NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 4 2024 Episode 562: అరవిందకు అపాయం. పద్మావతి సూపర్ స్కెచ్.. పెదవి దాటిన మనసులో మాట

Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights

Nuvvu Nenu Prema March 4 2024 Episode 562:  పద్మావతి అందరినీ ఒకటి చేయడానికి రమేష్ చంద్ర కి ఇచ్చిన మాట కోసం పిక్నిక్ తీసుకువెళ్తుంది. అక్కడ అందరితో సరదాగా గడుపుతూ ఉంటాడు రమేష్ చంద్ర. కృష్ణ ఎలాగైనా వీళ్ళందర్నీ విడదీయాలని మనసులో గట్టిగా అనుకుంటాడు. ముఖ్యంగా పద్మావతి ఆనందంగా ఉండడం కృష్ణ చూసి సహించలేక పోతాడు. ఏదో ఒకటి చేసి ఇక్కడ వీళ్ళ సంతోషాన్ని చెడగొట్టాలని, ఒక పథకం ప్రకారం దివ్య ఫుట్బాల్ ఆడుతున్న టైంలో, అరవింద కు ఫోన్ చేస్తాడు. ఒకసారి దివ్య ఫుట్బాల్ ను, విసిరితే అది వచ్చే కృష్ణకి తగులుతుంది కృష్ణ దాన్ని పట్టుకొని తిరిగి దివ్యకు ఇచ్చేస్తాడు అదే ప్లేస్ లో అరవింద వచ్చి ఉంటే ఫుట్బాల్ మళ్లీ దివ్య ఇలానే విసిరితే ఆ బాల్ అరవింద కడుపులో ఉన్న బేబీకి తగిలి అపాయం కలుగుతుంది అప్పుడు ఈ ఇంట్లో, ఆనందం దూరం అవుతుంది అని కృష్ణ మనసులో అనుకొని అరవింద కు ఫోన్ చేసి, గ్రౌండ్కి రమ్మని చెప్తాడు అరవింద గ్రౌండ్ కి వచ్చే టయానికి కృష్ణ వెళ్లి చెట్టు వెనకాల దాక్కుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights
Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights

ఇక దివ్య అరవింద వచ్చి అక్కడ నిలబడడం చూడకుండా ఆడుతూ ఉంటుంది పిల్లలతో కలిసి అనుకోకుండా దివ్య మళ్లీ ఫుట్బాల్ ని కరెక్ట్ గా అరవింద్ కి తగిలే విధంగా విసిరుతుంది తను చూసుకోకుండా బాల్వించడంతో అరవింద్ కూడా గమనించుకోదు అదే టైంకి పద్మావతి వచ్చి అరవింద కు అడ్డుగా నిలబడడంతో పద్మావతికి ఆ బాల్ తగులుతుంది. వెంటనే పద్మావతి అమ్మ నొప్పి అని కింద కూర్చుంటుంది అరవిందా ఏమైంది పద్మావతి నీకేం కాలేదు కదా లే అని వెంటనే దివ్యతో నీకు అసలు బుద్ధుందా అని అడుగుతుంది నేను చూసుకోలేదు అక్క అని అంటుంది దివ్య దివ్య అక్క అని పిలిచేసరికి అరవింద తిరిగి ఏమీ అనలేక సైలెంట్ గా ఉంటుంది ఇక పద్మావతి నువ్వు చూసుకోలేదులే దివ్య బై మిస్టేక్ లో బాల్ వదినకి తగలబోయింది నేను అడ్డుగా వచ్చాను కదా ఏమీ కాలేదులే అని అంటుంది ఇక పద్మావతికి ఏం జరిగిందో అని అరవింద కంగారు పెడితే ఎందుకు వదిన నా మీద ఇంత ప్రేమ ఉండి కూడా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారు అని అడుగుతుంది. అరవింద వెంటనే పద్మావతిని హగ్ చేసుకుని నేను నీతో మాట్లాడలేదని కానీ ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను నువ్వు నాతో మాట్లాడి ప్రతిసారి నేను నువ్వు ఎంత బాధ పడతావో అంత బాధ పడుతున్నాను అని అంటుంది ఇక ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఇకమీదట మన మధ్య ఎలాంటిగొడవలు ఉండవు అని అనుకుంటారు. ఇక అరవిందను పద్మావతి సేవ్ చేయడం చూసి కృష్ణ తన ప్లాన్ మొత్తం పాడైపోయిందని బాధపడతాడు. నేను ఎంతో కష్టపడి అరవిందకీ అపాయం తల పెట్టాలనుకుంటే ఈ పద్మావతి ఎక్కడి నుంచి వచ్చింది అని మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights
Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights

ఇక నారాయణ ఒక్కడే కూర్చొని కొబ్బరి బొండం తీసుకొని అందులో మందు కలుపుకొని తాగుతూ ఉంటాడు. చాలా హ్యాపీగా పాటలు పాడుతూ ఉంటాడు. ఇక అదే టైంకి కుచల అటువైపుకు వస్తుంది. నారాయణ ఎక్కడ ఉన్నావు అని అనుకుంటూ వస్తుంది నారాయణ చూసి ఎక్కడున్నావా వస్తున్నాను అని దగ్గరికి వచ్చి ఇంత రాత్రిపూట కొబ్బరి ఉండని తాగుతున్నాడు ఏంటి అని అనుకుంటుంది. దగ్గరికి వెళ్ళినారు అని పిలుస్తుంది ఇక నారాయణ కంగారుపడుతూ నువ్వు ఏ టైం లో వచ్చాడేంటి అని అంటాడు. అయినా నువ్వు కొబ్బరి వాండం తాగుతున్నావ్ ఏంటి ఇంత రాత్రిపూట అని అంటే, ఉదయం నుంచి ఎండలో తిరుగుతున్నాను కదా వేడి చేసింది అందుకని చల్లగా కొబ్బరి బొండం తాగుతున్నాను అని అంటాడు. కోకోనట్ వాటర్ నీకే కాదు బ్యూటీ కూడా మంచి మెడిసిన్ నాకు కూడా ఇవి నేను కూడా తాగుతాను అని అంటుంది కుచల. వెంటనే నారాయణ కంగారు పడతాడు ఇందులో మందు కలిపాను కదా నేను ఇప్పుడు కుచల ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండు కానీ గుజరా మాత్రం నారాయణ చేతుల నుంచి బలవంతంగా కొబ్బరిబోండం తీసుకొని తాగేస్తుంది. వామ్మో మొత్తం తాగేసింది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటాడు నారాయణ. టేస్ట్ ఏంటి ఇలా ఉంది అని, అడుగుతుంది. ఏంటో మత్తుగా అదోలా ఉంది అని అంటే, అధికారుల కొబ్బరి ఉండండి అలానే ఉంటుంది అని అంటాడు నారాయణ కేరళ కొబ్బరిబండి చాలా బాగుంది. నాకు ఇంకోటి ఇవ్వవా అని అడుగుతుంది అప్పటికే కుచలకు మత్తు ఎక్కి తూలుతూ ఉంటుంది. నారాయణ బలవంతంగా కుచల ను లోపలికి తీసుకువెళ్లాలనుకుంటాడు నాకు ఇంకోటి కావాలి అని కుచ ల గొడవ చేస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights
Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights

ఇక పద్మావతి అందరిని ఒక చోటికి చేర్చి గేమ్ ఆడదాం అని అంటుంది.మీరు మీ పేర్లను మీరు ఏం చేయాలో అన్నది ఈ చీటీలు రాశాను ఎవరు చీటీ ఓపెన్ చేస్తే వాళ్ళు అందులో ఏం చేయాలో రాసి ఉంటుంది ఇక ఆడడం స్టార్ట్ చేద్దామా అని ఉంటుంది ఇక అందరూ సరే అంటారు. దివ్యానా నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది రమేష్ చంద్ర తో పర్లేదు అమ్మ కాసేపు ఉండు అని బతిమిలాడతాడు సరే అంటుంది దివ్య. పద్మావతి అందరిని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావ్ కదా మీ ప్రయత్నాన్ని నేను విఫలం చేస్తాను చూడు అని కృష్ణ మనసులో అనుకుంటాడు. నారాయణతో నాకు ఇంకొక కేరళ కొబ్బరిబోండం తెస్తావా అని అడుగుతూ ఉంటుంది కుచల. ఉరవకొండ కూర్చో అని అంటాడు నారాయణ. ఇక ఆట మొదలు పెడుతుంది పద్మావతి మొదట చీటీ అరవింద పేరు వస్తుంది పాట పాడమని అడుగుతుంది పద్మావతి. అరవింద సరే అని పాట పాడుతుంది. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే కృష్ణ మాత్రం ఈ చప్పట్లు కాదు చావు డప్పులు కొట్టేలా చేస్తాను మీ ఇంట్లో అని అనుకుంటాడు. ఏదో ఒక రాగం పాట పాడుతుంది. మీరు చిన్నప్పటి నుంచి ఇంత బాగా పాట పాడే వాళ్ళ అని అంటే, అవును అంటుంది అరవింద అక్కడే ఉన్నా రమేష్ చంద్రని, పద్మావతి అవునా మావయ్య అరవింద గారి చిన్నప్పటి నుంచి పాటలు పాడే వాళ్ళ అంటే అవునా మాతను పాడే ప్రతిపాట నాకు ఇంకా గుర్తుంది అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights
Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights

ఇక తర్వాత పేరు ఆర్యాది వస్తుంది. పద్మావతి తన లైఫ్ పార్టనర్ కి ఐ లవ్ యు చెప్పాలి అని అంటే వెంటనే విక్కీ, నీ మనసులో ఉన్న ప్రేమని, నువ్వు బయట పెట్టే టైం వచ్చింది ఆర్య అని అంటాడు. ఆర్యాని అనుని ఎదురెదురుగా కూర్చోబెడతారు. కుచ్చులు మాత్రం ఈ గోడల్ని పంపించేసి కొత్తకోడలికి హాయ్ చెబుదామంటే వీలు ఏంటి ఐలవ్యూ చెప్పమంటున్నారు అని అనుకుంటుంది. ఆర్య అను నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీకోసం కొట్టుకుంటుంది నిన్ను తప్ప ఇంకొకరిని నా పక్కన ఊహించుకోలేను, అందుకే నువ్వు లేక నేను లేను, నువ్వు లేని జీవితం నేను ఎప్పటికీ ఊహించుకోలేను. అందుకే ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నువ్వు మాత్రమే నా భార్యగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. భర్త మనసును అర్థం చేసుకున్న భార్య తన పక్కన ఇంకొకరిని ఎప్పటికీ ఊహించుకోదు, ఏ బంధానికైనా ప్రేమ అన్నది ఉండాలి అప్పుడే జీవితకాలం అది బలపడుతుంది. అందుకే గొడవ పడకుండా జీవితాంతం కలకాలం ఉండాలని అనుకుంటున్నాను. నా జీవితానికి అద్భుతమైన ఆరంభం నువ్వే, అందమైన ముగింపు కూడా నువ్వే అవ్వాలి. అందుకే నా ఊపిరి ఉన్నంతవరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అని అందరి ముందు అనుకి ప్రపోజ్ చేస్తాడు ఆర్య. ఐ లవ్ యు అను ఐ లవ్ యు ఫరెవర్ అని చెప్తాడు. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదూ అని అంటే వెంటనే అనుకూడా ఫ్లవర్ తీసుకొని ఐ లవ్ యు టూ అండి అని అంటుంది. వెంటనే పద్మావతి మనసులో శ్రీనివాస అక్క బావ కలిసిపోయినట్టు ఉన్నారు. అక్క మీ బంధం ఎప్పుడు ఇలానే ఉండాలి అని అంటుంది పద్మావతి ఇక నెక్స్ట్ ఎవరో చూడు అని అంటుంది అరవింద.

Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights
Nuvvu Nenu Prema Today Episode  March 4 2024 Episode  562 Highlights

ఇక తర్వాత కుచల పేరు వస్తుంది.ఇందులో ఏం రాసుందో చెప్పమంటావా,మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి మీరు డాన్స్ చేయాలి అని రాసి ఉంటుంది.నారాయణ నావల్ల కాదులే అదొక్కటే చేస్తుంది అని అంటాడు. మామూలు పాట కాదు మంచి ఊపు ఉన్న పాట పెట్టండి అని అంటుంది. వెంటనే నారాయణ వెనుక ఉన్న కొబ్బరిబోండం తీసుకొని తాగేసేస్తుంది. ఇదెక్కడి నుంచి వచ్చింది అని అంటే నువ్వు దాచుకున్నావు నేను లేపేసాను అని అంటుంది. నేను సీక్రెట్ గా దాచిపెట్టుకుంది నీకు ఎలా దొరికింది అని మనసులో అనుకుంటాడు నారాయణ. అత్తయ్య వేస్తున్నారు కదా డాన్స్ అని అంటుంది పద్మావతి వస్తున్నాను అని బాగా ఫుల్ గా తాగి కుచలడాన్స్ వేయడానికి వెళుతుంది. ఏంది బే ఎట్టాగ ఉంది ఒళ్ళు అనే పాటకి డాన్స్ చేస్తుంది. బాగానే చేసావ్ అని అంటాడు నారాయణ అందరూ సూపర్ గా చేశారు అని క్లాప్స్ కొడతారు. నెక్స్ట్ ఎవరో చీటీ తీయి అని అంటాడు విక్కీ.

ఇక తర్వాత విక్కీ పేరు వస్తుంది. అందులో ఏం రాసిందో చదువు పద్దు అని అంటాడు ఆర్య. అమర ప్రేమికుల నటించాలి అని పద్మావతి అంటుంది. మీరిద్దరూ అమర ప్రేమికుల నటించండి అని అంటారు ప్రేమికుల నటించడం ఎందుకు జీవిస్తారు చూడు అని అంటాడు ఆర్య ఇక వెంటనే కుచల ఇలా నటించిన తన కొత్తెం కాదు మొదటి నుంచి అదేగా చేస్తుంది అని అంటే నారాయణ నువ్వు కాస్త నోరు మూస్తావా అని ఉంటాడు ఇక విక్కీ పద్దు ఇద్దరు లేచి నిలబడతారు. సారు ఇప్పటికైనా మీ మనసులో ఉన్న మాటని చెప్పండి అని అంటుంది పద్మావతి. మీ ప్రేమని ఇప్పటికైనా బయట పెట్టండి అని అడుగుతుంది ప్రేమ అది రెండు అక్షరాలు మాత్రమే కాదు అది ఇద్దరి బంధం కూడా అని అంటాడు విక్కి. ఇద్దరు వ్యక్తులు ఒక గొడవ రెండు కలయికలు, కోపం మరెన్నో బుజ్జగింపులు, ఒక అలక మరెన్నో ప్రేమలు ఒక నమ్మకం అని పద్మావతి చెప్తూ ఉంటుంది ఇలాంటివి ఎన్నున్నా ఒకరి కోసం ఒకరు, జీవితకాలం అంటే ఎవరికైనా జనన మరణాల మధ్య ఉండే కాలం. అప్పటివరకు ఈ ప్రేమ అలానే ఉండాలి కానీ నాకు మాత్రం నీతో గడిపే కాలం అని అంటాడు విక్కీ ఆ మాటకు పద్మావతి సంతోషపడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో విక్కీ రమేష్ చంద్ర తో, ఆరోజు మీ బర్త్డే మీ బర్త్డేని మీతో కలిసి ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను ఆడే నీ ఇప్పుడు రిప్లై చేద్దాం నాన్న నాన్న అని మీరు అంటూ ఉండండి. నేనిప్పుడు రమేష్ చంద్ర మీరు విక్కీ ఇప్పుడు ఆ రోజు మళ్లీ మనం ఇక్కడ చేస్తున్నాం అని అంటాడు విక్కి రమేష్ చంద్ర నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాడు. విక్కీ రమేష్ చంద్రలాగా ఫోన్ మాట్లాడుతూ లలిత దీనిని బయటకు తీసుకువెళ్ళు నాకు చాలా పని ఉంది అని అంటాడు అప్పటికి విక్కీ ప్లేస్ లో ఉన్న రమేష్ చంద్ర అది కాదు నాన్న అని అంటే వెంటనే గట్టిగా అరుస్తూ, స్టాప్ ఇట్ విక్కీ అని అక్కడ ఉన్న నీళ్లు తీసుకొని రమేష్ చంద్ర మీద పోస్తాడు. అప్పుడు రమేష్ చంద్ర కి తన గతంలో చేసిన పని గుర్తుకువస్తుంది.

Related posts

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri