NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights

Guppedanta Manasu: వసుధార అయినా మను గారే ఈ హత్య చేశాడు అని మేము నమ్మాలి అంటే మరి రాజివ్ డెడ్ బాడీ ఎక్కడ ఉంది అతని డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరకనే లేదు అతను ఏమైపోయినట్లు అని అడుగుతుంది వసుధార.మహేంద్ర ఇప్పుడు ఎలాగమ్మా ఏం చేద్దాము అంటాడు. అనుపమ ఏంటి మహేంద్ర మనం హత్య చేశాడు అంటే మీరు నమ్ముతున్నారా అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను మను మనస్తత్వం అలాంటిది కాదు అని అంటుంది. అనుపమ మహేంద్ర లేదు అనుపమ మేమెవరం నమ్మడం లేదు కాకపోతే సాక్షాలన్నీ మనుకి విరుద్ధంగా ఉన్నాయి మను రాజివ్ గొడవ పడవాడు పడడం అలాగే గన్ను తీసి రాజీవ్ కు గురిపెట్టడం అంతా స్పష్టంగా కెమెరా లో రికార్డయింది అది మను దగ్గర పీఏగా చేసిన అతను కూడా సేమ్ కెమెరాలు జరిగినట్లు చెప్పాడు కానీ మను మాత్రం నేను షూట్ చేసింది నిజమే కానీ రాజీవ్ని

Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights

భయపెట్టడానికి పక్కకు షూట్ చేశాను కానీ రాజీవ్ నేను చంపలేదు అని చెబుతున్నాడు మను మనం మాట ప్రకారం అయితే ఖచ్చితంగా మను కాల్చిన బుల్లెట్స్ పక్కకి వెళ్ళాయి కానీ రాజీవ్ ని చంపింది ఎవరు అసలు రాజీవ్ ఏమైనట్లు అది అర్థం కావడం లేదు అనుపమ అంటాడు. అనుపమ అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది మహేంద్ర నాకేమీ అర్థం కావడం లేదు అయిందా వాడి చుట్టూ అన్ని బాధలే చుట్టుకుని ఉన్నాయి వాడిని అమ్మ అనే పిలుపుకు నేను చేశాను వాడి మనస్తత్వం ఏంటంటే వాడి బాధలు వాడే పడతాడు తప్ప ఎదుటి వాళ్ళకి రుద్దాలి అని చూడడు మహేంద్ర వాడు ఒకరికి సహాయం చేసే వాడే తప్ప ఒకరి దగ్గర నుంచి రూపాయి

Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights

ఆశించేవాడు కాదు ఎదుటి వాళ్లు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం నా కొడుకుది అలాంటి నా మనుకి ఇలాంటి పెద్ద కష్టం రావడం ఏంటి మహేంద్ర రాజు విని హత్య చేయడమేంటి నా కొడుకు. నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తుంది అనుపమ. మహేంద్ర ఊరుకోనుకోమా బాధపడకు మనుకి ఏమీ కాదు మానవుని ఎలాగైనా బయటికి తీసుకోవచ్చా బాధ్యత నాది మనం నీ దత్తత తీసుకొని తన తండ్రి స్థానంలోకి వెళ్లి తనకు ఎలాంటి బాధ లేకుండా తనని బాగా చూసుకోవాలని ఆశపడ్డాను అందుకే దత్తత తీసుకోవాలని నిర్ణయించు కానీ ఆఖరి క్షణంలో ఇలా రాజు చనిపోయాడు అంటూ పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది నాకు అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights

కట్ చేస్తే దేవయాని రాజీవ్ ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.శైలేంద్ర ఏంటి మామ్ అంతలా బాధపడుతున్నావ్ ఏం జరిగింది అని అడుగుతాడు. దేవయానికి అదేంటి నాన్న మాట్లాడతావు మన మధ్యలో ఇన్ని రోజులు తిరుగుతున్న ఆ రాజివ్ కనపడకుండా మాయమైపోయాడు ఏమైపోయాడో అర్థం కావడం లేదు మరి మేడం మేడం అంటూ పిలిచేవాడు అలాంటి వాడిని మను ని హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు ఇదంతా నిజమేనా శైలేంద్ర రాజు నిజంగానే చనిపోయాడా అని ఉంటుంది. శైలేంద్ర మామ్ ఒక వైపు పోలీసులు ఆల్రెడీ చెప్పారు కదా రాజువ్ చనిపోయాడు అని ఇంకా నువ్వు సందేహ పడుతున్నావా అంటాడు. వీళ్ళ మాటలు వింటున్న ధరణి ఏంటో వీళ్ళ శాడిజం వీళ్ళకే సంతోషాన్నిస్తుంది దేవుడా వీళ్ళని ఎప్పుడు బాగు చేస్తావయ్యా అనుకుంటున్నా వెళుతుంది ధరణి.

Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights

కట్ చేస్తే ఏంజెల్ కంగారుపడుతూ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వస్తుంది.మహేంద్ర వచ్చావా ఏంజెల్ అని అడుగుతాడు ఏంజెల్ వచ్చాను అంకుల్ ఏంటి ఏం జరిగింది?మను రాజీవ్ ని హత్య చేయడం ఏంటి అత్తయ్య ఇదంతా నిజమా అని అడుగుతుంది.అనుపమఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది మహేంద్ర కానీ నిజానికి మను ఈ హత్య చేయలేదు అని అంటాడు మహేంద్ర. ఏంజెల్ సరే మను ఎక్కడున్నాడు అని అడుగుతుంది.మహేంద్ర అదిగో మను జైల్లో ఉన్నాడు అమ్మ లోపలికి వెళ్ళు అని అంటాడు.ఏంజెల్ జైలు లోపలికి వస్తుంది మన స్టేషన్లో ఉండడం చూసి మను ఏంటి నువ్వు హత్య చేశావని అందరూ అంటున్నారు ఇది నిజమా రాజీవ్ కి నీకు గొడవేంటి అసలు నువ్వు ఎందుకు అతన్ని హత్య చేయాల్సి వచ్చింది నీకు అంత కోపం ఎందుకు వచ్చింది మను అని అడుగుతుంది. వసుధార చూడు ఏంజెల్ ప్లీజ్ కంట్రోల్ మను ఈ హత్య చేయలేదు నువ్వు కూడా అలా మాట్లాడకు అని అంటుంది. ఏంజెల్ మరి అలా అయితే పోలీసు చెప్పేది నిజమా వసుధారా హత్య చేయకుండానే ఎందుకు జైల్లో పెడతారు చెప్పు మనం నువ్వు చెప్పు నువ్వు రాజీవ్ ని హత్య చేశావా ఎదుటి వాళ్ళు ఎన్నో అంటారు వాటికి మనం రెచ్చిపోకూడదు మనం కోపం తగ్గించుకోవాలి చూడు ఇప్పుడు నీ అతి కోపం వల్ల నువ్వు ఒక మనిషిని హత్య చేశావు ఇప్పుడు జైల్లో ఉన్నావు ఇప్పుడు నీ లైఫ్ ఏ కదా స్పాయిల్ అయిపోతుంది ఎందుకు నువ్వు ఇంత తొందర పడ్డావు చెప్పు అంటుంది ఏంజెల్.

Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 29 2024 Episode 1062 highlights

వసుధార ప్లీజ్ ఏంజెల్ పదేపదే హత్య చేశావని మాట్లాడకు అసలు మను గారిని చూస్తుంటే నీకు ఆ మాట ఎలా అనాలి అనిపిస్తుంది అతను హత్య చేయలేదని చెబుతున్నాను కదా అంటుంది వసుధార. ఏంజెల్ సరే మనం నువ్వు చెప్పు నువ్వు ఈ హత్య చేసావా లేదా అని అడుగుతుంది మను నేను ఈ హత్య చేయలేదు అంటాడు మను.ఏంజెల్ సరే ఈ ఒక్క మాట చాలు మనం నిన్ను బయటకు తీసుకురావడానికి ఎలాగైనా విశ్వంతో మాట్లాడి తనకు తెలిసిన పెద్ద పెద్ద లాయర్లతో నీకు బెయిల్ వచ్చేలా చేస్తాను అలాగే నిన్ను ఈ జైలు నుంచి పూర్తిగా విడిపించి తీసుకువెళ్తాను అంటుంది ఏంజెల్.అనుపమ వద్దు ఏంజెల్ నువ్వు ఈ విషయం నాన్నకు చెప్పొద్దు ఎందుకంటే నాన్నగారి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది ఇప్పుడు ఈ విషయం చెబితే తను తట్టుకోలేరు అంటుంది అనుపమ.ఏంజెల్ ఎందుకు అత్తయ్య విశ్వం కు నేను ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ఎలాగైనా ఈ విషయం విశ్వంకి చెబుతాను ఎలాగైనా మానవుని బయటకు తీసుకు వస్తాను అంటుంది వసుధార వడ్డీ ఏంజెల్ నువ్వు తొందర పడొద్దు ఎందుకంటే మీ తాతయ్య గారి ఆరోగ్యం బాగోలేదని అనుపమ మేడం చెబుతున్నారు కదా అందుకే ఈ విషయం మేము చూసుకుంటాము నువ్వు విశ్వం నాదం గారికి చెప్పొద్దు అంటుంది వసుధార

Related posts

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N