NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: దేవ్ కి చివాట్లు పెట్టిన భవాని.. మురారిని పెళ్లి చేసుకోమన్న ముకుంద..

Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights

Krishna Mukunda Murari: ఎవరు వస్తున్నారు కృష్ణ ఇంటికి అని మురారి అడగగా గెస్ట్ వస్తున్నారు అని కృష్ణ అంటుంది. అదే ఆ గెస్ట్ ఎవరు అని మురారి అడగగా మొన్న మీరు ఇంటికి వెళ్లి ఆలోచించి మీరే నా భర్త అని తెలుసుకున్నారు కదా ఇప్పుడు కూడా అలాగే మీరు ఇంటికి వెళ్లి ఆలోచించండి. అప్పుడు నిజం మీకే తెలుస్తుంది అని కృష్ణ అంటుంది. మురారి ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights
Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights

మురారి ఇంటికి వెళ్లేసరికి రేవతి మధు ఇద్దరూ ఈ సమస్య ఓ కొలిక్కి ఎలా వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా అని రేవతి అడుగుతుంది. పరిష్కారం దొరకలేదు కానీ, ఒక సపోర్ట్ మాత్రం దొరికింది అని మురారి అంటాడు. ముకుంద లాగా ఆ దేవ్ లేడు. తను ఈ కేసు విషయంలో నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. అంతేకాదు అంటూ దేవ్ తో జరిగిన డిస్కషన్ మొత్తం రేవతి మధులకు వివరించి చెబుతాడు మురారి తను హెల్ప్ చేస్తాను అన్నాడు కదా అని చెప్పి నేను రిలాక్స్ అవ్వను నా పనిలో నేను ఉంటాను. రేవతి ఆదర్శ్ వస్తేనే ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేలాగా ఉంది అని అంటుంది. కృష్ణ కూడా ఆదర్శ్ తిరిగివస్తాడు అని అంటుంది కానీ, నాకైతే నమ్మకం లేదు అని మురారి అంటాడు. నువ్వు ఏం చేసినా ఈ శుక్రవారం లోపే చేయాలి మురారి అని రేవతి అంటుంది. బ్రో నువ్వు కృష్ణ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని మధు అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights
Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights

కృష్ణ క్యారేజ్ పట్టుకుని ఇంటికి వస్తుంది. అప్పుడే దేవ్ ఇంట్లో వాళ్ళందరినీ బయటకు రమ్మని పిలుస్తాడు. కృష్ణ నేను ఇద్దరం కలిసి మా బావ కి ఇష్టమైన చేపల పులుసు చేశాం అని దేవ్ అంటాడు. దేవ్ మురారి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే భవాని అక్కడికి వస్తుంది. కృష్ణ వైపు భవాని కోపంగా చూస్తుంది. అప్పుడు క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అత్తయ్య అని అంటుంది కృష్ణ నువ్వేం వెళ్ళనవసరం లేదు నువ్వేం తప్పు చేయలేదు అని మురారి అంటాడు చేసింది చాలా పెద్ద తప్పే చేసింది అని భవాని కృష్ణను అరుస్తుంది. ఇక కృష్ణ కి నందు సపోర్ట్ చేయబోతున్నట్టుగా మాట్లాడితే భవాని అరుస్తుంది. అప్పుడు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చా అని అడుగుతూ.. కృష్ణ చాలా మంచిది అనే విషయం పచ్చి నిజం. తన భర్త ని చంపి రూపం మార్చే ప్రయత్నం కృష్ణ ఎందుకు చేస్తుంది. అంత అవసరం ఏం ఉంది అని దేవ్ కృష్ణ కి సపోర్ట్ చేస్తాడు. షట్ అప్ దేవ్ అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights
Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights

కృష్ణ ఈ ఇంటి కోడలు ఇద్దరు మురారి అంటాడు. అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అని భవాని అంటుంది. అప్పుడు దేవ్ ఈ కేసు తేలే వరకు కృష్ణే ఈ ఇంటికి కోడలు. ఇప్పటికీ కృష్ణ ఈ ఇంటి కోడలు నాకు తెలిసి ఎప్పటికీ ఇంటికి కృష్ణ కోడలు అనిపిస్తుంది ఎందుకంటే ఈ కేసు కృష్ణ ఏ తప్పు చేయకపోతే తను నిర్దోషి అని తేలుతుంది. తను నిర్దోషి అయితే కృష్ణ ఈ ఇంటికి పర్మినెంట్గా కోడలు అవుతుంది ముకుందా ఎప్పటికీ ఆదర్శ్ భార్య గా మిగిలిపోతుంది మురారి కి ముకుందా ఎప్పటికీ భార్య కాలేదు అని దేవ్ అనగానే ఇక ఆపుతావా దేవుడు క్రాస్ అవుతున్నావు అయినా వచ్చిన వెంటనే ముఖాలను చూసి కొన్ని కొన్ని విషయాలు జడ్జ్ చేయలేము అని భవాని దేవికి క్లాస్ పీకుతోంది. ఇక అందరూ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతారు.

Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights
Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights

ముకుంద గదిలోకి వెళ్ళగానే దేవ్ నేను మాట్లాడిన మాటలు అన్ని నిజలేమో అని అనిపిస్తుంది ముకుంద.. లేకపోతే అవన్నీ ప్లోలో కూడా వచ్చినట్టుగా అనిపించడం లేదు. అవన్నీ నిజలేమో అని అనిపిస్తుంది ముకుంద అని దేవ్ అంటాడు. అవన్నీ నిజలైనా నాకు మురారి కావాలి దేవ్ అని ముకుంద అంటుంది. ముకుంద మురారి కి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది మీ ఇద్దరికీ పెళ్లి చేసిన తర్వాతే నేను కెన్యా వెళ్తాను అసలు నేను కెన్యా నుంచి రావడం ఏంటి.. మురారి నీ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి, కృష్ణా మురారి కి యాక్సిడెంట్ చేయించడం తనకి ఫేస్ మార్చి సర్జరీ చేపించడం ఇదంతా కూడా నీకోసమే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడేమో అని అనిపిస్తుంది అని దేవ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights
Krishna Mukunda Murari Today Episode December 25 2023 Episode 349 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి నిద్రపోతూ ఉండగా.. గుడ్ మార్నింగ్ అని ముకుంద అంటుంది. ఏంటి మురారి నేను నీ చుట్టూ తిరుగుతున్నానని నీకు అలుసైపోయానా.. ఇప్పటి వరకూ నన్ను ఇబ్బంది పెట్టినందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ప్రాయచ్చిత్తం చేసుకో అని ముకుంద అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ ముకుంద మురారి తో మాట్లాడిన మాటలను వింటుంది. ఇక మురారి ముకుంద కి ఏవిధంగా సమాధానం చెబుతాడో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu