Romeo OTT Release: థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!
Romeo OTT Release: తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిచ్చగాడు వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా రోమియో సినిమాతో...