NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 25 2023 Episode 115: ప్రిన్సిపాల్ మేడం మీద రివేంజ్ తీర్చుకున్న అంజలి..

Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights

Nindu Noorella Saavasam December 25 2023 Episode 115:  నువ్వు వాచ్ మెన్ కాదు తాతయ్య మా తాతయ్యవి అని అంజలి రామ్మూర్తి  కాళ్ళకి నమస్కారం పెడుతుంది.అరెరే అంజలి లే మా అని రామ్మూర్తి లేపి నిన్ను కన్నతల్లి ఎంత అదృష్టవంతురాలు అమ్మ నిన్ను చూస్తుంటేనే మీ అమ్మ సంస్కారం ఏంటో తెలుస్తుంది అని రామ్మూర్తి అంటాడు.వాళ్ళ అమ్మని నేనే అనే అరుంధతి అంటుంది.పిల్లలు ఇంకా లేట్ అవుతుంది స్కూల్ కి వెళ్ళండి అని రాథోడ్ అంటాడు.సరే తాతయ్య బాయ్ అంటూ పిల్లలు లోపలికి వెళ్తారు.రాథోడ్ ఇంటికి వెళ్ళిపోతాడు.కట్ చేస్తే.అంజలి స్కూల్ కి అప్పుడే వచ్చేసావా ఆరోగ్యం బాగోలేదు కదా అమ్మ చాలా నీరసంగా ఉన్నట్టున్నావ్ రెండు రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది అనే వాళ్ళ సార్ అంటాడు.పర్వాలేదు సార్ తగ్గిపోయింది అని అంజలి అంటుంది. అంజలి ప్రిన్సిపాల్ మేడం నీకు అడ్మిషన్ రాకూడదని ఎంత ట్రై చేసినానువ్వు సాధించావమ్మా ఆల్ ద బెస్ట్ అని సార్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights

మేడం ట్రై చేయడం ఏంటి సార్ అని అంజలి అంటుంది.నేను చెప్తాను కానీ ఎవరికీ చెప్పొద్దు అమ్మ అని సార్ అంజలి నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వకూడదని మేడమ్ టఫ్ క్వశ్చన్ పేపర్ తయారు చేయించింది నీకు ఎగ్జామ్ పెట్టమని చెప్పింది అలా నేను పేపర్ తయారు చేశాను కానీ నువ్వు మేడమ్ ఊహించుకున్న దానికంటే బాగా ఎగ్జామ్ రాసి స్కూల్లో అడ్మిషన్ కొట్టేసావు నేను చెప్పానని ఎవరికీ చెప్పకు అమ్మ అని సార్ వెళ్ళిపోతాడు.అంజలి వదిలేయమ్మా  మేడం ఏదో తెలియక చేసింది అని అమృత అంటుంది.ఎంతో కష్టపడి రాసింది కదా నా కూతురు అలా అంటారు ఏంటి సార్ అని అరుంధతి అంటుంది.అంజలి వద్దమ్మా వద్దు అని పిల్లలు ముగ్గురు అంటూ ఉంటారు.అమ్మో నాకు ఒంట్లో బాగా లేకపోయినా నాకు చదువు రాకపోయినా చదివింది అర్థం కాకపోయినా అది బుర్రలోకి ఎక్కించుకొని చదివిందే చదివి జ్వరం వచ్చిన హాస్పిటల్ లో పడి నాకు నీరసం వచ్చిన వీల్ చైర్ లో పడ్డాను అయినా సరే నేను అమ్మకి ఇచ్చిన మాట కోసం కష్టపడి డే నైట్ నిద్ర లేకుండా అన్నం ఆగారాలు మానేసి చదివి ఎగ్జామ్ రాస్తే మేడం నాకు ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకకూడదు అని కుట్ర పంనుతుందా ఎవ్వరు చెప్పినా నేను వినను అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights

అంజలి నా అమ్మ కాదు ఏం చేయకు అమ్మ ఫస్ట్ డే స్కూల్ కి వెళ్తున్నావు మళ్ళీ మేడం తో గొడవ ఎందుకు అని అరుంధతి అంటుంది. ఎవరు చెప్పినా నేను వినను అని అంజలి స్కూల్లో ఉన్న గణేష్ దగ్గర అరటిపండు ఉంటే అరటి పండు తిని మేడం దగ్గర విసిరేస్తుంది. అది ఏమి చూసుకొని మేడమ్ అరటి తొక్క మీద కాలు వేసి కింద జారి పడుతుంది. అయ్యో మేడం ఏంటి నా కాళ్ళ ముందు పడ్డారు లేవండి మేడం దెబ్బలు ఏమైనా తగిలాయా అని అంజలి తెలియనట్టు అంటుంది. నాన్సెన్స్ నేను నీ కళ్ళ ముందు పడడం ఏంటి నేను పడ్డ కాడ నీ కాళ్లు ఉన్నాయి అని మేడం అంటుంది. సారీ మేడం దెబ్బలు ఏమైనా తగిలేమో చూసుకోండి మేడం మీరే చూసుకోకుండా నడిస్తే ఎలా అసలే పైగా పెద్ద వాళ్ళు అయిపోయారు అని అంజలి అంటుంది. మీకు ఇంకా స్కూల్ కి టైం అవ్వలేదాఅని మేడం గట్టిగా కసిరిస్తుంది. వాచ్మెన్ వాచ్మెన్ ఇక్కడ ఎవరయ్యా ఈ తొక్క పడేసింది అని అంటుంది మేడం. ఇందాక మీరే తిని పడేసారు మేడం అని రామ్మూర్తి అంటాడు. నేనిక్కడ వేయలేదే ఏమోలే ఎందుకైనా మంచిది రేపటి నుంచి డస్ట్ బిన్ లోనే వేయాలి ముందు అదైతే క్లీన్ చెయ్ అని మేడం వెళ్ళిపోతుంది.

Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights

ఎస్ నా రివెంజ్ తీరింది అంటూ అంజలి స్కూల్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గుప్తా గారు అని అరుంధతి సంతోష పడిపోతూ గుప్తా  దగ్గరికి  పరిగెత్తుకొస్తుంది. ఏమైనది బాలిక అని ఆశ్చర్యపోయి అడుగుతాడు గుప్తా. ఈరోజు నా అంజలి ఫస్ట్ డే  స్కూల్ లోకి వెళ్ళింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలందరూ ఒకటే దగ్గర ఉన్నారు అని అరుంధతి అంటుంది. ఇంతలో మనోహరి టెన్షన్ పడుతూ లోపలికి వెళుతుంది. ఇదేంటి గుప్తా గారు మనోహరి ఇలా కంగారు పడుతూ భయంగా లోపలికి వెళుతుంది ఏంటి అని అంటుంది అరుంధతి. నాకు ఏమీ తెలియదు బాలిక తనకు తెలియని వాటి గురించి తెలుసుకుందామని వెళ్లి ఉంటుంది తెలిసిందేమో ఏమీ అర్థం కాక ఇంటికి వచ్చి ఉంటుంది అని గుప్త అంటాడు. ఏంటి గుప్తా మీరు ఏం మాట్లాడినా సరే ఇంకా అర్థం కాదు అని అరుంధతి అంటుంది. నువ్వు అవన్నీ తెలుసుకుని నీకు ఏదో ఒకటి జరిగే లోపు నా ఉంగరము నాకివ్వు బాలిక మనం మా యమలోకం వెళ్దాము అని గుప్తా అంటాడు.ఏంటి గుప్తా గారు తిప్పి తిప్పి ఉంగరా దగ్గరికి తీసుకు వస్తున్నావు అని అరుంధతి. కట్ చేస్తే మనోహరి లోపలికి వెళ్లి భాగమతిని అలాగే నిలబడి తన వంక ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి మను తన వంక ఆలా చుస్తున్నావ్ నీకేమైంది అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights

అమ్మగారు మీరు వెళ్లిన పని ఏమైంది అని నీలా అంటుంది.ఇదేంటి ఈవిడన్నావం కల్లార్పకుండా చూస్తుంది అని మనోహరి గారు ఏంటండీ నా వంక అలా చూస్తున్నారు అని గట్టిగా పిలుస్తుంది భాగమతి. ఏమీ లేదు మిస్సమ్మ నీవు ఇంటికి రాకముందు ఇంట్లో వాళ్ళు నీకు ఎవరైనా ముందే పరిచయమా ఇంటికి ఎలా వచ్చావ్ అని అడుగుతుంది మనోహరి.ఇంట్లో వాళ్ళు నాకు ఎవరూ పరిచయం లేరు మేడం కానీ ఒకరోజు సార్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్తే అక్కడ రాథోడ్ని చూశాను అలాగే పిల్లలు ఇంటి నుంచి తప్పిపోయినప్పుడు వాళ్లను  చూశాను అని భాగమతి అంటుంది. నీకు నిజంగా అసలు ఏమీ తెలియదా అని మనోహరీ అంటుంది. నిజంగా నాకు ఏమీ తెలియదు అని అరుంధతి. మనుహరి ఏమి మాట్లాడకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నేను అనుకున్నవి అన్నీ జరుగుతున్నాయి నేను చూస్తున్నది అనుకునేది అంతా ఒకటే ఈ భాగమతికి  అరుంధతికి ఏదో సంబంధం ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది మనోహరి. ఇంతలో రాథోడ్ కోపంతో వెళుతూ ఉంటాడు. గుప్తా గారు రాథోడ్ని ఎప్పుడూ ఇంత ఆవేశంలో చూడలేదు ఏంటి అలా కోపంగా వెళ్తున్నాడు ఏమైంది అంటూ అరుంధతి తన వెనకాల వెళుతుంది.

Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 25 2023 Episode 115 Highlights

కట్ చేస్తే, సార్ మీరు వెతుకుతున్న ఆ డ్రైవర్ అడ్రస్ తెలిసింది సార్ మీరు చెప్పినట్టుగానే ఆ లారీ ప్లేట్ నెంబర్ ఫేక్ ఆ లారీ ఇప్పటికీ ఇంకా లోడ్ వేసుకొని తిరుగుతూనే ఉంది సార్ అరుంధతి మెడ ని ఆక్సిడెంట్ చంపిన డ్రైవరు ఒక మెకానిక్ షెడ్ లో ఉన్నాడు తన లొకేషన్ తెలిసింది అని రాథోడ్ అంటాడు.నన్ను యాక్సిడెంట్ చేసి చంపారా ఎవరు రాథోడ్ నిజమా అని అరుంధతి షాక్ అయిపోతుంది. సార్ అతన్ని పోలీసులకు పట్టించి జైలు శిక్ష పడేలా చేద్దాం అని రాథోడ్ అంటాడు. వద్దు రాథోడ్ నా భార్యను చంపి నా కుటుంబాన్ని అల్లకల్లోలం చేసిన అతన్ని నేనే పట్టుకొని శిక్ష పడేలా చేయాలి అతన్ని చితక బాది తన చేత ఎవరు ఈ పని చేయించారు వారిని కూడా పట్టుకుంటాను ఇది నా బాధ్యత రాథోడ్ వాళ్లతో నేనే యుద్ధం చేయాలి నా ఆరుని నా నుంచి ఎందుకు దూరం చేసావని నిలదీయాలి అని అమరేంద్ర బాధపడతాడు. అలాగే సార్ ఇప్పుడే మనం వెళ్లి అతన్ని పట్టుకుందాం అని రథోడ్ అంటాడు. అరుంధతి ఆ మాట వినగానే టెన్షన్ పడిపోతుంది ఒక్కసారి తనకు యాక్సిడెంట్ అయిందంతా గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంది. కట్ చేస్తే మనోహరి తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వామ్మో ఈవిడ మామూలు మనిషిలా లేదు కదా అని నీలా కిటికీలోనుంచి చూస్తూ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N