NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197:  దేవుడు నిర్ణయించిన ముహూర్తానికి మీ అమ్మాయి పెళ్లి జరుగుతుంది దేవతలు ఆ పెళ్లిని ఆశీర్వదిస్తారు ఆ పెళ్లి వల్ల మీరు చేసిన తప్పు సరితూగుతుంది అని పంతులుగారు అంటారు.మనోహరి మేడం పెళ్లి కూడా అదేరోజు భాగికి కూడా రెండు రోజుల్లో పెళ్లి ఎలాజరుగుతుంది ఒకవేళ అమరేంద్ర తో జరుగుతుందా అని మంగళ అనుకుంటుంది. జగన్నాథ ఆ పెళ్లి జరిపించడం కోసం నన్ను బాలికను ఇక్కడ ఉంచితివా అవగతమైనది ఈ తాలిని ఈ ఇంటికి చేర్చడం కోసం నా దగ్గర ఉంచావా ఈ తాళి ని తీసుకువెళ్లి ఆ బాలికకు కనపడేలా చేద్దాం అని గుప్తా అరుంధతి తాళిని తీసుకువెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీకి వేసి వచ్చేస్తాడు. కట్ చేస్తే, అంజలి ఆడుకుంటూ కిందికి వస్తుంది. ఆ కుర్చీకి ఉన్న తాళిని చూసి షాక్ అయిపోయి ఇది మా అమ్మ తాళి అని అందరిని పిలిచి తాళిబొట్టును చూపెడుతుంది.

Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights
Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights

అది చూసినా మనోహరి పరిగెత్తికెళ్ళి ఆ తాళి ని పట్టుకొని ఇది ఆరు తాళి కదా అని చూస్తుంది. భాగమతి ఆ తాళిని చూస్తుంది. అమరేంద్ర కూడా తాళిని చూసి మనోహరి దగ్గరికి వచ్చి ఈ తాళి ఆరుది కదా అని అంటూ ఉండగా భాగమతి ఇది నా తాళి అని తీసుకుంటుంది. ఏంటి మిస్సమ్మ ఈ తాళి నీదా అని అమరేంద్ర అంటాడు. ఈ తాళి నీ భార్యదా అని భాగమతి అడుగుతుంది. మిస్సమ్మ ఈ తాళి మా అమ్మది అయితే నీది అంటున్నావ్ ఏంటి అని అంజలి అంటుంది. మా కోడల్ కి యాక్సిడెంట్ అయినప్పుడు మిస్సైపోయిన తాళి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని శివరామ్ అంటాడు. బాలిక ఆ తాళి నీది అది నీ హక్కు అని గుప్త అనుకుంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights
Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights

నేను కొడైకెనాల్ కు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఇది నా బ్యాగులో పడినట్టుంది ఈ తాళి నా బ్యాగులో ఉన్నట్టు నేను హైదరాబాద్ వెళ్ళాక తెలిసింది కొన్ని రోజుల తర్వాత ఈ తాళి కనిపించకుండా పోయింది ఎలా వచ్చిందో అలాగే మిస్ అయిపోయింది అనుకున్నాను అని భాగమతి అంటుంది.ఎంతో కష్టపడి అమర్ ని పెళ్లి దాకా తీసుకువచ్చాను ఒక్క తాళితో అమర్ నీ తన్నుకొని పోయేలా ఉంది అని ఆలోచిస్తుంది మనోహరి. మిస్సమ్మ మా కోడలు అరుంధతి చనిపోయే సమయానికి నువ్వు కొడై కన్నుల్లో ఉన్నావా అని శివరామ్ అంటాడు. మిస్సమ్మ నీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంజలి అడుగుతుంది.మా అక్క ని కలవడానికి వచ్చాను అని భాగమతి అంటుంది. మరి మీ అక్కని కలిసావా అని ఆకాష్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights
Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights

మా అక్కని కలవడానికి వచ్చాను కానీ ఆ భగవంతుడు మా అక్క నీ కలవనీయకుండా చేశాడు అని భాగమతి బాధపడుతుంది. మీ అక్క పేరు ఏంటో తెలుసా అని నిర్మల అడుగుతుంది. భాగమతి ఎక్కడ నిజం చెబుతుందో అని ఇన్ని రోజులకు ఈ తాళిని మా ఇంటికి తీసుకువచ్చావు దీనికోసం ఎంతగానో వెతికాను తెలుసా అని మనోహరి అంటుంది. నీ దగ్గర నుంచి పోయిన తర్వాత పెళ్లికి రెండు రోజులు ముందు ఈ తాళి ఇక్కడికి ఎలా వచ్చింది అని శివరామ్ అంటాడు. ఆరు నా పెళ్ళికి ముందు ఇతాళి నాకు చేరేలా చేసింది ఇన్ని రోజులు ఆరుకి పెళ్లి ఇష్టం లేదని నాకు భయంగా ఉండేది ఇప్పుడు  ఈ తాళి నా దగ్గరికి చేరగానే ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అర్థం అయిపోయింది ఆరు అమర్ మనల్ని ఆరు ఆశీర్వదించినటు  ఇక మనం పెళ్లి చేసుకోవచ్చు అని మనోహరి అంటుంది. అవును మేడమ్ గారి తాళి ని చేతికి వచ్చింది కాబట్టి మేడంగారు నాగాలు ఈ తాళి మేడం గారి ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights
Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights

మిస్సమ్మ చెప్పింది కరెక్టే అని శివరామ్ అంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తానే నా నగలు తాకట్టు పెట్టమని మాయనకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని అరుంధతి అంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావ్ మనోహరి గారు వెళ్ళు తీసుకురా మేడంగారు ఆశీర్వాదం తీసుకుందువు అని భాగమతి అంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావ్ మనహరి వెళ్ళు నగలు తీసుకురా అని శివరామ్ అంటాడు. ఏంటి నీ దగ్గర నగలు లేవా అని భాగమతి అంటుంది. మనోహరి ఆ నగలు నా కోడలువి ఎక్కడ పోగొట్టావ్ అమ్మ అని నిర్మల అడుగుతుంది. మనుహరి నీ దగ్గ ఆరు నగలు లేవా అని అమరేంద్ర అడుగుతాడు.

Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights
Nindu Noorella Saavasam Today Episode March 29 2024 Episode 197 highlights

ఆరు నగలు మెరుగు పెట్టమని షాప్ లో ఇచ్చాను రేపు పొద్దున తీసుకొస్తాను అని మనోహరి అంటుంది. రేపు అనగలు తీసుకువచ్చి కోడలు దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకో అని శివరామ్ అంటాడు. అలాగే అంకుల్ అని మనోహరి చేమ0టను తుడుచుకుంటుంది. ఏంటి మనోహరి గారు మిమ్మల్ని నేను దెబ్బ కొట్టలేదు అప్పుడే చెమట తుడుచుకుంటున్నావ్ నీ గురించి చాలా ఊహించుకున్నాను ఏంటి పిల్లని ఆయన నుంచి దూరం చేస్తావా గేటు కూడా దాటనివ్వను చూస్తూ ఉండు అని చాలెంజ్ చేస్తుంది భాగమతి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu