NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights

Paluke Bangaramayenaa: ఇలాంటి కేసులు అంత తొందరగా బయట పాడావు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు లాయర్ చదువుతా లాయర్ అవుతాను అనడం కాదు లాజికల్గా ఆలోచించాలి సరేలే కానీ నేను మొదటిసారి ఆఫీస్ కి వెళ్తున్నాను నువ్వు మాత్రం ఎదురు రాకు ఎదురొస్తే ఏం జరుగుతుందో ఏమో అని అభిషేక్ అంటాడు. స్వర వెళ్లి బయట నిలబడుతుంది. ఏంటి ఎదురు రావద్దంటే బయట వెళ్లి నిలబడ్డావు అని అభిషేక్ అంటాడు.  ఎదురు రావొద్దు అన్నారు కాబట్టే బయట నిలబడ్డాను అని స్వర అంటుంది. అభిషేక్ ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు స్వర ఎదురు వస్తుంది. థాంక్యూ స్వర మొదటిసారి డ్యూటీ కి వెళ్తున్నాను నువ్వు ఎదురు రావాలనే ఇలా మాట్లాడాను అని అభిషేక్ వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights
Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights

కట్ చేస్తే, అ నాగరత్నం అంతు తేల్చేస్తాను అంటూ కోటయ్య తన ఇంటి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు. వద్దయ్య అంటూ వాళ్ళ భార్య ఆపుతుంది. నాగరత్నం గారు నాగరత్నం గారు బయటికి రా అని కోటయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అరుస్తాడు.స్వర బయటికి వచ్చి ఆ పంచాయతీ ఏంటని చూస్తుంది. నాగరత్నం బయటికి వచ్చి ఏం జరిగింది కోటయ్య అని అడుగుతుంది. నేను శ్రీనివాసరావు పొలం కౌలుకు తీసుకున్నాను దాంట్లోకి మీ పాలేరు నీళ్లు రానివ్వడం లేదు ఎందుకిలా చేస్తున్నారంటే మా అమ్మగారు రాని వద్దన్నారు అంటున్నారు ఇలాగైతే నేను పంట పండిచ్చేదెట్లు  కౌలు కట్టేదట నా భార్య బిడ్డని సాకేదెట్ట అని కోటయ్య అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights
Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights

మిరియాలు ఈ సంగతి నీకు తెలుసా రా అని నాగరత్నం అంటుంది. తెలియదమ్మా అని మిరియాలు అనడంతో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి కదరా అని మిరియాలు ని కొడుతుంది నాగరత్నం. కోటయ్య ఇంకోసారి ఇలా తప్పు జరగదు నీ పొలంలోకి నీళ్లు వదిలాకే నా పొలంలోకి వస్తాయి కానీ నువ్వు ఆ పొలం పండించి కౌలికే సరిపోతున్నాయి అనుకుంటా నీ భార్యాబిడ్డల్ని ఎలా సాకుతున్నావురా అని అడుగుతుంది నాగరత్నం.ఏం చేయమంటారమ్మా అప్పు చేసి సాకుతున్నాను అని కోటయ్య అంటాడు. నీ పొలం పక్కన ఉన్న 5 ఎకరాలు నీకు రాసిస్తున్నాను అది కూడా పండించుకుని నీ భార్య బిడ్డల్ని సాదుకో నాకు కౌలు ఇవ్వక్కర్లేదు అని నాగరత్నం అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights
Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights

కట్ చేస్తే,వైజయంతి అంత వెతుకుతూ ఉంటుంది.ఏం వెతుకుతున్నారు వదినగారు అని యశోద అంటుంది.నా అల్లుడు కూతురు బాగుండాలని ముడుపు కట్టాను వదిన అది కనిపించడం లేదు అని వైజయంతి అంటుంది. వైజయంతి యశోద ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. కానీ బామ్మ మాత్రం రవీంద్ర చందన గదిలోకి వెళ్తుంది. ఏంటి బామ్మ ఆ ముడుపు మేం తీశాం అనుకుంటున్నావా మేము తీయలేదు కావాలంటే అంత వెతుక్కో అని రవీంద్ర అంటాడు. బామ్మ అంత వెతుకుతూ ఉంటుంది. కట్ చేస్తే, ఏవండీ మన బీరువాలో ఐదు ఎకరాల పొలానికి సంబంధించిన దస్తావేదులు ఉంటాయి తీసుకురమ్మని నాగరత్నం చెబుతుంది. వాళ్ళ ఆయన తెచ్చి అదస్తవీదులు ఇస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights
Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights

ఇదిగో కోటయ్య ఈ 5 ఎకరాలకు సంబంధించిన దస్తావేదులు ఒకరోజు చూసుకుని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుందాం సంతోషమేనా అని నాగరత్నం అంటుంది. మీరు దేవతని మళ్లీ నిరూపించుకున్నారమ్మ అని కోటయ్య తన కాళ్ళ మీద పడతాడు. పర్వాలేదు రా వెళ్లి నీ భార్య బిడ్డల్ని సాధుకో అని నాగరత్నం అంటుంది. మీరు నిజంగానే ఈ ఊరి దేవత ఆంటీ అని స్వర అంటుంది. నువ్వు కూడా ఏంటి స్వర అలా అంటావు అని నాగరత్నం అంటుంది. అడిగితేనే అమ్మాయి నా అన్నం పెట్టదు అలాంటిది అడగకుండానే ఐదు ఎకరాలు ఇచ్చారు నిజంగా మీరు ఈ ఊరు దేవత అని స్వర అంటుంది.నాగరత్నం నిజస్వరూపంతెలియక ఇలా మాట్లాడుతుంది అని నారాయణ అనుకుంటాడు. ఇలాంటివి జరిగేటప్పుడు అభి ఇక్కడ లేకపోవడమే మంచిది అని నాగరత్నం అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights
Paluke Bangaramayenaa Today Episode April 29 2024 Episode 214 highlights

కట్ చేస్తే, కావాలంటే ఈ కబోర్డ్ లో కూడా చూసుకో బామ్మ అని చందన అంటుంది. బామ్మ కబోర్డు ఓపెన్ చేయగానే ముడుపు కనపడుతుంది. దీన్నేమంటారు అని బామ్మ అంటుంది.అదెలా వచ్చింది మాకు తెలియదు బామ్మ అని చందన అంటుంది.ఈవిడ దగ్గర కూడా మీరు దొంగతనాలు మొదలు పెట్టారా అని బామ్మ అంటూ ఉండగా వైజయంతి వస్తుంది.ఏంటి పిన్ని గారు వీళ్లు దొంగల ఈవిడ దగ్గర కూడా దొంగతనం మొదలు పెట్టావు అంటున్నావ్ పోలీస్ ఆయన ఇంట్లో దొంగలు ఉండడమా ఈ విషయం నా అల్లుడికి తెలిస్తే ఎంత అవమానం నా అల్లుడు నిజాయితీపరుడు అలాంటి  నా అల్లుడు ఇంట్లో తన చెల్లెలు దొంగ ఎలాగైతేనే పిన్ని గారు నాకు ముడుపు దొరికింది  అని వైజయంతి తీసుకొని ముడుపు వెళ్ళిపోతుంది. యశోద తన వంక కోపంగా చూస్తుంది. బామ్మ నిజంగా దొంగతనం  చేయలేదు అని చందన అంటుంది. ఇంకా ఏమి మాట్లాడకు అంటూ బామ్మ వెళ్ళిపోతుంది. వైజయంతి మేడం ఇలా ఇరికించిందేంటి అని చందన టెన్షన్ పడుతుంది.

Related posts

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N