NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

Prabhas: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సంచలనంగా మారాడు. ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. మొదట అర్జున్ రెడ్డి తరువాత కబీర్ సింగ్, యానిమల్ మూవీలతో తన డైరెక్షన్ దమ్మేంటో దేశం మొత్తం తెలిసేలా చేశాడు. సినిమా సరిహద్దులను దాటి మరి కొత్తదనం చూపిస్తూ.. చిత్రీకరించారు. మొదట తెలుగులో తర్వాత రెండు సినిమాలు.. బాలీవుడ్ లో చిత్రీకరించి సత్తా చాటాడు. గత ఏడాది విడుదలైన యానిమల్ సినిమా.. దాదాపు 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ని.. చాలా వైలెంట్ గా చూపించాడు.

Sandeep Reddy Vanga who put those two heroines on the line for Prabhas spirit

ఇదిలా ఉంటే నెక్స్ట్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వరకు పనులు పూర్తయిపోయాయి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు సందీప్ రెడ్డి తెలియజేశారు. ఇదిలా ఉంటే “స్పిరిట్” మూవీ కోసం ఇద్దరు హీరోయిన్లను సందీప్ రెడ్డి ఓకే చేసినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా బాలీవుడ్ నటి కియారా అద్వానీ ని.. సెలెక్ట్ చేసినట్లు టాక్. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ నయనతార కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Sandeep Reddy Vanga who put those two heroines on the line for Prabhas spirit

గతంలో ప్రభాస్ తో నయనతార “యోగి” అనే సినిమా చేయడం జరిగింది. ఈ ఇద్దరు హీరోయిన్ల కి ఇండియా మొత్తం మార్కెట్ ఉండటంతో సందీప్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జవాన్ సినిమాతో నయనతారకి మంచి ఇమేజ్ రావటం జరిగింది. అందువల్ల సందీప్ రెడ్డి నయన్ కి కథ వినిపించినట్లు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్. దాదాపు 300 కోట్ల రూపాయలతో “స్పిరిట్” మూవీ.. షూటింగ్ నిర్మితం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. కల్కి జూన్ నెలలో విడుదల కాబోతుంది. ఇక మారుతి తీస్తున్న రాజా సాబ్ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సమయంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కల్కి షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. సలార్ స్టార్ట్ చేసి దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసి.. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో “స్పిరిట్” మూవీని ప్రభాస్ సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri