ ఐశ్వర్యంతో పాటు అన్యోన్య దాంపత్యం కూడా వస్తుంది అని అనుకూలమైన కాపురం పుత్ర సంతానం కలుగుతుందని జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా దేవుడు ముందు ప్రమాణం చేయాలను కూడా పంతులుగారు చెప్తారు. ఇద్దరి చేత పూజ చేయిస్తూ ఉంటారు పంతులుగారు ఇక నా మనవడు మనవరాలు జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని ఇందిరా దేవి కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారి పూజ చేస్తూ మధ్యలో కంకణం కట్టుకోమని రాజ్ కి కావ్యకి ఇస్తాడు తర్వాత జీవితాంతం కలిసి ఉందాం అని ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోమని, దేవుడి ముందు ప్రమాణం చేయమని చెప్తాడు. కావ్య చేయి పెట్టి ప్రమాణం చేయడానికి రెడీగా ఉంటుంది రాజ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య ఇచ్చిన విడాకులు గుర్తుచేసుకొని ప్రమాణం చేయాలి ఇందిరా దేవి పక్క నుంచి అంటున్నా కానీ రాజు ప్రమాణం చేయకుండా సైలెంట్ గా ఉంటాడు. అయితే ఏందిరా దేవి ప్రమాణం చేయని గట్టిగా అరుస్తుంది అప్పుడు రాజు చేసేదేం లేక ప్రమాణం చేయడానికి చెయ్యి పైకి లేపుతాడు ఇంతలో అపర్ణాదేవికి హారతి పళ్లెం వల్ల చేయి కాలుతుంది వెంటనేహారతి కింద పడేస్తుంది. దాంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక వెంటనే కావి కూడా అమ్మమ్మ వైపు చూసి బాధపడుతుంది కొత్త కర్పూరం కదా అత్తయ్య పళ్లెం వేడికి చెయ్యి కాలింది అని అపర్ణ అంటుంది అయ్యయ్యో ప్రమాణం చేయడం కంటే ముందే ఇలా అభిషేకం జరిగిందేంటి అని రుద్రాణి అంటుంది అవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంది ఇందిరాదేవి,మళ్లీ హారతి వెలిగించండి అని అంటుంది మళ్లీ హారతి వెలిగిస్తారు ఇంతలో రాజ్ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది తొందరగా ఆఫీస్ కి రావాలి అని ఇక వెంటనే రాజు మధ్యలోనే వెళ్లిపోతాడు. దాంతో ఇలా వెళ్లిపోయాడు ఏంటి అని కావ్య అమ్మమ్మ గారు ఇద్దరూ చూసుకుంటూ ఉంటారు.

ఇక సాయంత్రం ఫంక్షన్కు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కావ్య తన బెడ్ మీద చీరలు అన్ని పరుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి ఏంటి కావ్య చీరలు వైపు చూస్తున్నావు అని అంటే ఏది కట్టుకోవాలో ఏది తట్టుకోవాలో తెలియట్లేదు అమ్మమ్మ గారు అని అంటుంది ఇన్ని తట్టుకున్న నీ గుండె ఇంకొంచెం కోసం తట్టుకోవాలి అని అంటుంది అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య అపశృతి జరిగినప్పటి నుంచి ఉదయం నా మనసు ఏదోలా ఉంది అని కావ్య అంటుంది. నీ భయం నాకు అర్థమైంది కావ్య విడాకులు ఇచ్చేది ఉంటే ఈ ఫంక్షన్ కి అసలు ఒప్పుకునే వాడే కాదు కదా రాజ్ నీ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పండి కదా ఇలాంటి కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉండు ఏదైనా సరే ఫంక్షన్ని ఇంకొంచెం సేపట్లో మొదలవుతుంది మిమ్మల్ని కలిపేందుకు నేను ఉన్నాను కదా నా మీద ఉన్న నమ్మకంతో ధైర్యంగా ఉండు పెళ్లి అనేది అంత ఉంది బ్రహ్మముడి ఉంది వాటన్నింటికీ ఒక అర్థం ఉంది వాటి మీద నమ్మకంతో ఉండు అని అంటే నేను ఈ రోజు దాకా ఇందులో మార్పు కోసం ఎదురు చూశాను నేను ఒక సాధారణమైన అమ్మాయిని అని కావ్య అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో కావ్య రాజ్ మ్యారేజ్ యానివర్స్ డే ఏర్పాట్లు అన్నీ చూపిస్తూ ఉంటారు కనకం అప్పు కృష్ణమూర్తి కూడా ఫంక్షన్ కి వస్తారు. ఇంతలో రాజ్ కారులో ఫంక్షన్ దగ్గరికి వస్తాడు అందరూ రాజు వైపు చూసి సంతోష పడుతూ ఉంటే ఇందిరా దేవి మాత్రం వాడి మొహం చూస్తుంటే మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టేందుకు వస్తున్నట్లు నాకేమనిపించట్లేదు అని అనుకుంటుంది తర్వాత రాజ్ స్టేజి ఎక్కి జేబులో నుంచి పేపర్స్ తీసి ఇవి డైవర్స్ పేపర్స్ అనిచెప్తాడు.ఇందిరాదేవి కావ్య ఇద్దరు షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు కావున స్టేజ్ పైకి తీసుకువెళ్లి నాతో విడిపోయి ఎందుకు కళావతి ఈ విడాకుల పేపర్ల మీద సంతకం చేసి ఇచ్చింది అని అందరి ముందు రాజ్ ఓపెన్ గా చెప్పేస్తాడు దాంతో అందరూ షాక్ అవుతారు.

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri