NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196:  ఎ నీలా ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్ అని రాథోడ్ అంటాడు. మార్కెట్ కి వెళ్తున్నాను బాబు అని నీలా అంటుంది. కరాబైన కూరగాయలు మనం వండుకోం కదా పేదవాళ్ళకైనా వేస్తే వండుకుంటారని తీసుకెళ్తున్నాను అని నీలా వెళ్తుంది. ఎప్పుడు వాళ్ల గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించరు ఏదో జరుగుతుంది అని రాథోడ్ లోపలికి వెళ్తాడు. నీలా వెళ్తూ ఉండగా నగలు కింద పడిపోతాయి. నీలా అవని నానగలే అవని ఎందుకు తీసుకెళ్తున్నావ్ ఎక్కడికి తీసుకు వెళుతున్నావ్ ఆగవే అని అరుంధతి అంటుంది. ఎవరు చూడలేదని నీలా ఆ నగలు తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే, నీలా భయపడుతూ ఎక్కడికో వెళ్తుంది అని రాథోడ్ చెబుతాడు. అయితే మనోహరి ఏదో చేయాలనుకుంటుంది పదా వెళ్లి మనోహర్ని ఫాలో అవుదాం అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights
Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights

కట్ చేస్తే, నగల్ని పట్టుకొని నీలా మనోహరి చెప్పిన చోట నిలబడుతుంది.నీలా నీకు అ నగలు ఎందుకే అవి ఏమి చేయకే నీకు డబ్బులు కావాలంటే మా ఆయనతో చెప్పి ఇప్పిస్తాను అవి నాగలని కాదే ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి చిహ్నాలు ఈ నగలు ఏం చేయబోతున్నావో చెప్పవే అని గట్టిగా అరుస్తుంది అరుంధతి. ఆరుపు వినపడగానే భయపడిన నీలా నా చెవులో అరిచింది ఎవరు నేను నాగల వే0ట వచ్చింది అరుంధతి గారేనా అమ్మగారు నిజంగా వచ్చింది మీరే అయితే ఈ నగలు నాకిచ్చి పంపించింది మనోహరి మేడం నన్ను ఏమి చేయద్దమ్మా నీకు దండం పెడతాను అని నీలా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే భాగమతి రాథోడ్ మనోహరి ని ఫాలో అవుతూ వస్తారు. నీలా ఒకచోట కూర్చుని ఉంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights
Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights

ఇంతలో మనోహరి వచ్చి నీళ్ల మీద చేయి వేయగానే భయపడిపోతుంది. అమ్మగారు నగలు తీసుకొస్తూ ఉంటే అరుంధతి అమ్మగారు నా చెవిలో అరిచి భయపెట్టినట్టు అనిపించింది అని నీలా అంటుంది. నీ మొహం తన నగలు తీసుకొచ్చావు కాబట్టి భయపడి ఉంటావు అని మనోహరి నగలు తీసుకు వెళుతుంది. మార్వాడి షాప్ లోకి వెళ్లి ఈ నగలు లాంటి నగలు డూప్లికేట్ చేయాలి అని చెబుతుంది మనోహరి. ఏమను ఈ నగలు అంటే మా ఆయనకు ప్రాణమే వాటీ ని ఏం చేయొద్దు అని అరుంధతి అంటుంది. ఈ నగలు ఏం చేయమంటారు కరిగించేయమంటారా అని మార్వాడి షాప్ అతను అంటాడు. వద్దండి డూప్లికేట్ నగలు చేస్తే చాలు వాటిని ఏం చేయొద్దు అని మనోహరి అంటుంది. ఇంతలో అమరేంద్ర మనోహరి కార్ ఇక్కడ ఉందని లోపలికి వస్తాడు మనోహరి ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు.

Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights
Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights

అమర్ నీకోసం వచ్చాను అని మనోహరి అంటుంది. నా కోసమా ఎందుకు అని అమరేంద్ర అంటాడు. అక్కడికక్కడ జాబ్ చేసి కొంచెం డబ్బు దాచాను నీకు ఒక చైన్ చేయిద్దామని వచ్చాను అని మనోహరి అంటుంది. అలాంటివన్నీ నాకు నచ్చవు మనోహరి కానీ నీకోసం ఒప్పుకుంటున్నాను అని అమరేంద్ర అంటాడు. ఇంతలో భాగమతి రాథోడ్ అక్కడికి వస్తారు.అరే సారు కార్ కూడా ఇక్కడే ఉంది అంటే సార్ ని కలవడానికి వచ్చిందా సారీ మీ సమ్మక్క నీలా దొంగ బుద్ధి చూసి నేను అపార్థం చేసుకున్నాను అని రాథోడ్ అంటాడు. నీ పని అయిపోతే వెళ్దాం రా అమరేంద్ర ని తీసుకొని వెళ్తుంది మనోహరి. ఇంతలో రాథోడ్ అమరేంద్రని చూసి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. మీరు ఇక్కడ ఏంటి సార్ అని రాథోడ్ అడుగుతాడు. నేను ఇకనుంచి వెళుతూ ఉంటే ఈ షాప్ ముందు మనోహరి కార్ కనిపించింది అందుకే తన దగ్గరికి వెళ్లాను నాకు పని ఉంది మీరు రండి అంటూ అమరేంద్ర వెళ్ళిపోతాడు. నీకి షాప్ దగ్గర పని ఏంటి మేడం అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights
Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights

నాకు పని ఉండి వచ్చాను అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు అని మనోహరి అడుగుతుంది. ఇలా వెళ్తూ ఉండగా సార్ కారు కనిపించింది ఆగాము అని రాథోడ్ చెబుతాడు. మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోహరి మేడమ్ నగల ని తీసుకుంది అ నగల ని కరిగించడానికి ఈ షాప్ దగ్గరికి వచ్చి ఉంటుంది అని భాగమతి అంటుంది. అయితే పదం మీసమ్మ నగాలని తీసుకొద్దాం అని రాథోడ్ అంటాడు. ఇప్పుడు ఆ నగల్లి మనం తీసుకువస్తే మనోహర్ని దొంగని ప్రూఫ్ చేయలేము మనోహరి అనగల ని కరిగిస్తూ ఉండగా పట్టుకొని అమ్మగారి నగలు కాపాడుదాం మేడం నగల మీద ఒక్క గీత కూడా పాడనివ్వను నన్ను నమ్ము రాథోడ్ అ మనోహరిని ఎలాగైనా సరే ఆపుతాను అని భాగమతి అంటుంది. అయితే పద ఇంటికి వెళ్దాం అని రాథోడ్ అంటాడు. భాగమతి ఎలాగైనా సరే నగలు కాపాడుతుందని సంతోషిస్తుంది అరుంధతి. కట్ చేస్తే,ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు అని మంగళ అడుగుతుంది. పంతులు గారి కోసమే బాగి జాతకం చూపించి మంచి పెళ్లి సంబంధం చూడమని చెప్పడానికి అని రామ్మూర్తి అంటాడు. మరి నా తమ్ముడు అని మంగళ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights
Nindu Noorella Saavasam Today Episode March 28 2024 Episode 196 highlights

నువ్వు చేసిన కుట్రలు మన్నించి ఇంట్లో ఉంచాను అంటే మీరు చేసిన తప్పును క్షమించాను అని కాదు నాకు నీకు ఎవరు ఎక్కడ దిక్కు లేదని ఉంచుకున్నాను నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని ఇంకోసారి అనుకున్నావనుకో నా కూతురు అంత మంచి వాడిని కాదు అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో పంతులుగారు వస్తారు. రండి  పంతులుగారు మా బగి జాతకం చూసి మంచి సంబంధం చెప్పండి అని రామ్మూర్తి అంటాడు. అమ్మాయి పెళ్లి మూడు రోజులో పెట్టుకుని నన్ను మళ్ళీ సంబంధం గురించి అడుగుతున్నారు ఏంటి అని పంతులుగారు అంటారు. పంతులుగారు మొన్న పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటారు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని రామ్మూర్తి అంటడు. రామ్మూర్తి గారు శాస్త్రం చదువుకున్న నేను చెప్తున్నాను మీ అమ్మాయి పెళ్లి మూడు రోజుల్లో జరుగుతుంది అని పంతులుగారు అంటారు. అసలు నేను పెళ్లి సంబంధం చూడలేదు పెళ్లి పనులు మొదలుపెట్టలేదు ఎలా జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అని రామ్మూర్తి అంటాడు.  భాగమతి పెళ్లి జరుగుతుంది ఇది దైవ నిర్ణయం ప్రకృతి అందుకు సహాయం చేస్తుంది అని పంతులుగారు అంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri