NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 20 2024 Episode 309: శివయ్య కరుణించలేదని అగ్నిలో దూతున్న పంచమి, పంచమి గర్భవతి అంటున్న నాగ సాధువు..

Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights

Naga Panchami March 20 2024 Episode  309: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ వల్ల కందిరీగలని మాయమైపోతాయి. పంచమి సుబ్రహ్మణ్యే నికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటుంది. ఒకపక్క యాగం జరుగుతూ ఉంటుంది. ఇంకొకపక్క ఆ కరాల్లి తన మాయ శక్తితో అక్కడ కూర్చొని  ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. ఆ కారాలి ఏదో దుష్టశక్తులని ప్రయోగిస్తుంది యువరాణిని కాపాడుకోవాలి అని నాగేశ్వరి అనుకుంటుంది. నాగేశ్వరి పాముగా మారి కరాలి పంపించిన శక్తులను ఎదుర్కోవడానికి వెళుతుంది. ఆ విషయం తను కూర్చున్న చోటు నుంచే చూస్తుంది కరాలి.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights
Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights

ఫణీంద్ర పాము నుంచి మనిషిగా మారుతాడు. పంచమి సుబ్రహ్మణ్యేశ్వర నా భర్తను కాపాడు అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. అందరూ ఓం నమశ్శివాయ అనే మంత్ర ని జపిస్తూ ఉంటారు. ఒకపక్క యాగం జరుగుతూ ఉంటుంది. ఇంతటితో యాగం పూర్తయిందమ్మ అని నాగ సాధువు అంటాడు. ఇప్పటికి కూడా మీ మనసు కరగలేదా శివయ్య నన్ను బలి తీసుకో మోక్ష బాబుని బ్రతికించు నా మాట నిలబెట్టు తండ్రి నన్ను నీలో కలుపుకో తండ్రి అని పంచమి శివయ్యకి మొరపెట్టుకుంటుంది.

Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights
Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights

పంచమి వచ్చి మోక్ష బాబు ని లేపుతుంది. ఫణీంద్ర పైనుంచి అంత గమనిస్తూ ఉంటాడు. శివయ్య నీ మనసు శాంతించలేదా నన్ను ఆహుతి తీసుకో అప్పుడు మోక్ష బాబుని నువ్వే బ్రతికించు అని పంచమి అగ్నికి ఆహుతి అవడానికి వెళుతుంది. అమ్మ పంచమి వద్దమ్మా అని గౌరీ బ్రతిమిలాడుతుంది. అదృశ్యాన్ని అందరూ చూస్తూ ఉంటారు. నాగేశ్వరి అక్కడికి వస్తుంది. ఇంతలో ఒక పాము వచ్చి పంచమికి అడ్డంగా నిలబడి బుసలు కొడుతూ ఉంటుంది. శివయ్య నన్ను వెళ్ళనివ్వు అడ్డు తప్పుకో అని పంచమి అంటుంది. శివయ్య అడ్డు తప్పుకో నన్ను బలికానివ్వు మోక్ష బాబుని బ్రతికించు అని పంచమి అంటుంది. ఆ పాము పంచమికి ఎదురుగా నిలబడి బుసలు కొడుతూ ఉంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights
Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights

శివయ్య తన శక్తిని మోక్ష లో ప్రవేశపెడతాడు. పంచమి అగ్నిలో దూకపోతుంది. పంచమి ఆగమ మోక్ష కళ్ళు తెరిచాడు అని ఆ ఊరు పెద్దమనిషి అంటాడు. పంచమి కళ్ళల్లో పట్టలేనంత ఆనందం. మోక్ష దగ్గరికి పంచమి పరిగెత్తుకెళ్తుంది. అందరూ ఓం నమశ్శివాయ అని అష్టాక్షరి మంత్రాన్ని మారు మోగేలా అంటారు. పంచమి మోక్ష మోహం మీద చేతులు పెట్టి తల నిమురుతూ మోక్ష బాబు అని లేపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మోక్ష కళ్ళు తెరిచి చూస్తాడు. పంచమి శివయ్య దగ్గరికి వెళ్లి నీ బిడ్డ మాటని నిలబెట్టావ్ నా పసుపు కుంకుమల నీ కాపాడావు నాకు తెలుసు స్వామి నువ్వు నా చెయ్యి వదిలి పెట్టవు నాకు సర్వం నువ్వే స్వామి అని పంచమి మోకాళ్ళ మీద కూర్చొని శివయ్యకి సంతోషంతో నమస్కారం పెట్టుకుంటుంది. పంచమి వాళ్ళ అమ్మ ఆ గుడిలోకి ప్రవేశిస్తుంది. మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న పంచమికి శివయ్య అనుగ్రహంతో పంచమి వాళ్ళ అమ్మని పంచమి గర్భంలో ప్రవేశపెడతాడు. అదంతా ఒక స్తంభం మీదికెక్కి చూస్తూ ఉంటుంది నాగేశ్వరి. పంచమి వాళ్ళమ్మ గర్భంలో ప్రవేశించగానే పంచమికి కడుపునొప్పి లేసి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights
Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights

ఇంతలో మోక్ష కళ్ళు తెరిచి అమ్మ పంచమి ఏది అని అడుగుతాడు. ఇక్కడే ఉంది మనవడా పంచమి నీకు ప్రాణం పోసింది అని శబరి అంటుంది. పంచమి పడిపోయి ఉండడం చూసిన మోక్ష పంచమి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి లేపుతాడు. పంచమి లే పంచమి నన్ను చూడు అని మోక్ష అంటాడు. నాగ సాధువు అక్కడికి వెళ్లి పంచమి మొహం మీద తన కమండలంలో ఉన్న నీళ్లు చల్లుతాడు. పంచమి కళ్ళు తెరిచి చూస్తుంది. పంచమి నన్ను చూడు నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు అని పంచమి నీ గుండెలకు హత్తుకుంటాడు మోక్ష. ఆ దృశ్యాన్ని చూసి ఫణీంద్ర నిరాశ పడతాడు.

Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights
Naga Panchami Today Episode March 20 2024 Episode  309 highlights

పంచమి నువ్వు ఆ శివయ్య పుత్రికవమ్మా దేవకన్యవి ఒక్కసారి నీ చేయి ఇలా ఇవ్వమ్మా అని నాగ సాధువు పంచమి చేయి పట్టుకొని చూస్తాడు.పంచమి నువ్వు మీ ఇంటికి వారసునివ్వబోతున్నావు నువ్వు గర్భవతి అమ్మ అని నాగ సాధువు చెబుతాడు. అది విన్నా ఫణీంద్ర తెల్లబోతాడు. అక్కడ ఉన్న జనాలందరూ షాక్ అయిపోతారు. నాగ సాధువు గారు మీకు తెలిసి తెలియక మాట్లాడకండి అలా ఎప్పటికీ జరగదు అని వైదేహి కోపంతో అంటుంది.  నేను చెప్పేది అక్షరాల సత్యం శివయ్య తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది పంచమి ఉండండి బిడ్డకు జన్మనివ్వబోతుంది అని నాగ సాధువు అంటాడు. పంచమి ఆశ్చర్యపోతుంది..

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri