NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights

Naga Panchami March 29 2024 Episode 317: పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమను పెంచుకున్నారు నేను పుట్ట గాని మహారాణి నాగలోకానికి తీసుకువెళ్తే నన్ను చంపేసిన చంపేస్తారు అలాగని మహారాణిని తీసుకెళ్లకపోతే నాగలోకమంతా చీకటి అయిపోతుంది ఎలాగైనా సరే మహారాణి నేను నాగలోకానికి చేర్చాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు మీ ఆదర్శ దంపతులు చల్లగా ఉండాలి అని నాగేశ్వరి అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights
Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights

పంచమి మోక్ష బిడ్డ గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉంటారు.మోక్ష బాబు మా అమ్మతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అని పంచమి అంటుంది. ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో పంచమి అని మోక్ష అంటాడు. నాకు ఆ ఫోన్ తో అవసరం లేదు మోక్ష బాబు మామకు ఫోన్ చేసి ఇవ్వండి మాట్లాడుతాను అని పంచమి అనడంతో మోక్ష వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇస్తాడు. అమ్మ పంచమి ఎలా ఉన్నావు అని గౌరీ అడుగుతుంది. అమ్మ నేను చాలా సంతోషంగా ఉన్నాను నా పెళ్లయినప్పటి నుంచి ఎప్పుడూ ఇంత ఆనందంగా లేను అని పంచమి అంటుంది.  నువ్వు ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి నీకు పుట్టబోయే బిడ్డకి విషయం రాకూడదని రోజు శివయ్యకి మొక్కుకుంటున్నాను అని గౌరీ అంటుంది.

Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights
Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights

అమ్మ టెస్ట్ చేస్తే రక్తంలో విషయం లేదని తెలిసిపోయింది కానీ ఇంకొక సంతోషకరమైన విషయం చెప్పనా మా అత్తయ్య అయితే మారిపోయి నన్ను సొంత బిడ్డలా చూసుకుంటుంది అని పంచమి చెబుతుంది. పంచమి నువ్వు కూడా అత్తమామల్ని దయవల్ల చూడు వాళ్లకి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకో అని గౌరీ చెబుతుంది. అమ్మ నాకు పండంటి బిడ్డ పుట్టాలని శివయ్యకు నా తరఫున నువ్వు మొక్కుకు అని పంచమి అంటుంది. పంచమి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను రోజు కోరుకునేది అదే ఐదు నెలలు నిండగానే నిన్ను తీసుకువచ్చి ఇక్కడే సీమంతం చేస్తాను శివయ్య ముందే నువ్వు బిడ్డను కందువు గాని అని గౌరీ చెబుతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights
Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights

వైదేహి వచ్చి కుంకుమపువ్వు  కలిపిన పాలు పంచమికి ఇచ్చి ఈ పాలు తాగమ్మ పండంటి బిడ్డ పుడతాడు అని అంటుంది. పంచమి కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంది. వదిన ఈ ప్రేమ అంతా పంచమి మీదనా పుట్టబోయే బిడ్డ మీదనా అని మీనాక్షి అడుగుతుంది. నాకే గనక కూతురు ఉంటే ఇలాగే చూసుకునే దాన్ని అని వైదేహి అంటుంది. పంచమి ఈ ప్రేమ అంతా వైదేహి నీ కడుపులో ఉన్న బిడ్డ మీద చూపిస్తుదని అనుకోకు తను నిజంగానే మారిపోయింది అని రఘు అంటాడు. అత్తయ్య నీ ప్రేమని చూస్తుంటే మా అమ్మ గుర్తుకు రావట్లేదు అని పంచమి అంటుంది. మీ ప్రేమను చూస్తుంటే బాగానే ఉన్నాయి కానీ ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందో అని జ్వాల అంటుంది. పంచమి నువ్వు కింద కాలు పెట్టకుండా చూసుకుంటాను అని వైదేహి అంటుంది. మీనాక్షి పంచమికి రోజు సాయంత్రం దిష్టి అని శబరి అంటుంది. అర్థమైందా అమ్మ అని మీనాక్షి అంటుంది.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights
Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights

మోక్ష బాబు అత్తయ్య మామయ్య ప్రేమను చూస్తుంటే నాకు భయంగా ఉంది అని పంచమి అంటుంది. సంతోషించాల్సిన విషయానికి భయపడుతున్నావు ఏంటి పంచమి అని మోక్ష అంటాడు. జరగరానిది ఏదైనా జరిగితే అని పంచమి అంటుంది. పంచమి నీకు మన బిడ్డకు ఏమీ జరగనివ్వను నేను చూసుకుంటాను అని మోక్ష అంటాడు. నిన్న కార్ యాక్సిడెంట్ మనం అనుకుంటే జరిగిందా మోక్ష బాబు అలాగే ఆ కరాలి వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు నన్ను నాగులోకం తీసుకువెళ్లాలని  విశ్వ ప్రయత్నం చేసిన ఫణీంద్ర కూడా కనిపించట్లేదు వాళ్ళిద్దరి వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది అని పంచమి అంటుంది. నీ భయమే నీకు శత్రువు పంచమి వాళ్ళు కనిపించకపోయినా నువ్వు భయపడుతున్నావు అని మోక్ష అంటాడు. ఎందుకైనా మంచిది వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి అని పంచమి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights
Naga Panchami Today Episode March 29 2024 Episode 317 highlights

చిత్రా జ్వాలా పంచమి కడుపుని పోగొట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే వాళ్ళ మాటలు విన్న నాగేశ్వరి బుసలు కొడుకు వాళ్ళని భయపెడుతుంది. కట్ చేస్తే, ముత్తైదువులందరూ వైదేహి వాళ్ళ ఇంటికి వస్తారు. నాగేశ్వరి గణమతల ఆగితే ఏమిటమ్మా అక్కడే ఆగావు అని వైదేహి అడుగుతుంది. నాకు ఇలాంటి ఫంక్షన్లకు వెళ్లడం చాలా ఇష్టం ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు నేను చీర కూడా బాగా క కడతాను అని నాగేశ్వరి అంటుంది.అయితే నా కోడలికి అందంగా చీరకడుదూర అని నాగేశ్వరి ని తీసుకు వెళ్తుంది వైదేహి.కట్ చేస్తే, మోక్ష పంచమి కోసం చీర సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. పంచమి ఈ చీర కట్టుకుంటే నువ్వు అచ్చం పెళ్ళికూతురులా ఉంటావు అని మోక్ష ఒక చీర తీసి అంటాడు..

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu