NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Thandel OTT Rights: అక్కినేని నాగచైతన్య.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక ప్రస్తుతం నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ తండేల్. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ఓటిటి హక్కులకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికోసం ఆ ఓటిటీ భారీ మొత్తం చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Thandel OTT Rights
Thandel OTT Rights

కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వరస వైఫల్యాలతో బాధపడుతున్న నాగచైతన్య సైతం ఈ పాన్ ఇండియా మూవీ పై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాపై ఉన్న హైప్స్ నేపథ్యంలో డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ. 40 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది నిజమే అని ఈ మధ్య ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వస్తున్న విషయం తెలిసింది. అన్ని భాషల్లో ఓటీపీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఈ భారీ మొత్తానికి దక్కించుకుంది. నాగచైతన్య కెరీర్లో గతంలో ఏ సినిమా డిజిటల్ హక్కులను ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోలేదు.

ఈ విషయంలో తండేల్ కొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసున సాయి పల్లవి నటిస్తుంది. అంతేకాకుండా ప్రియదర్శి కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించాడు. అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పించారు. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ డిసెంబర్ 24 ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఆ లెక్కన ఓటిటిలో వచ్చే ఏడాది జనవరిలోనే స్ట్రీమింగ్ కి వస్తుంది. గతంలో ఈ మూవీ స్టోరీ లాన్ ను నాగ చైతన్య రివీల్ చేశాడు.

యదార్ధ ఘటనల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని తెరకెక్కించినట్లు నాగచైతన్య చెప్పుకొచ్చాడు. 2018లో శ్రీకాకుళానికి చెందిన ఓ జాలారి పొరపాటుగా పాకిస్తాన్ సముద్రంలాల్లో కి ప్రవేశిస్తాడు. అతడిని పాకిస్తాన్ నేవీ అరెస్ట్ చేసింది. ఆ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏడాదిన్నర పాటు పాకిస్తాన్ జైల్లో శిక్షను అనుభవించిన ఆ జాలరి ఎలా రిలీజ్ అయ్యాడు? ఆ జాలరిని క్షేమంగా ఇండియా పంపించేందుకు అతడు ప్రియురాలు ఎలాంటి పోరాటం చేసింది? అనే ఘటనల చుట్టూ ఈ మూవీ రూపొందింది. మొత్తానికి నాగార్జున ఈసారి పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగుతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కనుక బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయితే రానున్న రోజుల్లో నాగార్జున కెరీర్ కి ఎటువంటి డొకా ఉండదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella