Nindu Noorella Saavasam December 07 2023 Episode 100: అంజలి పరిస్థితిని చూసి బాధపడుతున్న అమరేంద్ర..
Nindu Noorella Saavasam December 07 2023 Episode 100:అంజలి నీకేమీ కాదు నాన్న నిన్ను నేను కాపాడుకుంటాను అని అమరేంద్ర అంటాడు. అంజలి అంటూ అరుంధతి కారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. నీకేం...