Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది. ఖరాలి ఆ గరుడ శక్తిని వెంటనే పనింద్ర శరీరంలోకి ఆవాహన చేస్తుంది. ఫణీంద్ర...