NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605 highlights

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: పద్మావతి విక్కీ,ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చాలా ప్రశ్నలు వేస్తారు అసలు కిడ్నాప్ ఎవరు చేశారు నువ్వు అసలు లండన్ వెళ్లకుండా ఎందుకు వెనక్కి వచ్చావు ఇలా చాలా ప్రశ్నలు వేసిన విక్కీ మాత్రం ఏం సమాధానం చెప్పాడు. కానీ పద్మావతి మాత్రం ఇదంతా కృష్ణ చేశాడు అని చెబుదామని అనుకుంటుంది. కానీ వికీ మాత్రం పద్మావతిని చెప్పకుండా చేస్తాడు ఒక పద్మావతి వికీ దగ్గరికి వెళ్లి ఎందుకు సార్? నన్ను ఇంట్లో అందరికీ ఆ నీచుడి గురించి చెప్పకుండా చేశారు అని అడుగుతుంది. పద్మావతి తో విక్కీ మనం కనుక కృష్ణ గురించి నిజం చెప్తే మా బావ ఎంత దుర్మార్గుడు మా అక్కకు తెలిసిపోతుంది అసలే కడుపుతో ఉన్న మా అక్క ఇలాంటి నిజాలు తెలిస్తే ఏమైపోతుంది అందుకే చెప్పలేదు అని అంటాడు దాంతో పద్మావతి కూడా అవును సార్ నేను అడిగింది గారి గురించి మర్చిపోయాను అని అంటుంది ఇంకా అక్కకి నిజం తెలియకుండా నీచుడి అంతు తేల్చాలి అని అనుకుంటారు ఇద్దరు.

Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605  highlights
Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605 highlights

పార్వతి అప్పటికి పద్మావతి కనిపించట్లేదని రెండు రోజులుగా అన్నం తినకుండా ఉంటుంది ఇక దాంతో పద్మావతి తిరిగి వచ్చిందని పార్వతికి అన్నం తీసుకొని వస్తుంది ఇక పద్మావతి కూడా అప్పుడే కిందకి రావడంతో ఇద్దరు కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని పార్వతి అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది ఇక పద్మావతికి పార్వతి అన్నం పెడుతూ ఉంటుంది పార్వతి కూడా పద్మావతి అన్నం పెడుతుంది ఇక పార్వతి అని నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావు కదా అని అంటుంది అసలు మీరు కిడ్నాప్ చేసిన తర్వాత విక్కీ గారిని ఎలా కాపాడాలి అసలు విక్కీ కిడ్నాప్ చేశారని విషయం మీకు ఎలా తెలిసింది దీనందరికీ వెనక ఉన్నది ఎవరు ఆమ్మి అని అడుగుతుంది . పద్మావతికి కృష్ణ పేరు గుర్తుకు వచ్చి చెప్పాలనుకున్న కానీ విక్కీ గారు వద్దని చెప్పారు కాబట్టి అదే మాట పార్వతితో చెప్తుంది నేను ఇప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసాం కదా ఇప్పుడు ఆ నీచుడు గురించి ఎందుకు అని అంటుంది కాదని మాకు కడివి అనుమానంగా ఉంది నువ్వు చెప్తే అది నిజమా కాదా మాకు అర్థం అయిపోతుంది కదా అని అంటుంది. పద్మావతి మాత్రం ఎందుకులే ఆ నీచుడు గురించి మా ఆయన చూసుకుంటా అన్నాడు అని అంటుంది. అప్పుడే భక్తా ఫోన్ చేస్తాడు ఇక పార్వతీ మీ నాయన వేరే పని మీద ఇంటికి ఊరికి పోయి ఉన్నాడు నేను ఇంటికి వెళ్లాలని అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీకు ఇద్దరు ఒకరోజు వీలు చూసుకుని మా ఇంటికి రండి అని పద్మావతి తో చెప్పి వెళుతుంది మీ ఇద్దరు నా కళ్ళు ఇలాంటి వాళ్ళని మీకు ఏం జరిగినా నా ప్రాణం బాధపడుతుంది అని అను నీ పద్మావతిని ఇద్దరిని కలిపి అంటుంది. పార్వతికి నిజం చెప్పకుండా దాచిపెడుతుంది.

Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605  highlights
Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605 highlights

ఇక మరోవైపు ఆర్య విక్కీ దగ్గరికి వెళ్లి నేను ఇలా చూస్తానని అనుకోలేదు బుజ్జి అని కట్ చేసుకుంటాడు దాంతో ఏంట్రా ఇంత ఎమోషనల్ అయ్యావు అని అంటే అక్కడికి వచ్చిన నారాయణ ఇది ఎమోషనల్ కాదు విత్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అన్నదమ్ములు అంటే ఇలానే ఉండాలి అని అంటాడు ఇక దాంతో ఆర్య నువ్వు ఎప్పటికీ రాముడివే నేను ఎప్పటికీ అని అంటాడు. ఈ రామున్ని కాపాడుకునే అదృష్టం ఈ లక్ష్మణుడికి ఇవ్వలేదు కానీ లేదంటే సీతారాముల లాంటి నిన్ను పద్మావతిని ఇబ్బంది పెట్టిన ఆ నీచుడు ఎవరో నాకు తెలిస్తే ముందే వారిని శిక్షించే వాడిని అని అంటారు. ఇప్పుడు అదంతా ఎందుకులే నేను చూసుకుంటాను అని అంటాడు. ఇక అరవింద్ ఎక్కడికి వెళ్లిందని విక్కీ ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. అరవింద గుడికి వెళ్లిందని తను అన్ని ముక్కలు మొక్కి తిరిగి వస్తుంది అని చెప్తారు నారాయణ అక్కకి నేను వచ్చిన విషయం చెప్పాలి అని అంటాడు. ఇప్పటికే రావాలి మరి అని అంటాడు నారాయణ అయినా కానీ అరవింద ఇంటికి రాదు దాంతో విక్కి కొంచెం టెన్షన్ గా అక్క ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి నేను వెళ్లి చూసి వస్తాను అని అంటాడు. భార్య నేను కూడా వస్తాను అని అంటాడు ఇక వద్దురా అక్కకి నేను వచ్చాను తెలియడమే సప్రైజ్ అలాంటిది నేను కళ్ళ ఎదురుగా కనిపిస్తే ఇంకా సంతోషంగా ఫీల్ అవుతుంది అసలు పద్మావతి కూడా ఇంటికి వచ్చింది అని తెలిస్తే పట్టదా అని ఆనందంతో ఉంటుంది. ఆ సంతోషాన్ని నేను కళ్ళారా చూడాలి రా అని విక్కీ ఒక్కడే అరవింద ఉన్న గుడి దగ్గరికి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605  highlights
Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605 highlights

ఇక పద్మావతి అందరికీ భోజనం రెడీ చేస్తుంది అక్కడికి వచ్చిన ఏంటి ఇన్ని వెరైటీలు చేసావు ఈ రోజు మన ఇంట్లో పండగ ఏం కాదు కదా అని అంటే ఇవన్నీ మా ఆయన కోసం చేశాను అక్క అని అంటుంది. నువ్వు విక్కీ ఎప్పుడూ ఇలానే ఉండాలి అని అంటుంది. అయినా ఆ రోజు వెక్కి కిడ్నాప్ అయినా విషయం మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. అయినా పద్మావతి మాట దాట వస్తుంది సరే కానీ మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా ఇంత ప్రేమగా ఎలా కలిసిపోయారో మీ అని అంటుంది అప్పుడు పద్మావతికి కిడ్నాప్ అయిన రోజు విషయాలన్నీ గుర్తుకు వస్తాయి పద్మావతిని లోపల ఉంటుంది విక్కీ ఒక్కడే బయటకు అదంతా గుర్తు చేసుకుంటుంది పద్మావతి మేము ఇన్ని రోజులు దూరంగా ఉన్నా అవన్నీ రోజులు మాకు తీపి జ్ఞాపకాలను మిగిల్చాయ్ అక్క అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605  highlights
Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605 highlights

ఇక మరోవైపు విక్కీ అరవింద్ కోసం గుడికి వెళ్తాడు కానీ అక్కడ అక్కడ అరవింద్ కనిపించదు అదేంటి అక్క ఎక్కడ లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్లిందా అని అక్కడ ఉన్న పంతులు గారిని అడుగుతాడు ఇప్పుడే మీ అక్క పూజ చేయించి వెళ్ళిపోయింది బాబు అని చెప్పాడు అదేంటి ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఏమో బాబు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది అని అంటాడు పంతులుగారు ఇక దాంతో విక్కి అదేంటి అక్కని ఎవరు తీసుకెళ్లి ఉంటారు అని బయటకు వచ్చి కారు దగ్గర డ్రైవర్ ని అడుగుతాడు. మీ బావ కృష్ణ గారు వచ్చి మీ అక్కని తీసుకొని వెళ్ళాడు అండి అని డ్రైవర్ చెప్తాడు.దాంతో ఒకసారిగా విక్కీ షాక్ అవుతాడు. అదేంటి ఆ నీచుడు తీసుకొని వెళ్ళాడా ఇప్పుడు ఏం చేయాలి అరవింద్ ఎక్కడ ఉంది అనే విషయం ఎలా తెలుసుకోవాలి అని మనసులో బాధపడుతూ కృష్ణ కి కాల్ చేస్తాడు. మరోవైపు కృష్ణ కూడా విక్కీ కాల్ చేస్తాడని విషయాలను గుర్తుచేసుకొని ఖచ్చితంగా ఇప్పుడు అరవింద్ కోసం గుడికి వెళ్ళిన విక్కి డ్రైవర్ చెప్పిన మాటలు విని నాకు కాల్ చేస్తాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే విక్కీ కాల్ వస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తూ బామర్ది ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు మా అక్క అని అంటాం గుడికి వెళ్ళిన మీ అక్క గురించి నాకు తెలుస్తుంది అని అంటాడు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు నిజం చెప్పు మా అక్క ఎక్కడ అని ఉంటే మీ అక్క నా దగ్గరే ఉంది అయితే ఏంటి అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605  highlights
Nuvvu Nenu Prema Today Episode  April 23 2024 Episode 605 highlights

ఇక కృష్ణ మీ అక్కని నేను తీసుకువచ్చింది నీకు ఇవ్వడానికి కాదు బామ్మర్ది అని అంటాడు. నేను నా చేతులతోనే చంపేస్తాను రా అని అంటాడు విక్కీ ఇలాంటి ఆలోచనలే మాలుకోవాలని మీ అక్కని తీసుకువచ్చాను. నువ్వు నన్ను చంపాలనుకుంటే ఇక్కడ మీ అక్క నీకు దూరం అవుతుంది అని అంటాడు. మీ అతనికి కావాలంటే నేను నీకు చిన్న టాస్కవిక్కీ అది కంప్లీట్ చెయ్ చూద్దాం అని అంటాడు కృష్ణ. మీ అక్క ఎక్కడ ఉందో నేను చెప్పను నువ్వే కనుక్కో మీ అక్కని కనుక్కొని నువ్వు గనుక మీ అక్కని తెలుసుకోగలిగితే కచ్చితంగా మీ అక్క తో పాటు నీకు గిఫ్ట్ కూడా ఇస్తాను అని అంటాడు కృష్ణ. మా అక్క ఎక్కడ ఉంది చెప్పు లేదంటే నా చేతిలో చస్తావ్ అని అంటే ఇదే వద్దని చెప్పింది అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక విక్కి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అప్పటికి పద్మావతి వాళ్ళు అరవింద్ గారి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అదిగో మీ అరవింద్ గారిని తీసుకువచ్చినట్టు ఉన్నాడు విక్కి పదవి వెళ్దాం అని అంటుంది. అను పద్మావతి ఇద్దరు హాల్ లోకి వస్తారు ఇక అక్కడికి వచ్చిన ఆర్య నువ్వు మా అక్కకి చాలా ఇష్టమైన మరదలు కదా ఎదురు వెళ్లి తీసుకొనిరా మా అక్కని అని అంటాడు వికీ కార్తికి చాలా బాధగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి విక్కి దగ్గరికి వెళ్లి ఏమైంది సారు అలా అన్నారు ఇంట్లో అందరికీ మీరు అబద్ధం చెప్పార నాకు అర్థమైంది నిజమేంటో కనీసం నాకైనా చెప్పండి అని అంటుంది. వెంటనే వికీ పద్మావతిని హగ్ చేసుకుని ఏడుస్తాడు ఏమైంది సార్? ఏడుస్తున్నారేంటి అని అంటే మా అక్క అనే చూడు దగ్గర ఉంది పద్మావతి మా అక్క ప్రమాదంలో ఉంది అని అంటాడు. మా అక్కని ఎలా బయటికి తీసుకురావాలో తెలియట్లేదు అని అంటాడు ఇక పద్మావతి ఆశ్చర్య పోతుంది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N