NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 23 2024 Episode 579: హోలీ పండుగ సెలబ్రేషన్స్.. కృష్ణకి ఝలక్ ఇచ్చిన విక్కి..

Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights

Nuvvu Nenu Prema March 23 2024 Episode 579:  పద్మావతి కృష్ణ తో గొడవ పడుతూ ఉంటుంది. ఆఫీస్ కి వెళ్లి నిజం విక్కీ తో చెప్పాలని అనుకున్న పద్మావతికి అక్కడ విక్కీ బదులుగా కృష్ణ కుర్చీలో ఉంటాడు అది చూసుకోక పద్మావతి అంతా నిజం కృష్ణ దగ్గర చెప్తుంది కృష్ణ మంచివాడు కాదని, మనల్ని విడదీయడానికి తను ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని ఇప్పుడు కూడా ఒక సంతకం కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నాడని మీరు దయచేసి ఏ సంతకాలు చూసుకోకుండా పెట్టద్దని విక్కీ చైర్ లో ఉన్నాడని పద్మావతి కృష్ణ గురించి మాట్లాడుతుంది కానీ కృష్ణ పద్మావతి కి షాక్ ఇస్తూ అక్కడ ప్రత్యక్షమవుతాడు ఇక పద్మావతి సార్ కుర్చీలో నువ్వు కూర్చున్నావ్ ఏంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది నాకు తెలుసు పద్మావతి నువ్వు ఇలాంటి పనులు ఏదో చేస్తావని ముందే ఊహించి నా ప్లాన్ లో నేను ఉన్నాను అని అంటాడు కృష్ణ

Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights
Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights

పద్మావతి మాత్రం కోపంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అనుకున్నది చేసి తీరుతాను విక్కీ సారికి నిజం చెప్పి తీరుతాను అని అంటుంది. అలాగే నువ్వే మమ్మల్ని విడదీస్తున్నావ్ అని నిజం కూడా ఈరోజు విక్కి చెప్తాను అని పద్మావతి రూమ్ లో నుంచి బయటికి వెళ్తుండగా కృష్ణా రూమ్ బయట ఆపుతాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ పద్మావతి ఇదే లాస్ట్ అండ్ లెక్కలు చాలా ఉన్నాయి నువ్వు అనేసి వెళ్ళిపోతే ఎలాగూ అని అంటాడు కృష్ణ. నేనెంత దుర్మార్గున్నో నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు ఈరోజు నిజం చెప్పడానికి వచ్చావంటే ఏమనాలి, నేను క్రిమినల్ లాయర్ ని మాత్రమే కాదు క్రిమినల్ ని కూడా అలాంటిది నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావ్ పద్మావతి, నేను నిన్ను సంతకం పెట్టించమని అడిగితే నువ్వు ఇవాళ నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చావు అదే విక్కీ వినేసి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది. నేను చెప్పింది నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు, నువ్వు ఒక్క సంతకం పెట్టించు చాలు తర్వాత అంతా నేనే చూసుకుంటాను నీ జోలి కూడా రాను అని అంటాడు. ఒక స్మెల్ నువ్వు కనక సంతకం పెట్టించకపోతే దివ్య ఫోటోలు వీడియోలన్నీ ఒకే ఒక క్లిక్ తో అందరికి షేర్ చేసేస్తాను అని అంటాడు. అయినా పద్మావతి లెక్కచేయకుండా నేను విక్కీ తో ఇవ్వాల నిజం చెప్పి తీరుతానని అక్కడి నుంచి విక్కీ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights
Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights

ఇక పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్తుంది అప్పుడే విక్కీ కార్ ఎక్కుతు ఉంటాడు. సార్ నేను మీతో ఒక మాట చెప్పాలి సార్ అని అంటుంది. నేను నువ్వు చెప్పే మాట వినాలి అనుకోవట్లేదు పద్మావతి అని అంటాడు. లేదు సార్ ఇప్పుడు మీరు విని తీరాల్సిందే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు చూసిందంతా అబద్ధం సారు నేను చెప్పే మాట వినండి అని అంటుంది అవును నేను చూసిందంతా అబద్ధమని నువ్వు ఇవ్వాలి చెప్పడానికి నా దగ్గర ఇంకొక అబద్ధం ఆడతావు అంతే కదా పద్మావతి అయినా నేను చూసినవంత నిజమని నాకు తెలుసు నువ్వు ఇవాళ లేనిపోని కబుర్లు చెప్పొద్దు. నేను నమ్మే పరిస్థితిలో లేను ఇవాళ నన్ను మాయ మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకోవద్దు నీ మాటలు వింటే నేను మోసపోవడం తప్ప ఏమీ ఉండదు అని అంటాడు. అది కాదు సార్ నేను చెప్పేది వినండి అంటుంది పద్మావతి వికీ వినిపించకుండా కారికి వెళ్ళిపోతాడు. వెనకాలే కృష్ణ వచ్చి చూశావా పద్మావతి వికీ ఎలా వెళ్ళిపోయాడు నువ్వు చెప్పిన నమ్మడు ఎందుకంటే నేను విక్కీని ఎలా మార్చేశాను కాబట్టి అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights
Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights

ఇప్పుడు నీ దగ్గర ఉన్న దారుల రెండే ఒకటి దివ్య ఫోటోలు నేను నెట్ ఇంట్లో షేర్ చేయమను లేదంటే నువ్వు సంతకం పెట్టిస్తా ఈ రెండిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకో పద్మావతి అని అంటాడు నువ్వు గనక నేను చెప్పినట్టు వినకపోతే ఒకే ఒక క్లిక్ తో దివ్య ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని బెదిరిస్తాడు దాంతో పద్మావతి చేసేది ఏం లేక ఆ పేపర్స్ మీద సంతకం పెట్టిస్తాను అని అంటుంది. కానీ ఇందులో నువ్వేదో మాయ చేస్తున్నావని నాకు తెలుసు అని అంటుంది. లేదు పద్మావతి నేను నిజం చెప్తున్నాను. నేనే మాయ చేయట్లేదు. నా బ్యాంకు లోన్స్ మీద షూరిటీ సంతకం మాత్రమే పెట్టిస్తే చాలు హనీ కృష్ణ అంటాడు పద్మావతి అయితే ఆ పేపర్స్ ఒకసారి చదివి పెట్టిస్తాను అంటుంది. పర్వాలేదు పద్మావతి నువ్వు పేపర్స్ అన్ని చదివే విక్కీ చేస్తాడు సంతకం పెట్టి మనసులో మాత్రం దొరికింది ఇప్పుడు గనక విద్య సంతకం పెట్టిస్తే ఆ తర్వాత నాలుస్వరూపం ఏంటో మీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు అని అంటాడు కృష్ణమనసులు లో ఇక పద్మావతి తో నువ్వు గనుక సంతకం పెట్టించిన వెంటనే నేను వీడియో అన్ని డిలీట్ చేసేస్తాను అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights
Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights

ఇక మరోవైపు ఇంటిదగ్గర దివ్య డల్లిగా కూర్చొని ఉంటుంది కృష్ణ దివ్యని చూసి దివ్య దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతాడు అందుకు దివ్య పద్మావతి తనని కమాండ్ చేస్తున్నట్లు మాట్లాడుతుందని చెప్తుంది అదేంటి మా నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు అది చెయ్యి అలా ఉండు అని చెప్పలేదు అలాంటిది ఇవాళ ఈ పద్మావతి నన్ను కమాండ్ చేస్తుంది అని అంటుంది ఏమని చెప్పింది అని కృష్ణ అడుగుతాడు నేను మీతో బండి మీద రావడం పద్మావతి చూసింది అసలు బండి మీద ఎందుకు వచ్చావు నీకు అంత అవసరం ఏమి వచ్చింది కావాలంటే కారు తీసుకొని వెళ్లొచ్చు కదా అని అంటుంది నేను బండి మీద మీతో రావడం తప్ప అని అంటుంది దివ్య వెంటనే కృష్ణ మనసులో పద్మావతికి నామీద అనుమానం వచ్చినట్టుంది అందుకే దివ్య నా నుండి దూరం పెట్టాలని చూస్తుంది అని దివ్య నువ్వు మాత్రం ఎప్పుడూ నాతో దూరంగా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు నీ ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవాలి అంతేకానీ పద్మావతి చెప్పిందని మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అయినా నేను ఎంత మంచి వాడినో నీకు తెలియదా అని అంటాడు అదే టైంకి అరవిందా ఫోన్ తీసుకొని కృష్ణ దగ్గరికి వస్తుంది చాలాసార్లు అప్పటికే ఫోన్ వచ్చాయి. నేనెక్కడున్నాడో కనిపించట్లేదు అని ప్రశ్నను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది దివ్యతో కృష్ణ మాట్లాడుతూ ఉంటాడు అదే టైంకి అరవిందా ఫోన్ తీసుకొచ్చి కృష్ణ దగ్గరికి వస్తుంది దివ్యతో అప్పటికి కృష్ణ నేనున్నాను కదా నీకు నేను నిన్ను అన్ని విధాలా చూస్తాను అని మాట ఇస్తూ ఉంటాడు అప్పుడే అరవింద అక్కడికి వచ్చి ఏమండీ అని పెద్దగా అరుస్తుంది. అసలు మీరు ఇది మీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అయినా అంత చనువుగా ఉంటున్నారు ఏంటి అని అంటుంది వెంటనే అరవిందా మనసులో లేనిపోని అనుమానాలు రాకముందే నేను తన మనసు మార్చాలి అని కృష్ణ అనుకుంటాడు అదేం లేదు రానమ్మ తనకి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి గురించి డౌట్లు అడుగుతుంది. నేను లాయర్ ని కదా క్లియర్ చేస్తున్నాను అంతే అని అంటాడు. అయినా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా నువ్వు నా దేవతవి. నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అరవింద్ కు అనుమానం రాకుండా మాట్లాడుతాడు.

Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights
Nuvvu Nenu Prema Today Episode March 23 2024 Episode 579 highlights

ఇట మరోవైపు పద్మావతి ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి హోలీ అందరూ ఆడుతూ ఉంటారు ఇక పండగ రోజు అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటే ఆను అమ్మమ్మ గారు బయటికి రాలేదు అని అడుగుతుంది. విక్కీ మా నానమ్మ మా తాతయ్య చనిపోయిన రోజు నుంచి ఈ పండగకి బయటికి రావట్లేదు. ఎందుకంటే ఈ రోజే మా తాతయ్య చనిపోయాడు అప్పటినుంచి ఆవిడ హోలీ చేసుకోవడం మానేసింది తనకి హోలీ అంటే చాలా ఇష్టమైన జరుపుకోవడం మానేశారు అని చెప్తాడు దాంతో అందరూ సరే అని అనుకొని హోలీ జరుపుకుంటూ ఉంటారు కానీ పద్మావతి మాత్రం అమ్మమ్మ గారిని హోలీ జరుపుకునేలా చేయాలని తాతగారు దేశంలో అమ్మమ్మ గారి దగ్గరికి వస్తుంది. అత్తమ్మ గారు మొదట పద్మావతిని కోప్పడినట్లుగా, గట్టిగా పద్మావతి అని అరుస్తుంది హ్యాపీ హోలీ అమ్మమ్మ గారు అని పద్మావతి చెప్పగానే అమ్మమ్మ గారి సీరియస్ అవ్వడం చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక ఈవిడకి ఇంత కోపం వచ్చిందంటే ఇవాళ చాలా గొడవ జరుగుతుంది అని కృష్ణ మనసులో అనుకుంటాడు కానీ పద్మావతి మీద అమ్మమ్మ గారు కోపం చూపించకుండా హ్యాపీ హోలీ అని చెప్పి మళ్ళీ వెంటనే కూల్ అయిపోతారు. దన్తో అందరూ సంతోషంగా హోలీ ఆడుతూ ఉంటారు ఇక పద్మావతి అమ్మమ్మ గారితో హోలీ ఆడించినందుకు విక్కీ కూడా చాలా సంతోషపడతాడు.

రేపటి ఎపిసోడ్ లో హోలీ శుభాకాంక్షలు పద్మావతి అని కృష్ణ కావాలని పద్మావతి దగ్గరికి వచ్చి రంగు పద్మావతి ముఖానికి రాద్దామని అనుకునే సమయానికి విక్కీ వచ్చి కృష్ణ చెయ్యి పట్టుకొని తను నా భార్య మొదట తన భర్తగా నేనే తనకి హోలీ శుభాకాంక్షలు చెప్తాను అని కృష్ణ చేతిలో ఉన్న రంగులు తీసుకొని పద్మావతి ముఖానికి హ్యాపీ హోలీ పద్మావతి అని చెప్తాడు దాంతో పద్మావతి చాలా సంతోషపడుతుంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N