NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights

Mamagaru: గంగాధర్ ఫోన్ చేసి గంగా ప్లీజ్ ఒక్కసారి బయటికి రావా అని అడుగుతాడు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గంగా ఫోన్ కట్ చేస్తుంది.ఇది టూముచ్ గంగ నువ్వు మీ ఆయన ఎలక్ట్రిక్ పనిచేస్తాడని చెప్పగానే చాలా గర్వపడ్డాను నువ్వు సాఫ్ట్వేర్ మీ ఆయన ఏమో తాగుబోతు నీకు అతనికి కరెక్ట్ కాదు గంగ అని వాళ్ళ సార్ అంటాడు.సార్ ఆయన ఎప్పుడూ తాగడు అని గంగా అంటుంది. గంగ అతను నిన్ను మోసం చేస్తున్నాడు నువ్వెంత చదువుకున్న దానివి అతనికసలు డిసిప్లేనే లేదు పట్ట పగలు తాగి ఆఫీస్ కి వస్తాడా వెరీ బ్యాడ్ గంగ అంటూ వాళ్ళ సార్ వెళ్ళిపోతాడు. ఆఫీసులో అందరూ గంగని చూస్తూ ఉంటారు.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights

చంగయ్య రైస్ మిల్లులో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ వియ్యంకుడు అక్కడికి వస్తాడు. అతని చూసిన చెంగయ్య అక్కడ ఉన్న పని వాళ్ళతో రేయ్ అలా వస్తున్న వాడు మా వియ్యంకుడు అతని ముందు నేను సూపర్వైజర్ గా పని చేస్తున్నట్టు నటిస్తాను మీరు ఆయన ముందు అలాగే సార్ గారు అని పిలవండి అని అంటాడు. గారు అని పిలవడానికి 20 రూపాయలు అవుతాయి చంగయ్య గారు అని వాళ్ళు అంటారు. 20 రూపాయల 10 రూపాయలు ఇస్తాను రా అని చెంగయ్య అంటాడు. జంగయ్య గారు మీ ఇష్టం ఆలోచించుకోండి అతను వచ్చేస్తున్నాడు 20 రూపాయల కంటే తక్కువ చేయమని వాళ్ళు అంటారు. సరే పొదుపుగా పిలవండి అని చెంగయ్య అంటాడు. ఇంతలో వాళ్ళ వియ్యంకుడు అక్కడికి వచ్చి బావగారు మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు.

Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights

బావగారు పరిస్థితి ఏమిబాగోలేదు కదా అందుకే ఈ రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పని చేస్తున్నాను అని జంగయ్య అంటాడు. బావగారు ఇతను నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఫంక్షన్ ఉంది నాలుగు బస్తాల సన్నరైస్ కావాలి అని అతను అంటాడు.అలాగే రేయ్ మా  వియ్యంకుడికి నాలుగు బస్తాల సన్నబియ్యం జో కండి అని చెంగయ్య వాళ్లకి చెబుతాడు. అలాగే చంగయ్య గారు అని వాళ్ళు అంటారు. మాటకి ముందు వెనక గారు అని పిలుస్తున్నారని చెంగయ్య బావగారు మీరు వెళ్లి బియ్యం జోకించుకోండి అని అంటాడు.సార్ ఇప్పటికీ పది సార్లు గారు అని పిలిచాము 200 ఇవ్వండి అని వసూలు చేస్తారు వాళ్ళు. సరే అని చెంగయ్య అతనికి రెండు వందలు ఇస్తాడు. చెంగయ్య గారు ఇప్పటినుంచి 25 రూపాయలు పిలవమంటారా వద్దంటారా అని అతను అంటాడు. సరే ఏం చేస్తాం రా పిలవండి కానీ పొదుపుగా వాడండి అని చెంగయ్య అంటాడు.

Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights

కట్ చేస్తే,
గంగాధర్ ఇంటికి వస్తాడు. ఏంటి గంగాధర్ గంగ మూడుసార్లు అడిగింది ఎక్కడికి వెళ్లావు అని శ్రీలక్ష్మి అంటుంది. బయటికి వెళ్తే చెప్పి వెళ్లాలి కదరా లేదంటే ఫోన్ చేయాలి అని పాండురంగ అంటాడు. బాబాయ్ మాస్ కాట్ ఆడదామా అని పిల్లలు అంటారు. బాబాయ్ నీ వెళ్లనివ్వండ్రా పిన్ని ఎదురుచూస్తుంది అని వసంత అనడంతో మాస్క్ ఇచ్చి పంపిస్తారు పిల్లలు. గంగాధర్ మాస్క్ పెట్టుకొని గంగ దగ్గరికి వెళ్తాడు. గంగా ఆఫీసులో జరిగిన అవమానం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సారీ గంగా అని గంగాధర్ అంటాడు. నాకు కూడా ఒక మాస్క్ తీసుకురాలేకపోయారా నేను కూడా పెట్టుకొని ఆఫీస్ కి వెళ్లే దాన్ని రేపటి నుంచి నా మొహం ఆఫీసులో ఎలా చూపించను అని గంగా ఫీల్ అవుతుంది. నేను కావాలనే తాగలేదు గంగా అని గంగాధర్ అంటాడు. తాగినప్పుడు ఆఫీస్కి ఎందుకు వచ్చారండి రానని చెప్తే సరిపోయేది కదా అని గంగ అంటుంది. నేను తాగాకే నువ్వు రమ్మన్నావు గంగ నీ మాట కాదనడం ఎందుకని వచ్చాను అని గంగాధర్ అంటాడు. మీరు రాకున్నా బాగుండేది మీరు తాగి రావడంతో మా సార్ నన్ను కోపడ్డాడు మా ఆఫీస్ ట్రాప్ అంతా అన్నాను. సూర్యాలతో గుచ్చినట్టు చూస్తున్నారు అంతకంటే నన్ను చంపేసిన బాగుండేది అని గంగా బాధపడుతుంది.

Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights

కట్ చేస్తే, చంగయ్య ఇంటికి వచ్చేసరికి చికెన్ బిర్యానీ లెగ్గు పీసులు అన్ని అక్కడ పెట్టి ఉంటాయి. రండి నాన్న తిందాం అని సుధాకర్ అంటాడు. నేను చచ్చాక పెట్టేవన్నీ నేను బ్రతికుండగానే పెట్టారేంట్రా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇవి తేవడం అవసరమా అని చెంగయ్య గుండెలు బాదుకుంటాడు . నాన్న చెప్పేది సరిగ్గా వినరా మా సార్ వాళ్ళ కూతురు పెళ్లి ఆఫీస్ పని ఉండడంతో నేను వెళ్లకపోతే మా సార్ తెలుసుకొని పార్సెల్ కట్టి పంపించాడు అని సుధాకర్ అంటాడు.

Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 198 highlights

ఇవన్నీ ఫ్రీగా వచ్చాయా డబ్బులు పెట్టి కొనలేదా అని చెంగయ్య అంటాడు. అవును నాన్న ఇవన్నీ ఫ్రీగా మా సార్ పంపించాడు రండి తిందాం అని సుధాకర్ అంటాడు. చెంగయ్య కాళ్లు చేతులు కడుక్కోకుండానే తినడానికి సిద్ధపడతాడు. అదేంటండి చేతులు కడుక్కోరా అనే దేవమ్మ అంటుంది. ఆ గిన్నె ఈ టైప్ అయితే దేవమ్మ నేను ఇక్కడే కడుక్కొని తింటాను అని చెంగయ్య అంటాడు. అతని ప్రవర్తన చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella