NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: మిస్సమ్మ నీ పొగరు వెనక నీ బాధని అంత తెలిసిపోతుంది పాపం అనవసరంగా ట్రై వేస్ట్ చేస్తున్నావు ఒక్క నిమిషం ఉండు అని భాజ భజంత్రీల సౌండ్ వినపడలా చేస్తుంది మనోహరి. భాగమతి బాధపడుతూ ఉంటుంది రామ్మూర్తి వచ్చి ఓదారుస్తారు. అమర్  రెడీ అయ్యాడు లేదో చూసి రా అని మనోహరి నీలా కి చెబుతుంది. కట్ చేస్తే
అమరేంద్ర అరుంధతి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ అక్కడికి వస్తాడు. ఈ పెళ్లి బట్టలు కట్టుకొని మనోహరి మెడలో తాళి కట్టలేను రాథోడ్ ఈ విషయం అమ్మ నాన్నకి చెప్పేస్తాను అని అమరేంద్ర అంటాడు.నీలా వెళ్లి ఆ విషయం మనోహరి కి చెబుతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights
Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights

ఏంటే నువ్వు చెప్పేది ఈ పెళ్లి కోసమే కదా నేను ఇంతగా కష్టపడింది అని మనోహరి నీలా గొంతు పడుతుంది. అమ్మ ముందు నన్ను కొట్టడం ఆపేసి అమరేంద్రయ్య పెళ్లి చేసుకోనని వాళ్ళ అమ్మ వాళ్లకు చెప్తున్నాడు వెళ్లి ఆపండి అని నీలా అనడంతో మనోహరి వెళ్తుంది. మనోహరి అమరేంద్ర గదిలోకి వస్తుంది. నేను బయట ఉంటాను సార్ అంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు.నేను కావాలని ఇలా చేయలేదు పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది పద వెళ్లి ఆపేద్దాం అని మనోహరి అంటుంది. అమరేంద్ర షాక్ లో అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి అమర్ అలా చూస్తున్నావ్ పుట్టగానే కన్న తల్లిదండ్రి వదిలేసారు పెళ్లిచూపులో నువ్వు వదిలేసావు ఆరు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది

Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights
Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights

అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇది కొత్త ఏం కాదు కదా అని మనోహరి అంటుంది. నేనేమై పోయినా పర్వాలేదు అమర్ ఆరు ఈ పెళ్లి చూస్తే సంతోషిస్తుందనుకున్నాను. కానీ అక్కర్లేదు నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుందని చెప్పడానికి వచ్చాను పదా వెళ్లి పెళ్లి ఆపేద్దాం అని మనోహరి అంటుంది. బాగా ఆలోచించిన అమరేంద్ర పది నిమిషాల్లో పెళ్లి మండపానికి వెళ్ళిపోదాం అని అమరేంద్ర బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు. సంతోషంతో మనోహరి వెళ్ళిపోతుంది. చూడు ఐదు నిమిషాలు కాగానే టైం అయిపోతుంది ని తొందర పెట్టు అని  మనోహరి వెళ్ళిపోతుంది. ఇంతసేపు ఆ భాగమతి ఆత్మగా ఉన్న అరుంధతి అమ్మగారు వచ్చి పెళ్లి ఆపుతారు అనుకున్నాను మీ స్పీడ్ చూస్తుంటే ఎవరు ఈ పెళ్లి ఆపలేరు అని నీలా అనుకుంటుంది. కట్ చేస్తే, ఒకతను మనోహరి ఫోటో పట్టుకొని వాళ్ళని వీళ్లను అడుగుతూ ఉంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights
Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights

ఒక అబ్బాయిని ఈ అమ్మాయి ఫోటో నిజంగానే చూసావా రూమ్ నెంబర్ చెప్పు అని అడుగుతాడు. కార్ నెంబర్ రూమ్ నెంబర్ చెప్తాడు అబ్బాయి. దుర్గామాత నువ్వు ఉన్నావు అంటూ ఆ రౌడి నవ్వుతాడు. నాలాంటి వేల మందిని పెట్టి ఆ అమ్మాయి కోసం వెతికిస్తున్నారు అసలు ఎవరు సార్ ఆ అమ్మాయి అని అబ్బాయి అడుగుతాడు. ఆ అమ్మాయి మాటలతో చీకట్లో పడి మోసపోయాం తను వెళ్ళిపోయాక తెలిసింది చీకట్లో ఉన్నామని చీకట్లో దొరకదు వెలుగులో కనిపించదు అందుకే ఇల్లు పిల్లని వదిలేసి తిరుగుతున్నాం అని అతను వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అదంతా చూస్తున్నా అరుంధతి బాధపడుతూ ఉంటుంది. చూస్తున్నారా గుప్తా గారు అందమైన కుటుంబం ఆనందంగా ఉండాల్సిన కుటుంబం మీ కళ్ళముందే బాధపడుతూ ఉంటే ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది అని అరుంధతి బాధపడుతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights
Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights

కోరికను తీరిస్తే దేవుడు ఉన్నాడని అంటారు తీర్చనిచో దేవుడే లేడు అంటాడు మానవులు అవివేకము ఏమీ అర్థం కాదు మనకు ఏది మంచో అదే దేవుడు ఇస్తాడని మానవులు అనుకున్నచో మానవుల జీవన విధానమే మారిపోవును అని గుప్తా అంటాడు. కట్ చేస్తే, అమరేంద్ర పెళ్లి కొడుకుగా రెడీ అయి వస్తుండగా అరుంధతి చూసి షాక్ అయిపోతుంది.సారీ ఆరు నీకోసం చేస్తున్నానో నిన్ను బాధ పెడుతున్నానో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ అమరేంద్ర వెళ్ళిపోతాడు. అరుంధతి ఆ సంఘట చూసి గుండెలు పగలేలా ఏడుస్తుంది. బంగారు లాంటి మా అమ్మ గారిని తీసుకువెళ్లి ఈ మనోహరిని ఈ కుటుంబానికి దగ్గర చేస్తున్నావా ఇదంతా ఎందుకు చేస్తున్నావు భగవంతుడా ఈరోజు అరుంధతి అమ్మగారే ఉంటే కాళికాదేవిలా మారి ఈ పెళ్లి ఆపేది ఈ కుటుంబాన్ని కాపాడేది

Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights
Nindu Noorella Saavasam Today Episode April 15 2024 Episode 211 highlights

అమ్మ అరుంధతి అమ్మగారు మీరు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపండి అని రాథోడ్ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రాథోడ్ మాటలు విన్న అరుంధతి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది. కట్ చేస్తే, నేను వస్తున్నా మనోహరి చీకటిని చీల్చుకుంటూ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను అని ఆ రౌడీ అంటాడు. మనోహరి సంతోషంగా పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N