NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights

Jagadhatri March 29 2024 Episode 191:  నేనే నాన్న కొడుకునని నిరూపించుకునే అంతవరకు నన్ను ఇక్కడ ఉండనీ అక్క ప్లీజ్ అక్క  నమ్మి సాక్షాలు ఉన్నాయా అక్క అని కేదార్ అంటాడు. ఏం చేద్దాం బాబాయ్ ఈ ఒక్కసారికి భయపడితే ప్రతిసారి భయపడతా భయపడుతూనే ఉంటారు అని కౌశికి అంటుంది. కాదంటే ఈ సాక్షాన్ని పట్టుకొని పోలీసులు కోర్టులు అంటూ తిరుగుతారు అని సుధాకర్ అంటాడు. దాన్ని పట్టుకుని వెళ్తే ఎవరు నమ్ముతారు బాబాయ్ అని కౌశికి అంటుంది. నమ్మితే మాత్రం నష్టపోయేది మనమే అని సుధాకర్ అంటాడు. సరే మీరు నిరూపించుకోవడానికి ఒక్కసారి ఒక అవకాశం ఇస్తున్నాను ఈ సాక్ష్యం చూపించడం కోసం కాదు ఈ ఇంటికి ఎంతో సహాయం చేశారు అలాంటి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఈలోగా సాక్షాలు తెచ్చి ఫ్రూట్ చేయండి అని కౌశికి అంటుంది. ఈ ఒక్క అవకాశం చాలు వదిన ఫ్రూట్స్ తెచ్చి నిరూపిస్తాను అని జగదాత్రి అంటుంది. పద బాబాయ్ అని కౌశికి అంటుంది. మీ పిన్ని మీ తమ్ముడికి ఏం సర్ది చెప్తావ్ అమ్మ అని సుధాకర్ అంటాడు. నేను మాట్లాడుతాను రండి బాబాయ్ అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights
Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights

అక్కడ ఏదో మంతనలు జరుగుతున్నాయి అది చూస్తూ ఉంటే వాళ్ళు ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టేలా లేరు అని నిషిక అంటుంది. అదే గనక జరిగితే వాళ్ళిద్దర్నీ చంపి జైలుకు వెళ్తాను అని యువరాజ్ అంటాడు. ఒరేయ్ అబ్బాయి నువ్వేం మాట్లాడకు నేను చూసుకుంటాను అని వైజయంతి అంటుంది. అందరూ అక్కడికి వస్తారు. ఏ అమ్మి చెయ్యవలసిన మంతనలు చాలు ఇక వెళ్తారా అని వైజయంతి అంటుంది. కౌశికి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పు ఆలోచిస్తున్నావేంటి అని వైజయంతి అంటుంది. వదినే చెప్పాలా అత్తయ్య నేనే వెళ్ళమని చెప్తున్నాను జగదాత్రి బ్యాగులు తీసుకొని మీరు బయటకు వెళ్ళండి అని నిషిక అంటుంది. నిషి మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చింది వదిన వదిన వెళ్ళమని చెప్తేనే వెళ్తాము అని జగదాత్రి అంటుంది. ఏంటి వదిన చెప్పేది అని నిషిక జగదాత్రి ని వెళ్ళమని బ్యాగ్ తీసుకుంటుంది. ఆగు నిషిక అని కౌశికి అంటుంది. ఇందాకే వాళ్ళని వెళ్ళమని చెప్పావు కదా గడువు కూడా అయిపోయింది కదా కౌశికి ఇంకా ఎందుకు ఉండనీస్తున్నావ్ అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights
Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights

వదిన ఎందుకు వీళ్ళని ఇంట్లో ఉండనిస్తున్నావు వీళ్లకు ఈ ఇంటికి సంబంధం ఏంటి ఇందాక మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను వీళ్ళని ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నారో నాకు అర్థం అయిపోయింది మీరు చేసిన తప్పులకి సాక్షులు వీళ్ళ దగ్గర ఉన్నాయి వాటిని అడ్డుపెట్టుకొని వీళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంతే కదా అని నిషిక అంటుంది. నేను తప్పు చేయడమేంటి వాళ్ళు నన్ను  బెదిరించడం ఏంటి నిషిక అని కౌశికి అంటుంది. దాని చేతిలో ఉన్న పేపర్ చూపెట్టగానే నువ్వు  మావయ్య గారు భయపడ్డారు ఎ జగదాత్రి నీ చేతిలో ఉన్న ఆ పేపర్ ఏంటో ఇవ్వవే అని నిషిక అంటుంది. అలా ఒకరికి సంబంధించిన వస్తువుని వాళ్ళు ఇవ్వకుండా తీసుకోవడం సంస్కారం కాదు అని కౌశికి అంటుంది. ఆ సంస్కారం నీకుందా వదిన అని నిషిక అంటుంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు గుర్తుందా న్యూస్ ఛానల్ లో తన పెన్ను పేపర్ తో రాసి అందరిని గడగడలాడించే కౌశికీ నా నువ్వు అనేది ఈ ఇంట్లో అందరికీ కోరికలు ఉన్నాయి

Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights
Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights

ఏ కోరికలు లేనిది కౌశికికి నా కూతురుకి ఎలాంటి స్వార్థం లేదు ఏదైనా మాట్లాడాలి అంటే నాతో మాట్లాడండి వాళ్ళని ఉండనిచ్చింది నేను ఏదైనా మాట్లాడాలి అంటే నాతో మాట్లాడండి అని సుధాకర్ అంటాడు. పిన్ని వాళ్ళ గడుపు పూర్తయిపోయింది మా కోసం ఒక్క నెల వీళ్ళని ఇంట్లో ఉండనివ్వండి అని కౌశికి అంటుంది. వాళ్ళని ఇంట్లో ఉండనివ్వడానికి నేను ఒప్పుకోను లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటో చెప్పండి అని నిషిక అంటుంది. ఈ అమ్మాయి గట్టిగా పట్టుబడితే కౌశికి నిజం చెప్పేలా ఉంది ఇప్పుడు నిజం బయటపడితే ఏది నా కంట్రోల్లో ఉండదు అని వైయజయంతి నిషిక దగ్గరికి వచ్చి మా ఆయన మాట ఇచ్చాడు కదా అమ్మి వదిలేయ్ అని అంటుంది. మీరేనా అత్తయ్య ఇలా అంటుంది అని నిషిక అంటుంది. నిషి ఏదైనా నాన్న నిర్ణయం తీసుకున్నాడు అంటే మనం ఇంకా మాట్లాడకూడదు వదిలే అని యువరాజ్ అంటాడు. చూడండి నెల రోజులు ఉండనిస్తాను ఆ తరువాత మీరేం చెప్పినా నేను వినను అని వైజయంతి వలని తీసుకొని వెళ్ళిపోతుంది.థాంక్స్ వదినా లాస్ట్ మినిట్ లో వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు లేదంటే నేనేం చెప్పినా నిషి వినేది కాదు కచ్చితంగా నిషిక ఈ సాక్ష్యం చూసేది అని జగదాత్రి అంటుంది. గుర్తుపెట్టుకో  బాబాయ్ కొడుకుని మీరు నిరూపిస్తారో నేను కాదని నిరూపిస్తానో చూద్దాం అంటూ వెళ్ళిపోతుంది కౌశికి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights
Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights

జగదాత్రి కేదార్ ఆనందంగా నవ్వుకుంటూ కిచెన్ లో వంట చేస్తూ ఉంటారు. చూసావా అత్తయ్య వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా వంట చేస్తున్నారో అని నిషిక అంటుంది. మా ఆనందాన్ని గంగలో కలిపేసి వాళ్లు మాత్రం ఆనందంగా అందరి కోసం వంట చేస్తూ కిచెన్ లో దూరి అని వైజయంతి అంటుంది. అత్తయ్య దాని సంతోషాన్ని పాడు చేసి దాన్ని ఏడిపిస్తాను అని నిషిక అంటూ ఉండగా కౌశికి వచ్చి ఎవరి సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోతున్నావు అని అడుగుతుంది. అంత వెటకారం ఎందుకులే వదిన అని నిషిక అంటుంది. ప్రేమ చూపించిన వద్దంటావ్ వెటకారం చూపించిన వద్దంట ఎలా నిషి అని కౌశికి అడుగుతుంది. నన్ను అనడం మానేసి వాళ్ళిద్దర్నీ చూడు వదిన వాళ్ళ ఇల్లు అయినట్టు ఎంత హ్యాపీగా వంట చేస్తున్నారో అని నిషిక అంటుంది. కౌశికి నువ్విచ్చిన చనువు వల్లే కాదు వాళ్ళు వంటింట్లో దూరి వంట చేస్తున్నారు ఈరోజు నుంచి వాళ్లు ఇంట్లో పని చేయడానికి వీల్లేదు అని వైజయంతి అంటుంది. జగదాత్రి ఇలా రా ఈరోజు నుంచి వంట పని ఇంటి పని ఏవి నువ్వు చేయడానికి వీలు లేదు అని నిషిక నే చేస్తుంది అని కౌశికి అంటుంది. ఏదో తిని కూర్చుని ఉండలేక పని చేస్తున్నాను వదిన అని జగదాత్రి అంటుంది. నేను తిని ఖాళీగా తిరుగుతున్న  నీ ఉద్దేశం అని నిషిక అంటుంది. నిషి ఎవరో వచ్చినట్టున్నారు వెళ్లి చూడు జగదాత్రి రేపటి నుంచి నువ్వు వంట చేయడానికి వీలు లేదు అర్థమైందా అని  కౌశికి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights
Jagadhatri Today Episode March 29  2024 Episode 191 highlights

నిషిక వాళ్ల ఫ్రెండు వాళ్ళ అమ్మానాన్న వస్తారు.అమెరికా నుంచి ఎప్పుడొచ్చావే ఒకసారి కూడా ఫోన్ చేయలేదు అని నిషిక అంటుంది. వచ్చి వన్ మంత్ అయింది నిన్ను చూసి వెళదామని వచ్చాను అని వాళ్ళ ఫ్రెండ్ అనడంతో రండి వచ్చి కూర్చోండి అని నిషిక లోపలికి తీసుకు వెళ్తుంది..

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu