NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Nuvvu Nenu Prema: ప్రస్తుత కాలంలో సీరియల్స్ లో నటించిన హీరో మరియు హీరోయిన్స్ కే కాదు సైడ్ క్యారెక్టర్స్ కి కూడా మంచి గుర్తింపు దక్కుతుంది. వారు నటన బట్టి వారి పాపులారిటీ ఏర్పడుతుంది. సినిమాలో సైడ్ కి క్యారెక్టర్స్ లో నటించే నటీనటునని ఎవ్వరూ గుర్తించరేమో కానీ సీరియల్స్ లో నటించే సైడ్ క్యారెక్టర్స్ ని మాత్రం ప్రేక్షకులు బాగా గుర్తిస్తారు. వారికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడుతుంది. ఇక అలా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న వారిలో నువ్వు నేను ప్రేమ సీరియల్ అరవింద కూడా ఒకరు. స్టార్ మా లో రీసెంట్గా స్టార్ట్ అయిన సరికొత్త ధారావాహిక నువ్వు నేను ప్రేమ. ఫస్ట్ వీక్ లో ఈ సీరియల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Nuvvu Nenu Prema April 20th 2024 Aravinda character actress real life updates
Nuvvu Nenu Prema April 20th 2024 Aravinda character actress real life updates

ఈ సీరియల్ ద్వారా స్వామినాథన్ మరియు పవిత్ర తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో హీరో విక్రమ్ ఆదిత్య సిస్టర్ గా చేస్తున్న నటి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విక్రమ్ ఆదిత్య సిస్టర్ అరవింద గా నటిస్తున్న నటి పేరు మధుబాల. ఈమె స్వతహాగా కన్నడ అమ్మాయి. జీ తెలుగులో అప్పట్లో ప్రసారమైన గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అదేవిధంగా నిన్నే పెళ్లాడుతా సీరియల్ తో మంచి ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. ఈమె భర్త పేరు ప్రజా ప్రభాకర్. ఈయన కూడా ఇండస్ట్రీకి చెందిన వాడి.

Nuvvu Nenu Prema April 20th 2024 Aravinda character actress real life updates
Nuvvu Nenu Prema April 20th 2024 Aravinda character actress real life updates

ముద్దమందారం తో పాటు పలు హిట్ సీరియల్స్ కి రైటర్ గా వర్క్ చేశాడు. ఇక పెళ్లి తర్వాత సీరియల్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన మధుబాల యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఇక అనంతరం నువ్వు నేను ప్రేమ తో మరోసారి బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మధుబాల కి ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సీరియల్ లో తన మాట తీరు మరియు అమాయకత్వంతో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది మధుబాల. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు సీరియల్స్ లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంటుంది.

Nuvvu Nenu Prema April 20th 2024 Aravinda character actress real life updates
Nuvvu Nenu Prema April 20th 2024 Aravinda character actress real life updates

ఇక ఇలా ఉంటే తాజాగా ఈమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె సీరియల్స్ లో మరియు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి గట్టిగానే డబ్బును వెనకేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ డబ్బుతోనే పలు బిజినెస్లను కూడా మొదలుపెట్టిందట. ఇంట్లో రాజయోగాన్ని అనుభవిస్తూ స్టార్ హీరోయిన్స్ ని కూడా తలదన్నే లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె గురించి మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈమె గురించి తెలుసుకున్న పలువురు.. హీరోయిన్స్ కన్నా మీ పనే బాగున్నట్లు ఉంది గా. భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu