NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 11 2024 Episode 595: విక్కీ, పద్మావతి శాశ్వతంగా దూరం కానున్నారా..? కృష్ణ నిజ స్వరూపం పార్వతి బయట పెట్టనుందా?

Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights

Nuvvu Nenu Prema April 11 2024 Episode 595: కృష్ణ విక్కిని కిడ్నాప్ చేయిస్తాడు.పద్మావతి విక్కి ఆపదలో ఉన్నాడని తెలుసుకొని విక్కి దగ్గరికి వెళుతుంది.విక్కీని పద్మావతి కనిపెడుతుంది విక్కీ పద్మావతి తో పాటు బందీ అవుతుంది.దాస్ పద్మావతిని చూసి పద్మావతిని కొట్టి గదిలో బంధిస్తాడు. విక్కీ పద్మావతి ఇద్దరూ దాసిని బాగా కొట్టి అక్కడ నుంచి తప్పించుకుంటారు. దాస్ పద్మావతి వికీ ఇద్దరుతప్పించుకున్న విషయాన్ని కృష్ణ కి చెప్తాడు దాంతో కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు. వాళ్ళు ఎలాగైనా సరే మీరు పట్టుకోవాలి లేదంటే మిమ్మల్ని నేను చంపేస్తాను అని చెప్తాడు ఇక కాదు అనుకుంటే వాళ్ళు ఇంటికి రావడానికి మాత్రం వీల్లేదు చంపనైనా చంపేయండి అని చెబుతాడు. ఇక దాస్ ఎలాగైనా విక్కీ పద్మావతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు విక్కీ పద్మావతి ఇద్దరు తప్పించుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights
Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights

ఇక మరోవైపు పద్మావతి కనిపించట్లేదు అన్న విషయం అను ద్వారా పార్వతికి తెలుస్తుంది. పార్వతి డైరెక్టుగా పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తుంది పద్మావతి ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది అందుకు ఇంట్లో వాళ్ళందరూ రాలేదు అని చెప్తారు. పార్వతి కంగారుగా అరవింద వైపు చూస్తూ అదేంటి అమ్మ మీరు ఉండగా పద్మావతి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు అండిఎక్కడికి వెళ్లిందో తెలియదు ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది మేము అదే కంగారులో ఉన్నాము అని అంటే పార్వతి మీ దగ్గర మా బిడ్డ క్షేమంగా ఉందని అనుకున్నాం కానీ ఇలాగ వదిలేస్తారా తను ఎక్కడికి వెళ్లిందో కనుక్కోవలసిన అవసరం మీకు లేదా అని అంటుంది ఇక అందరూ పార్వతికి నచ్చ చెప్తూ ఉంటారు కానీ పార్వతి మాత్రం కోపం ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు. కృష్ణన్ జూసీ పార్వతి అందరి ముందు కృష్ణని నా బిడ్డ ఎక్కడ ఉందో నీకు తెలుసు నిజం చెప్పు అని అడుగుతుంది అందరూ షాక్ అవుతారు. మరోవైపు విక్కీ పద్మావతి ఇద్దరు దాసులని తప్పించుకొని వాళ్ళు వెనకాలే పడుతున్న వీళ్ళు పారిపోతూ ఉంటారు. ఒక బండరాయి వెనకాల ఇద్దరు దాక్కుంటారు తాసిల్ ఎక్కడికి వెళ్లారు అని వెతుకుతూ ఉంటాడు అనుకోకుండా పద్మావతి వాళ్ళని చూస్తాడు అక్కడ ఉన్నారు పదండి అని అంటారు. మళ్లీ చేసింది మొదలవుతుంది విక్కీ వాళ్ళ పరిగెడుతుంటారు వెనకాల దాస్ వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights
Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights

ఇక మరోవైపు ఇంట్లో అందరి ముందు కృష్ణని పద్మావతి ఎక్కడ ఉందో చెప్పమని పార్వతి అడగడంతో అందరూ షాక్ అవుతారు అక్కడే ఉన్నారు మీరేంటంటే మావారిని పట్టుకొని పద్మావతి గురించి అడుగుతున్నారు అని అంటుంది.కృష్ణ మనసులో ఇదేంటి ఈవిడకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటాడు. లేదంటే నిజం తెలుసుకోవడానికి ఇలా అడుగుతుందా అని అనుకుంటాడు. పద్మావతి ఎక్కడ వెళ్ళిందో నాకు తెలియదండి నేనేమందరం పద్మావతి ఎక్కడికి వెళ్ళిందో వెతుకుతున్నాము ఇప్పుడు మీరు ఏంటి నన్ను అడుగుతున్నారు అని అంటే, మీకు నిజం తెలుసు చెప్పండి పద్మావతి ఎక్కడుందో మీకు తెలుసు కదా అని అంటుంది పార్వతి. ఇక అక్కడే ఉన్నాను. నువ్వు పార్వతి అన్న మాటలు ఇంట్లో వాళ్లకి వేరేలా అర్థం అవుతున్నాయని తెలుసుకుని, వెంటనే పార్వతి దగ్గరికి వెళ్లి అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే ఇంట్లో అందరూ పద్మావతి క్షేమం కోరే వాళ్ళు ఉంటారు కానీ మన తో పాటు తిరిగే వాళ్ళలోనే కొంతమంది మనకి ద్రోహం చేసిన వాళ్లు కూడా ఉంటారు అని ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights
Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights

ఇక కృష్ణ టెన్షన్ పడుతూ ఉండడం దివ్య చూస్తుంది ఏంటి బావ టెన్షన్ పడుతున్నావ్ అని అడిగితే దివ్యకి కృష్ణ జరిగింది మొత్తం చెప్తాడు పద్మావతి ఇక్కడ మాయమైంది అని మనవి అనుకుంటున్నామా ఎక్కడ ప్రత్యక్షమైందో తెలుసా విక్కీ దగ్గర అని అంటే, అదేంటి బావా ఇంత కంగారు పెట్టే విషయాన్ని ఎందుకు ఇలా చెప్తున్నావు అని అంటుంది దివ్య. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటుంది. నేను అదే టెన్షన్ లో ఉన్నాను దివ్య కచ్చితంగా వాళ్ళు అయితే ఇంటికి రాకూడదు అవసరమైతే ఇవ్వాలని అంతం చేయమనిచెప్పాను అని అంటాడు కృష్ణ ఇంక మంచి పని చేసావ్ బావ వాళ్లు మాత్రం ఇంటికి వస్తే మనిద్దరం చిక్కుల్లో పెడతాము కచ్చితంగా వాళ్ళు మాత్రం ఇంటికి రాకూడదు అని అంటుంది వాళ్ళకి బందీ అవ్వడం కానీ లేదంటే పైకి పోవడం కానీ రెండు దారిలో ఉన్నాయి. అని దివ్య కి నిజం మొత్తం చెప్తాడికి దివ్య కూడా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే పార్వతి ఇలా మాట్లాడటం అన్నీదివ్యకి ఇంకా భయపెట్టేటట్టుగా ఉంటాయి ఇక దివ్య కంగారుపడుతూ ఈవిడేమో పద్మావతి గురించి ఆరాధిస్తుంది ఒకవైపు వాళ్ళు పద్మావతి వికీ కలిసిపోయారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో ఏంటో నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని కంగారుపడుతూ ఉంటుంది.ఇక పద్మావతి వాళ్ళు ఒక చోట ఆగుతారు.పద్మావతి ఇంకా నా వల్ల కాదు సార్ నేను పరిగెత్త లేకపోతున్నాను అని అంటుంది కొంత దూరం వెళ్దాం పద్మావతి వాళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు. ఇకనుంచి వేరే చోటికి వెళ్ళాలి అని అంటాడు నా వల్ల కాదు సారు అని ఉంటుంది పద్మావతి దూరంగా ఒక ఇల్లు లాంటిది కనిపిస్తుంది మనం దాక్కుందాము అని అంటాడు.పద్మావతి నడవలేక పోతుంటే విక్కీ ఎత్తుకొని పద్మావతి నీళ్లు తీసుకుని వెళ్తాడు ఇక వాళ్ళని చూసి దాసు వాళ్లకి వెళ్తున్నారు పదండి అని వెంబడిస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights
Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights

ఇక పార్వతీ ఎలా మాట్లాడుతూ ఉంటే,అనుసరి చెప్తుంది కానీ పార్వతి ఏమన్నా నా బిడ్డ ఏదయినా అఘాత్యామ్ చేసుకొని ఉంటే ఏంటి పరిస్థితి అని అంటుంది. ఇక అక్కడే ఉన్న కుచల తను అంత పిరికిది కాదు పొద్దున కూడా నాతోపాటు బయటికి వచ్చినప్పుడు తను చాలా ధైర్యంగా ఉంది అని అంటుంది అనుకోకుండా నిజం బయట పెట్టడంతో అందరూ షాక్ అవుతారు. ఎవరైనా అదేంటి ఉదయం నీతో పాటు పద్మావతి కూడా వచ్చిందా అని అడుగుతాడు. కంగారు పడుతూ ఉంటుంది ఏం జరిగిందో నిజం చెప్పండి వదిన అని పార్వతీ కుచల ను చేతులు పట్టుకొని అడుగుతుంది. ఇక ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు బాబాయ్అని అరవిందా అంటుంది ఇక దివ్య కృష్ణతో బావ ఎవడికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అంటుంది ఆవిడకి అంత సీన్ లేదు.నిజం తెలిస్తే ఎప్పుడో చెప్పేదే కదాఅని అంటాడు కృష్ణ ఇక దివ్య మాత్రం కంగారు పడుతూనే ఉంటుంది మనసులో, చేసేదేం లేక కుచల మీ అందరి దగ్గర ఒక నిజం దాచిపెట్టాను పద్మావతి ఉదయంవికీ ఏదో ఆపదలో ఉన్నాడని నా మనసు చెప్తుంది కంగారుగా ఉంది నాకు అంటూ తనకి సహాయం చేద్దామని నా డిటెక్టివ్ మీదనే ఉపయోగించి పద్మావతిని ఒక పాడుబడిన బంగ్లా దగ్గరికి తీసుకు వెళ్ళాము.ఇక అక్కడ నాకు ఉండబుద్ధి కాక నేను వచ్చేసాను పద్మావతి అక్కడే ఉంది అని చెప్తుంది.నారాయణ అసలు నీకు బుద్ధుందా పార్వతీని వదిలేసి వస్తావా ఇంత పరిస్థితికి నీకు కారణమయ్యావు అని తిడతాడు. ఇంకా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. పద్మావతి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కానీ ఊరికి చివరి ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights
Nuvvu Nenu Prema Today Episode April 11 2024 Episode 595 highlights

ఇక మరోవైపు విక్కి,పద్మావతి ఇద్దరు దూరంగా ఉన్నా ఒక ఇంట్లోకి వెళ్తారు.అక్కడికి వెళ్లిన తర్వాత పద్మావతి తో విక్కీ అసలు ఇంత ధైర్యం ఎందుకు చేసావు పద్మావతి అని అడుగుతాడు మీరుఆపదలో ఉన్నారని నాకు తెలిసింది సారు అందుకే మీకోసమే ఏదైనా చేద్దామనుకున్నాను. నా ప్రాణాలైనా ఇస్తాను అని అంటుంది. విక్కీ పద్మావతి అలా మాట్లాడుతుంటే నేనునీకు ఏమీ చేయకపోయినా నువ్వు మాత్రం నాకోసం ఎందుకు పద్మావతి ఇంత ఆరాటపడుతున్నావు అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్ అని చెప్తుంది.మీరు లేకపోతే మాత్రం నేను లేను మీరు నేను ఒకటేసారి అని చెబుతుంది.అసలు నేను ఆపదలో ఉన్న విషయం నీకెలా తెలిసింది పద్మావతి అని అడుగుతాడు విక్కీ,చెప్పాను కదా సారు మీరు నేను ఇద్దరం శరీరాలు వేరు కానీ మనసు ఒకటే నా మనసు నాకు చెప్పింది మీరు ఆపదలో ఉన్నారని అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తుంది.ఇక పద్మావతి కాలికి గాయమైతే విక్కీ కాలు పట్టుకొని ఈ కాలు నాతోపాటు ఏడడుగులు వేసింది ఈ కాలికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేని పద్మావతి అని గాయానికి మందు రాస్తూ ఉంటాడు. పద్మావతి ఎంత ప్రేమ నాకు దొరికిన తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు సార్ అని అంటుంది లేదు పద్మావతి మన జీవితాంతం కలిసి ఉండాలి అని అంటాడు.ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

రేపటి ఎపిసోడ్లో దాస్ వాళ్ళు విక్కి వాళ్ళు ఎక్కడ ఉంది కనిపెట్టేస్తారు ఇక దాస్ ఇంట్లోకి వస్తుండడం గమనించి విక్కీ పద్మావతి నుంచి వెళ్ళిపో అని అంటాడు అదేంటి సారూ మీరు నేను కలిసే ఉండాలి అనుకున్నాను కదా అంటుంది లేదు పద్మావతి వాళ్లకి నేను దొరికిపోతాను నువ్వు మాత్రం ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు.లేదు సార్ నేనే వాళ్లకు దొరికిపోతాను మీరే ఇకనుంచి వెళ్లిపోండి అని అంటుంది.మనిద్దరిలో ఎవరో ఒకళ్ళు వాళ్లకు దొరికితేనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు పద్మావతి నువ్వు వెళ్లిపోవాలని విక్కీ అంటాడు. చూడాలి రేపటి ఎపిసోడ్ విక్కీ పద్మావతి ఇద్దరూ కలిసి దాస్ నుంచి తప్పించుకున్నారా లేదా ఎవరో ఒకరు దొరికిపోయారో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే…

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri