NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ సీక్రెట్ ప్లాన్.. ఇరకాటంలో భవాని.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మురారి

Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights

Krishna Mukunda Murari: ఏంటి శ్రీనివాసన్ గారు వేణి వచ్చింది అని చెప్పలేదు అని భవాని అనగానే ముకుంద షాక్ అవుతుంది. మురారి మనసులో శ్రీనివాసన్ గారు ముకుందా కంటే కృష్ణకు ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కృష్ణవేణి వచ్చినా కూడా వంటగదిలోని ఎందుకు దాచి పెట్టాలని అనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే కచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతోంది అదేంటో తెలుసుకోవాలి. వేణి గారు అలాంటి వారు కాదు, పెద్దమ్మ ఎక్కడో పొరపాటు పడుతున్నారు అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights
Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights

రేవతి ఒంటరిగా కూర్చొని భవాని తీసుకున్న నిర్ణయంపై ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శకుంతల అక్కడికి వస్తుంది. వదినా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా నాకు నిజం చెప్తారా అను రేవతి అంటుంది. అడుగమని అడుగగా.. వద్దులే అంటుంది రేవతి.. చెప్పమని శకుంతల నిలదీస్తుంది. ప్రభాకర్ అన్నయ్య అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడు నిజంగానే ఏమైనా తప్పు చేశారా అని రేవతి అడుగుతుంది. అప్పుడు నేను కూడా అడిగాను వదిన నేను జైల్లో ఉంటేనే మన కిట్టమ్మ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని చెప్పారు వదిన. అంతకుమించి నాకు ఇంకా ఏమీ తెలియదు ఈ విషయంపై ఎవరి మీద ఒట్టు వేమన్నా వేస్తాను అని శకుంతల అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights
Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights

భవాని వాళ్ళందరూ ఇక బయలుదేరుతామని శ్రీనివాసన్ తో చెబుతారు. కృష్ణ కూడా మనదే వస్తే బాగుండు అని ముకుందా అనుకుంటుంది. మురారి వెంటనే కృష్ణవేణి గారు మీరు కూడా మాతోపాటు కారులో రండి అని పిలుస్తాడు కానీ భవాని మాత్రం వద్దులే నాన్న తను ఎలా వచ్చిందో అలానే వెళ్తుంది అని చెప్పి మురారి ముకుందా భవాని అందరూ కారులో బయలుదేరుతారు. ఇక శ్రీనివాసన్ కృష్ణ మాత్రమే మిగులుతారు. అప్పుడు బాబాయ్ గారు నేను మీకు ముకుందా జీవితం చెక్కబడతానని మాట ఇచ్చాను. ఇప్పుడు కూడా అదే చేస్తాను కానీ, మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి అని కృష్ణ సీక్రెట్ గా ఏదో ఒక ప్లాను శ్రీనివాసన్ తో చెబుతుంది. అందుకు సంబంధించిన నెంబర్ కూడా మీకు వాట్సాప్ పంపించాను అని కృష్ణ చెబుతుంది. మొత్తానికి కృష్ణ శ్రీనివాసన్ తో కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ ని స్టార్ట్ చేసిందని అర్థమవుతోంది.

Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights
Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights

భవాని డ్రైవర్ ని ఒక మంచి రెస్టారెంట్ దగ్గర ఆపమని చెబుతుంది. ఏం ఆర్డర్ ఇద్దాం అని అడుగగా.. ఆ పక్కనే ఒక కపుల్ చేస్తున్న విషయాలను మురారి గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు మురారిని ఆలోచింప చేస్తాయి. మురారి లేచి ఆమెకు దగ్గరకు వెళ్లి మీరు తినడానికి వచ్చినప్పుడు నాకు వడ్డించారా అని అంటాడు. అసలు మీరు ఎవరు అని ఏంటి ఈ న్యూసెన్స్ అని వాళ్ళు అరుస్తారు. నాకు బాగా గుర్తొచ్చింది నాకు ఇలా వడ్డిస్తే నేను తిన్నాను అని మురారి అంటాడు. సార్ సార్ నేను అంతా విన్నాను ముందు వాళ్లకు సారీ చెప్పమని కృష్ణ అంటుంది. మురారి సారీ అని చెబుతాడు. కృష్ణవేణి గారు నేను నిజమే చెపుతున్న నిజంగా నాకు ఇక్కడ ఎవరో వడ్డిస్తే నేను తిన్నాను అని అంటాడు. సరే మురారి పదా వెళ్దాం అని భవాని అంటుంది. కృష్ణ మనసులో నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights
Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights

పెళ్లి కార్డులు డిజైన్స్ చూడడానికి భవాని మేడం నన్ను పిలిపించారు మేడం ఉన్నారా అని ఒక అతను వచ్చి రేవతిని అడుగుతాడు. అక్క ఇంట్లో లేదు తర్వాత రమ్మని రేవతి అతనిని పంపించేస్తూ ఉండగా .. మధు మాత్రం మా పెద్దమ్మ వస్తుంది కాసేపు వెయిట్ చేయమని చెప్పి చెబుతాడు .ఎందుకు పెద్దమ్మ మనకి ఇవన్నీ మళ్లీ పెద్ద పెద్దమ్మ వస్తే మనమే తనని ఇంట్లో నుంచి పంపించేసాం అని అనుకుంటుంది. ఇవన్నీ మనకు అవసరమా అని మధు అంటాడు అవును మధు ఈ విధంగా నేను ఆలోచించలేదు అని రేవతి అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights
Krishna Mukunda Murari Today Episode December 2 2023 Episode 330 Highlights

రేవతి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఏంటి పిన్ని దేని గురించి ఆలోచిస్తున్నావని నందిని అడుగుతుంది .ఏం లేదు వంట చేయనా అని తప్పించుకొని వెళ్ళిపోబోతుండగా నా దగ్గర కూడా ఎందుకు పిన్ని రాస్తావు నువ్వు కృష్ణ గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది కానీ ,మనం అనుకున్నంత పిచ్చిది అయితే కృష్ణ కాదు . కృష్ణ ఎలాగైనా సరే తన భర్తని సొంతం చేసుకుంటుంది అందుకు మనం కృష్ణకి సపోర్టుగా నిలబడితే చాలు. తన ప్లాన్ తను చేసుకుంటూ వెళ్తుంది మనందరం కృష్ణని సపోర్ట్ చేద్దామని నందిని రేవతి సలహా ఇస్తుంది. ఇక ఆ మాట వినగానే రేవతి కళ్ళల్లో కాస్త సంతోషం కనిపిస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి భవాని తో కోపంగా..
ఎవరో కుక్కను పెంచుకొని నచ్చక వీధిలో వదిలేస్తే ఇంకెవరో పెంచుకోవడానికి తీసుకు వెళ్ళినట్టు.. మురారి ఆర్ యు ఆల్ రైట్ అని భవాని అనగానే లేదు నేను నార్మల్ గా లేను అని మురారి భవానితో కరాకండిగా చెబుతాడు. మురారి భవానీని నేను ఎవరిని ఇంతకుముందు ఏం చేసే వాడిని అని నిలదీస్తాడు. ఇప్పటికైనా భవాని నిజం చెబుతుందా లేదా అనేది చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu