NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Romeo OTT Release: థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Romeo OTT Release: తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిచ్చగాడు వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా రోమియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఏప్రియల్ 11వ తేదీన థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. ఇక ఈ సినిమా తెలుగులో లవ్ గురు తో తెరకెక్కింది. టైటిల్ ఇంట్రెస్టింగా ఉండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయింది.

Romeo OTT Release updates
Romeo OTT Release updates

రోమియో సినిమాను అతి త్వరలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ఆహా తమిళ్ ఓ టి టి ప్లాట్ఫారం అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం మే మూడవ తేదీ నా తమిళంలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తుంది. ఆహా తమిళ్ ఓటిటి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ చిత్రం తెలుగు వర్షన్ లవ్ గురు స్క్రీనింగ్ పై ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. రోమియో తెలుగు వెర్షన్ లవ్ గురు స్ట్రీమింగ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ తెలుగు స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దట్టించుకుంది. ఇక లవ్ గురు సినిమా ఆహా లో వస్తుందా? ప్రైమ్ వీడియోలో వస్తుందా? లేదంటే రెండుటిలోనూ అడుగు పెడుతుందా అనే విషయాలపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.

ఆహా అయితే తెలుగు వర్షన్ పై ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. రోమియో సినిమాకు వినాయక్ విద్యనాధన్ దర్శకత్వం వహించాడు. భార్య మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించే భర్త పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించారు. ఇక ఈయన వరుస చిత్రాల్లో మృణాళిని రవి నటించారు. యోగి బాబు, వీటివి గణేష్, సుధా, విజయ్, శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఇక తెలుగులోనూ ఈ చిత్రం కోసం విజయ్ ఆంటోనీ బాగా ప్రమోషన్స్ చేశారు. ప్రముఖ ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారు. ప్రీమియర్ షోకు విజయ్ కూడా హాజరయ్యారు.

అదేవిధంగా తెలుగులో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు విజయ్ ఆంటోని. అయితే ఈ మూవీ థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో పెద్దగా కలెక్షన్స్ కూడా రాబట్టలేదు. ఇక ఈ చిత్రాన్ని మీరా విజయ్ ఆంటోనీ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీకి మొట్టమొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ రావడం మొదలైంది. ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ కథలో అంత ప్రాధాన్యత లేకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ తన నటనతో ఎప్పటిలాగానే ఆకట్టుకున్నాడు. కానీ సినిమాని సరైన విధంగా తెరకెక్కించకపోవడంతో సినిమా పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుత కాలంలో థియేటర్లలో ప్లాప్ అయిన సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి హిట్ అవుతున్నాయి. మరి ఈ మూవీ ఓటిటిలలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.‌

Related posts

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella