Nindu Noorella Saavasam December 02 2023 Episode 96: అమరేంద్ర ఇంటికి భోజనానికి వచ్చిన అతిధి ఎవరో భాగమతికి తెలుస్తుందా…
Nindu Noorella Saavasam December 02 2023 Episode 96: నేను వడ్డిస్తాను అని మనోహరి అంటుంది. నువ్వు వడ్డిస్తున్నావు మిస్సమ్మ ఏది అని అమరేంద్ర అంటాడు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి ఎటు వెళ్లిందో...