NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights

Naga Panchami April 15 2024 Episode 1331: గురువుగారు మీరు ఫోన్ చేసినప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నా దివ్య దృష్టితో చూశాను కానీ నాకు ఎలాంటి అవాంతరాలు కనిపించలేదుఅని చెబుతాడు. అందుకు పంచమి వాళ్ళు అందరూ చాలా సంతోషపడతారు.అంతలోనే కరాలి తన అన్న నంబూత్రిని ఆవాహన చేసుకుని నంబూత్రి శక్తిని గురువుగారిమీదికి పంపిస్తుంది ఆయన చుట్టూ అమ్మవారి కవచం ఉండడం వల్ల ఆ నంబూత్రి శక్తి పనిచేయక వెనక్కి తిరిగిపోతుంది.ఆ దెబ్బకు కారాలి ఏంటి ఇలా జరిగింది అని తన ఆత్మను తన శరీరాన్ని వదిలి గురువుగారి మీదికి పంపిస్తుంది అప్పుడు నంబూత్రి కరాలి రెండు ఆత్మశక్తులు వెళ్లి గురువుగారి మీద దాడి చేయడంతో ఆ గురువుగారు చుట్టూ ఉన్న కవచం పగిలిపోతుంది అప్పుడు ఆ ఆత్మ వెళ్లి గురువుగారి శరీరంలో చొరబడుతుంది వెంటనే గురువుగారు ఆగండి నేను ఇప్పుడు మళ్లీ చూశాను

Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights
Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights

ఈ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రికి గండం బిడ్డ భూమ్మీద పడగానే బిడ్డ మొహం చూసిన తండ్రి వెంటనే ప్రాణాలు విడుస్తాడు ఆ బిడ్డ నష్టజాతకురాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డను ఉంచుకోకూడదు బిడ్డను కడుపులోనే చంపేయండి అని చెబుతాడు గురువు.అది విన్న పంచమి మోక్ష ఇద్దరు షాక్ అవుతారు. శబరి నిజమా గురువుగారు దానికి గల పరిష్కారం ఏమీ లేదా అని అడుగుతుంది గురువు అందుకు పరిష్కారం ఒకటే మార్గం కడుపులో బిడ్డను తీయించేయాలి అని చెబుతాడు అందరూ షాక్ అవుతారు.

Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights
Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights

మోక్ష లేదు నేను ఇవన్నీ నమ్మను ఇవన్నీ మూఢనమ్మకాలు ఎవరు ఎన్ని చెప్పినా నేను నా బిడ్డను వదులుకోలేను మా అమ్మ మాట ఎందుకు కాదనాలి అని తన నమ్మకం కోసం అందుకే తప్ప నేను నా బిడ్డ ప్రాణాలు తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు ఎవరు ఎన్ని చెప్పినా సరే నా బిడ్డను నేను మాత్రం వదులుకోను పంచమి మనం వెళ్దాం పద అంటూ పంచమి చేయి పట్టుకుని మోక్ష తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వైదేహి వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్లి పోతారు.

Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights
Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights

కట్ చేస్తే గురువుగారి శరీరంలో నుంచి కరాలి ఆత్మ వెళ్లి మళ్లీ తన శరీరంలోకి ప్రవేశిస్తుంది.కరాలి ప్రాణాలతో లేచి కూర్చుంటుంది.గురువుగారు వెంటనే కింద పడిపోతారు ఫణింద్ర ఖరాలి దగ్గరికి వస్తాడు.ఖరాలి రా పని ఇంద్ర ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది.ఫణింద్ర ఇంకేం జరుగుతుంది ఆ నాగేశ్వరి నా చేతుల్లో చావు దెబ్బలు తిని ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉంది అని అంటాడు. ఖరాలి మంచి పని చేశావు ఫణింద్ర ఇక చచ్చినా ఆ వైదేహి పంచమి కడుపులో బిడ్డను బ్రతకనివ్వదు ఎలాగైనా బిడ్డను తీయించేస్తుంది ఇక విజయం మనదే ఆ నాగమణి నా సొంతమయ్యాక ఆ నాగలోకానికి నిన్ను రాజును చేస్తాను అని అంటుంది ఖరాలి.ఫణింద్ర అలాగే కరాలి నాగమణి కోసం నీకు నేను సహాయం చేస్తాను అంటాడు.ఖరాలి ఇప్పుడు మన పని అయిపోయింది పనింద్ర ఇక మనం ప్రశాంతంగా ఉందాము పద ఇక జరగవలసినదంతా ఆ ఆ వైదేహి ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అని అంటుంది ఖరాలి.

Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights
Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights

కట్ చేస్తే జ్వాల దేవుడికి పూజ చేసి హారతి తీసుకుని వస్తుంది. చిత్ర ఒకవైపు ఇంట్లో ఎవరూ లేరని సంతోషంతో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది.అది చూసిన జ్వాల ఏంటి ఈరోజు నెమలి కురివిప్పి ఆడుతుంది ఏంటి చిత్ర అంత సర్ప్రైజ్ అని అడుగుతుంది.చిత్ర ఇంకేం కావాలి అక్క ఇంట్లో ఎవరూ లేరు ఇంట్లో మనిద్దరమే ఉన్నాము ఈ కోటకి మన ఇద్దరమే రానులం అందుకే ఈరోజు సంతోషాన్ని తట్టుకోలేక డాన్స్ వేస్తున్నాను అంటుంది చిత్ర. జ్వాల సరే నీవు డాన్స్ తర్వాత చెయ్యొచ్చు కానీ ముందు ఈ హారతి కళ్ళకు అద్దకో అంటుంది.చిత్ర ఎందుకక్కా ఈరోజు ఏంటి స్పెషల్ నువ్వు దేవుడికి దీపం

Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights
Naga Panchami Today Episode April 15 2024 Episode 1331 highlights

పెట్టావా ఇది నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడే భార్గవ్ కుమార్ అక్కడికి వస్తారు ఏంటి జ్వాలా నువ్వు దీపం పెట్టావా ఏంటి ఇది నేను నమ్మలేక పోతున్నాను అంటాడు. నం జ్వాల నమ్మాలి మరి నేను ఈ దీపం ఎందుకు పెట్టానో పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి గురువుగారు చెడుగా చెప్పాలని దేవుడికి ముఖ్య దీపం పెట్టాను అందుకే ఈ హారతి కళ్ళకు అద్దుకోండి అంత మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెబుతుంది.అందరూ కలిసి దేవుని హారతి కళ్ళకు అద్దుకొని చూద్దాం వాళ్ళు వచ్చేస్తున్నారు కదా ఏం జరిగిందో తెలుస్తుంది అని అనుకుంటారు

Related posts

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu