NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama Serial January 16 2024  Episode 22: క్రిష్ తో గొడవపడిన మాధవ్.. క్రీష్ మాధవ్ తో సారీ చెప్పించగలడా? కాళీ ప్లాన్..?

Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights

Satyabhama Serial January 16 2024  Episode 22: సత్య బాధపడుతూ ఉంటే సత్య తండ్రి విశ్వనాథం సత్య దగ్గరికి వచ్చి చూడు, నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు ఇంట్లో వాళ్లంతా ఇలా మాట్లాడుతున్నారని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నువ్వు పెళ్లి కొడుకుని చూసి నాకు నచ్చాడు పెళ్లి చేయండి అని అడిగితేనే చేస్తాను లేదు అంటే కనుక నీకు నచ్చకుండా ఈ పెళ్లి చేయను, ప్రతి ఆడపిల్ల పెళ్ళంటే కొంత భయం ఉంటుంది నీకు, అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు ఎందుకంటే శేఖర్ నాకు ప్రాణ స్నేహితుడు చిన్నతనం నుండి నాకు తెలిసినవాడు నేను ఆ ఇంట్లో నిన్ను పంపిస్తున్నారంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి నీకు పుట్టిల్లులానే అత్తిల్లు కూడా ఉంటుందని ఆ మనుషులు నిన్ను పుట్టింట్లోనే గౌరవిస్తారు ప్రేమిస్తారు అని ఆ విషయం నీకు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అర్థమవుతుంది నువ్వు ఓకే అంటేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే జరగదు నువ్వు ధైర్యంగా ఉండు అని సత్య తో చెప్పి వెళ్తాడు.

Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights
Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights

క్రిష్ బాబి ఇద్దరూ, బైక్ మీద వస్తూ ఉంటారు క్రిష్ మినిస్టర్ గారి ఇంటి నుండి బాబి కి ఫోన్ చేసి రమ్మని చెప్పగా బాబీ మినిస్టర్ ఇంటికి వెళ్లి కృష్ణ తీసుకొని సత్య ను కలవడానికి వెళ్లాలనుకుంటారు. క్రిష్ బండిమీద సత్య ఫోటో ఫోన్లో చూసుకుంటూ ఒకసారి మీ వదిన సరే అంటే ఇక నాకు ఏ బాధ ఉండదు మీ వదిన పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండిపోతాను కానీ తన మనసులో నేనున్నాను లేదో తెలుసుకోవాలి బాబి అని అంటాడు. ఫోన్లో సత్య ఫోటో చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. బాబీ నువ్వు ఈ మధ్య పాగల్ అయిపోతున్నావు అన్న, అంత చిన్న విషయానికి కూడా ఇంతలా ఆలోచించాలా ఇప్పుడే వెళ్లి ఉదయం తో అన్ని విషయాలు మాట్లాడేదం అని అంటూ ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొడతాడు. క్రీస్తు చేతిలో ఉన్న ఫోను ఎగిరి చాలా దూరంలో పడుతుంది. వెంటనే క్రిష్ బండి మీద నుంచి దిగి ఫోన్ కోసం పరిగెడతాడు ఫోన్ చూసి అందులో సత్య ఫోటో ఉందో లేదో చూసుకుంటాడు ఫోన్ కి డ్యామేజీ కాదు దాంతో సత్య ఫోటో చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు క్రిష్.

Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights
Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights

ఇక బాబి డాష్ ఇచ్చిన కారు ఎవరిదో కాదు, సత్యని చూసుకోవడానికి వస్తున్న అమెరికన్ పెళ్ళికొడుకు మాధవ్ ది. మాధవ్ కారులో నుంచి బయటికి వచ్చి బాబీతో గొడవ పడుతూ ఉంటాడు. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా ఎదురుగా కారుస్తున్న సంగతి చూసుకోలేదా కారు చూడు ఎంత డామేజ్ అయిందో అని అంటాడు. బాబీ మేకలాంటి అలవాట్లు ఏం లేవు నువ్వు ఇంకా పని చూసుకుని వెళ్ళు అని అంటాడు. గుడ్డి సారీ చెప్పకుండా ఏంట్రా అని మాధవ్ బాబి కాలర్ పట్టుకుంటాడు. ఇదంతా దూరం నుంచి క్రిష్ చూస్తాడు. క్రిష్ మాధవ్ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే మాధవ్ కృష్ణ ఒకరి కొకరు చూసుకుంటారు. చాలా కోపంతో కృష్ణలో కాలర్ పట్టుకుని ముందు నువ్వు నా ఫ్రెండ్ కాలర్ వదులు అని అంటాడు. ఏంట్రా తప్పు చేసింది కాక ఇద్దరు, బెడపిస్తున్నారు అని అంటాడు నాదో బిల్డప్ కాదు నువ్వు ఎవరి కొత్త నాకర్థమైంది అందుకే నేనంటే ఎవరో తెలుసుకోకుండా నా ఫ్రెండ్ కాలర్ పట్టుకున్నావు రెండు రోజులు ఊర్లో ఉండు నేను అంటే ఏంటో మొత్తం తెలుస్తుంది అని అంటాడు. కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేసి మళ్ళీ ఇప్పుడు, ఇలా మాట్లాడుతున్నావ్ అంటేనే అర్థం అవుతుంది నువ్వు ఎలాంటి వాడివో అని అంటాడు మాధవ్. చూడు బిడ్డ నువ్వు చూడ్డానికి మిల్క్ బాయ్ లాగా ఉన్నావు. గొడవలు అవి ఎందుకు నేనే నిన్ను వదిలేస్తున్నాను. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది అని అంటాడు క్రిష్. మాధవ్ బాబి తో అసలు మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి రా అని అంటాడు. మాకు డ్రైవింగ్ లైసెన్సు అట్లాంటివి ఏమీ ఉండవు మా అన్న మా దగ్గర ఉంటే అన్ని లైసెన్సులో మాతో ఉన్నట్టే ఎవరూ మమ్మల్ని ఆపరు అని అంటాడు.

Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights
Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights

మీ సంగతి చెబుతాను ఉండండి రా అని పోలీసులకి కాల్ చేస్తాడు మాధవ్. అప్పుడే క్రిష్ చూడుబిడ్డ నువ్విక్కడ కొత్తగా వచ్చావు ఏదో సరదాగా రెండు రోజులు ఉందామనుకుంటున్నావు ఈ గొడవలు అవి ఎందుకు నేను నిన్ను వదిలేస్తున్నాను ఇక నుంచి వెళ్లిపోవచ్చు కదా అని అంటాడు ఏంట్రా నువ్వు నన్ను వదిలేది అని మాధవ్ కాలర్ పట్టుకుంటాడు ఇద్దరూ ఒకరికొకరు మళ్లీ గొడవపడతారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. వెంటనే మాధవ్ చూడండి సార్ వీడు నా బైకు గుద్దింది కాక పొగరుగా మాట్లాడుతున్నాడు ముందు వీళ్ళని అరెస్ట్ చేసి నా కారుకి అయిన డ్యామేజ్ కి మనీ ఇప్పించండి అని అంటాడు. పోలీస్ క్రిష్ దగ్గరికి వెళ్లి సార్ మీరేంటి ఎక్కడున్నారు మీరు ఏ పని మీద వచ్చారు సార్ అని అడుగుతాడు. చూడండి ఎస్ఐ గారు వీడు నాకు ఆరుగుద్ది నన్నే సారి చెప్పమంటున్నాడు. నేను సారీ చెప్తే ఎలా ఉంటుందో వాడికి తెలియదు కదా అని అంటాడు. ఏంట్రా పోలీసులు ఉన్నారని లేకుండా రెచ్చిపోతున్నావు అని అంటాడు నేను సారీ చెప్పాలంటే ఏ కీడు కాకి లేరా కొట్టిన చేతిలో పెడితే అప్పుడు చెప్తాను ఓకేనా అని అంటాడు క్రిష్. వెంటనే పోలీస్ మాధవ్ నీ పక్కకు తీసుకువెళ్లి సార్ మీరు చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు అతనితో ఎందుకు సార్ మీకు అతను, ఈ ఊరిలోనే డబ్బున్న మనిషి గొడవలు పడే మనిషి రౌడీలతో మీకెందుకు మీరు ఇకనుంచి వెళ్లిపోండి సార్ ఈ గొడవని పెద్ద చేసుకుని తర్వాత మీరు బాధపడొద్దు అని చెప్తాడు వెంటనే మాధవ్ తల్లిదండ్రులు అవును ఎస్సై గారు చెప్తున్నారు కదా మనం ఎందుకు వాడితో గొడవపడాలి మనం వెళ్లిపోదాం పద అని మాధవ్ నీ బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లి పోతారు.

Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights
Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights

ఐడియా క్రిష్ ఈ గొడవ అంతా పక్కనపెట్టి ముందు మీ వదినతో మాట్లాడాలి రా తన మనసులో నేనున్నాను లేదో తెలుసుకోవాలి పద పోదాం అని బైక్ మీద బాబి తో కలిసి మళ్ళీ సత్యని కలవడానికి వెళ్తాడు. ఇక సత్య ఇంటిదగ్గర హడావిడిగా ఉంటుంది. సత్తి చెల్లెలు రెడీ అయ్యి బామ్మ నేను రెడీ అయిపోయాను అని అంటుంది. రెడీ అవ్వాల్సింది పెళ్లి కూతురు సత్య అని అంటుంది.అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే నా మనవరాలు చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా అందుకనే నాకు పండుగ లాంటి ఈరోజు ఈరోజు గుడికి వెళుతున్నాము అని అంటుంది విశ్వనాథం తల్లి.శేఖర్ సత్యవాణి పెళ్లి చేసుకుంటాము అని అంటే శేఖర్ ఫ్యామిలీ లోకి సత్య వెళుతున్నందుకు అమెరికా సంబంధం వచ్చినందుకు ఇంతకంటే అదృష్టం ఇంకేముంది అని నేను గుడి కి వెళ్ళాలి అని అనుకున్నాను రేపు పెళ్లి చూపులకి పెళ్లి వాళ్ళు వచ్చేలోపు నా మొక్కు లని తీరిపోవాలి.సతిని కూడా గుడికి రమ్మని ఇంట్లో వాళ్ళు అడుగుతారు.కానీ సత్య నేను గుడికి రాను అని అంటుంది.విశ్వనాథన్ దేవుడికి దండం పెట్టుకొని వస్తే తప్పేముంది అమ్మ వెళ్లి రా అని అంటాడు అడిగాను కదా అని దేవుడు తధాస్తు అంటే అని అంటుంది సత్య. అయితే మరీ మంచిది అని అంటుంది విశ్వనాథం తల్లి. అందరూ కలిసి బలవంతంగా సత్తెన గుడికి వెళ్లడానికి ఒప్పిస్తారు. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. క్రిష్ సత్తి వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉంటాడు సత్య ని చూసి మీ వదిన ఎక్కడికో వెళ్తుంది రా అని అంటే ఎక్కడికి వెళ్తారు అన్న పూల బుట్ట తీసుకొని గుడికి వెళ్తారు అని అంటాడు బాబి అయితే వీళ్ళు గుడికి వెళ్తున్నారా మనం కూడా వెళ్దాం అని అంటాడు. అన్న నువ్వు కూడా గుడికి వస్తే వదిన నువ్వు జంటగా దండం పెట్టుకోవచ్చు అని అంటాడు బాబి. మనం వెళ్లాల్సింది గుడికి కాదురా ఈ ఇంట్లోకి, మీ వదిన గుడికి వెళ్లి వచ్చేలోపు మనం ఇంట్లో ఉన్న మామయ్యని కాకా పట్టాలి నువ్వు వెళ్లి స్వీట్ బాక్స్ తీసుకొని రా నేను నీటుగా రెడీ చేస్తాను అని బాబిని స్వీట్ బాక్స్ తెమ్మని చెప్తాడు.

Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights
Satyabhama Serial Today Episode  January 16 2024  Episode 22 Highlights

ఇక సత్యా వాళ్ళందరూ గుడికి వస్తారు గుడిలో ఉన్న కాసేపు దేవుడి మీద దృష్టి పెట్టు అని సత్యకి వాళ్ళ బామ్మ చెపుతుంది. గుడికి దేవుడి కోసం వచ్చే భక్తులే కాదు అమ్మాయిని ఏడిపించే రౌడీ ఫెలో కూడా ఉంటారు. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటుంది. మమ్మల్ని దేవుడికి దండం పెట్టుకోమంటావా లేదంటే, రౌడీలకి భయపడమంటావా అని అంటుంది సత్య. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అని అంటుంది వాళ్ళ నానమ్మ. సత్య నేను చెప్తాను. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరాక్షసిన్ని చంపింది.ఎదురు తిరిగితే పారిపోతారు అమ్మవారు కూడా ఆడదే అయిన ఎదురు తిరిగి రాక్షసుల్ని చంపింది. దుర్గామాత మహిషాసురుని చంపింది కన్యాకుమారి బాణాసురుని చంపింది సత్యభామ నరకాసురుని చంపింది. అమ్మవారికి దండం పెట్టుకోవడమే కాదు వాళ్ళని చూసి ధైర్యాన్ని కూడా నేర్చుకోవాలి అని అంటుంది సత్య వాళ్లు వేరు దేవుళ్ళు, మనం మనుషులం అని అంటుంది. ఒకసారి నీకు అలా జరిగింది అయినా నీకు బుద్ధి రాలేదా అని అడుగుతుంది సత్య నానమ్మ. ఈసారి అలాంటి వాడు కనక కనపడితే నేనంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుంటుంది సత్య. ఇక అదే గుడికి కాళీ కూడా వస్తాడు కాళీ, గుళ్లో దిగి అందం అహంకారం ఒకే చోట ఉండకూడదు రా అందుకనే ఈరోజు ఆ అందాన్ని మాయం చేద్దామనుకుంటున్నాను అని ఒక చిరంజీవి ఒక ఇంజక్షన్ తీసుకొని ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తావున్నా నీ పక్కన ఉన్న వాడు అడుగుతాడు తొందర ఎందుకురా ఇప్పుడు చూడు ఏం చేస్తానో నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని కాళీ అంటాడు.

రేపటి ఎపిసోడ్ లో భైరవి అప్పటికే తన కోడలితో నీళ్లు మోయిస్తూ ఉంటుంది. భైరవి కోడలు నీళ్లు మోయలేక కింద పడుతుంది బైరవి కోడలి మీద చేయి చేసుకోబోతుంటే సత్య వెళ్లి భైరవికి అడ్డుపడుతుంది. అదంతా అక్కడే ఉండి క్రిష్ గమనిస్తూ ఉంటాడు. భైరవి సత్యతో గుడిలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చావా నువ్వు అని అంటుంది వెంటనే సత్య నేను తప్పు చేస్తే ఎవరిని క్షమించను అని అంటుంది.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella