NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights

Naga Panchami: పంచమి ఏడుస్తూ గదిలో కూర్చుంటుంది. మోక్ష ఏంటి పంచమి దగ్గరికి వచ్చి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మన బిడ్డ గురించి నువ్వు ఇక దిగులు పెట్టుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడే అందరి ముందు చెప్పేసాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డను నేను పోగొట్టుకోను ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి వచ్చిన నా బిడ్డను నేను చంపుకోనని అమ్మకి చెప్పేసాను కదా ఇక నువ్వు దాని గురించి వదిలేసేయ్ నువ్వు పడుకో పంచమి ఏమీ ఆలోచించకు అని అంటాడు పంచమి పడుకుంటుంది.

Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights
Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights

కట్ చేస్తే గురువుగారు వస్తున్న దారిలో ఖరాలి గురువు గారికి అడ్డం తిరుగుతుంది. గురువుగారు ఎవరమ్మా నువ్వు నా దారికి అడ్డు వస్తున్నావు పక్కకు తప్పుకో అంటాడు. ఖరాలి నేను ఎవరో చెబితే నువ్వు మూర్చ పోతావు నా పేరు ఖరాలి నేను ఒక మంత్రగత్తెను ఆ వైదేహి వాళ్ళ కుటుంబం నాకు ఆగర్భ శత్రువులు వారి కుటుంబంలో అందరినీ చంపడమే నా ఆశయం అందుకు నువ్వు అడ్డుపడకూడదు కాబట్టి నువ్వు మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళు లేదంటే నీ ప్రాణాలకు ముప్పు జరుగుతుంది అని అంటుంది

Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights
Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights

ఖరాలి గురువుగారు చూడుకరాలి నీలాంటి మంత్రగత్తెలు నన్ను ఏమి చేయలేరు నువ్వు నన్ను తాకను కూడా తాకలేవు అంటాడు కరాలి ఓహో అలాగా గురువుగారు అయితే నేను ఏం చేశాను చెబితే నీకు నిజంగానే మూర్ఛ రోగం వస్తుందేమో నువ్వు ఆ వంశానికి పుట్టే పోయే బిడ్డ గురించి చెబుతుండగా నీ శరీరంలోకి నా ఆత్మను పంపించి నీతో అబద్ధపు మాటలు పలికించాను వాళ్లు ఇప్పుడు

Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights
Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights

నువ్వు చెప్పిన మాటలు నిజం అనుకుని వెళ్లిపోయారు ఆ మాటలతోనే వాళ్ళు ఆ బిడ్డను చంపుకోవాలి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఇంటికి వెళ్లడానికి నేను ఒప్పుకోను అని అంటుంది ఖరాలి గురువుగారు నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నేను అక్కడికి చేరుకోక మానను నిజం వాళ్లకి చెప్పకుండా ఉండలేను అని అంటాడు. ఖరాలి అలా అయితే నువ్వు నా చేతిలో చావక తప్పదు అంటుంది అయితే అది కూడా చూద్దాం అంటూ గురువుగారు తన శక్తిని ఖరాలి మీదికి పంపిస్తాడు. ఖరాలి కూడా తన మంత్ర శక్తిని గురువుగారు మీదికి పంపిస్తుంది గురువుగారి శక్తి మంత్ర శక్తిని ఎదుర్కోలేక పోతుంది. కరాలి చూశావు కదా గురువుగారు అనవసరంగా నా చేతిలో ఒక పండితుడు చచ్చాడు అనే పాపం నాకు ఉండకూడదు అంటూ ఆ గురువుగారిని తన మంత్ర శక్తితో కట్టిపడేసి మూర్చ పోయేలా చేస్తుంది ఇక నీళ్లు ఆహారం లేక ఇక్కడే నీరసంతో పడి చచ్చిపో అంటూ వెళ్ళిపోతుంది ఖరాలి.

Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights
Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights

కట్ చేసే వైదేహి గురువు గారు చెప్పిన మాటలు తలుచుకుంటూ లేదు నా బిడ్డకు అలా జరగకూడదు మోక్ష నిన్ను నేను చంపుకోలేను మోక్ష అంటూ వెళ్లి మోక్ష ను చూసి గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది మోక్ష నేను చెప్పిన మాట విను నాన్న నాకు కడుపుకోత మిగిలించకు అంటూ ఏడుస్తుంది. మోక్ష అమ్మ నువ్వే నాకు కడుపుకోతను మిగిల్చకు నీకు దండం పెడతాను నేను పోతే నీకు ఇంకో కొడుకు ఉన్నాడు కానీ నాకు ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుట్టడానికి అవకాశం లేదు నాకు పుత్ర బిక్ష పెట్టు నా బిడ్డను బ్రతికించు నీకు దండం పెడతాను అమ్మ అంటూ ఏడుస్తాడు మోక్ష

Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights
Naga Panchami Today Episode  April 16 2024 Episode 332 highlights

. వైదేహి ఏంటి మోక్ష నువ్వు మాట్లాడేది అని షాక్ అవుతుంది మోక్ష అవునమ్మా నేను చెప్పేది నిజం పంచమికి మొదటి కానుపు ఇదే ఆఖరి కానుపు ఇదే డాక్టర్ గారి చెప్పారు గర్భసంచి వీక్ ఉండడం వల్ల పంచమికి మళ్లీ కాన్పు అయ్యే అవకాశం లేదు ఈ ఒక్క ఛాన్స్ అది దేవుడిచ్చిన వరం అని అనుకోండి కాబట్టి ఈ బిడ్డ జాగ్రత్తగా ఉండాలి అంటే పంచమిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి తనను ఎప్పటికీ సంతోషంగా ఉంచాలి అలా అయితేనే నాకు ఈ బిడ్డ దక్కుతుంది నన్ను నాన్న అని పిలిపించుకునే పిలుపుకు దూరం చేయకమ్మా పంచమి ని నన్ను బిడ్డలు లేని గొడ్రాళ్ళ లాగా ఉండే పరిస్థితి మాకు తీసుకురాకు అంటూ మోక్ష వైదహి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri

Shaitan OTT Release: నాలుగు రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హర్రర్ మూవీ.. ఈ రూ. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri