NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Shaitan OTT Release: నాలుగు రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హర్రర్ మూవీ.. ఈ రూ. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..!

Shaitan OTT Release: ప్రస్తుత కాలంలో ఎక్కువ మొత్తంలో హారర్ జానెర్ కి చెందిన సినిమాలే ఎక్కువగా రూపొందుతున్నాయి. అదేవిధంగా ఇటువంటి జోనర్ లో వచ్చిన సినిమాలకి కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. థియేటర్ల వద్ద ఈ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇక ఇటువంటి జోనర్ లో వచ్చిన సినిమానే సైతాన్ కూడా. విజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలో పోషించిన మూవీ నే సైతాన్. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అదేవిధంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని కూడా నమోదు చేసింది ఈ మూవీ. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో వచ్చిన గుజరాతి హారర్ చిత్రం ” వాష్ ” కి రీమేక్.

Shaitan OTT Release updates
Shaitan OTT Release updates

పేరుకు రీమేక్ అయినప్పటికీ నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పూర్తి హర్రర్ అంశంతో సైతాన్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. మార్చ్ 8న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద హిట్గా నిలిచింది. రూ. 60 నుంచి 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 211.06 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంతేకాకుండా సినిమా విడుదలైన తొలి పది రోజుల్లోనే ఇండియాలో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్ గా 211 కోట్ల వరకు రాబట్టిన సైతాన్ మూవీ 2024లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా అవతరించింది. అంతేకాకుండా ఈ అడదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో హిందీ సినిమాగా రికార్డ్ అందుకుంది.

ఇక భారీ విజయం అందుకున్న ఈ హర్రర్ మూవీ ఎట్టకేలకు ఓటిటిలోకి వచ్చేస్తుంది. సుమారు రెండు నెలల నిరీక్షణ తరువాత డిజిటల్ ప్రీమియర్ కానుంది సైతాన్. ఈ సినిమాను మంచి ధర పెట్టి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో అంటే మే మూడు నుంచి సైతాన్ సినిమాను ఓటిటి స్ట్రీమింగ్ చేయనుంది నెట్ఫ్లిక్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఇక ఈ సినిమాను హిందీలో మాత్రమే చేస్తారా లేక తెలుగు వంటి ఇతర దక్షిణాది భాషల్లో కూడా రిలీజ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంటే థియేటర్లలో మిస్ అయిన తెలుగు ఆడియన్స్ నెట్ఫ్లిక్స్ లో సైతాన్ సినిమాను వీక్షిస్తారని చెప్పుకోవచ్చు. లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో హిందీలో కూడా చూసి ఆనందించవచ్చు. ఇక ఈ మూవీ కథలోకి వెళితే.. ఒక సంతోషకరమైన కుటుంబంలో అనుకోని అతిధి వచ్చిన తరువాత సంఘటనలతో సాగుతుంది. అపరిచితుడు వారి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వారి జీవితాలు ఎలా తయారయ్యాయి? అనేది ఈ మూవీలో మెయిన్ హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాతోనే జ్యోతిక మళ్లీ సినిమాలలోకి రియంట్రి ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతిక తొలి సినిమాతోనే భారీ విజయాన్ని దక్కించుకుంది.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella