NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights

Naga Panchami April 19  2024 Episode 335:  శబరి చూడు వైదేహి నేను మరో సారి మన గురువుగారిని కలిసి మాట్లాడేంతవరకు నువ్వు బిడ్డ విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవద్దు అంటుంది వైదేహి నీకెంత అత్తయ్య మీరు ఎన్నైనా చెబుతారు ప్రమాదం నా బిడ్డకు మీరు ఎన్ని చెప్పినా వినను అంటుంది. జ్వాలా అత్తయ్య ఒక విధంగా మోక్షవాళ్ళు బయటికి వెళ్లిపోతే ఇక మనకు పంచమి చుట్టాలు ఆ పాముల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఇంట్లో ఎలాంటి పాము తిరగదు కదా పంచమి వెనకాలే వాళ్ల దోస్తులన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా వెళ్తే వెళ్ళనివ్వండి అత్తయ్య మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది జ్వాల.

Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights
Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights

చిత్ర అవును అత్తయ్య జ్వాలా అక్క చెప్పింది నిజమే కదా పంచ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తన తరపున పాములన్ని తనతో వెళ్ళిపోతాయి కదా మరి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటుంది చిత్ర. వైదేహి మీరు కాసేపు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారా మీకు ఏం మాట్లాడాలో తెలియదు మీకు ఏంటి మీరెన్నైనా చెబుతారు మోక్ష నా బిడ్డ నా ప్రాణం నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోతే నేనెలా తట్టుకోగలను అంటూ చెప్పు పంచమి హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతుంది పంచమి చెప్పాను కదా ప్రియా మీ మాట ప్రకారం బిడ్డను తీయించుకుంటానని చెప్పాను కదా అంటుంది. వైదేహి చాలా సంతోషంగా ఉంది పంచమి ఈరోజే వెళ్దాము అని సంతోషపడుతూ పంచమిని గుండెలకు హత్తుకుంటుంది.

Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights
Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights

కట్ చేస్తే మోక్షకు స్పృహ వచ్చి కిందికి వస్తాడు పంచమి చెప్పిన మాటలు విని వద్దు పంచమి అందుకు నేను ఒప్పుకోను అంటాడు వైదేహి చూడు మోక్ష నువ్వు ఒప్పుకోకపోయినా పంచమి ఒప్పుకుంది అది చాలు నాకు పంచమి మనం ఈ రోజే హాస్పటల్ కి వెళ్దాము అని అంటుంది.మోక్ష అమ్మ అందు నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను అందుకు ఒప్పుకోను అంటే ఒప్పుకోను నీకు నీ బిడ్డ ముఖ్యమైనప్పుడు మరి నాకు నా బిడ్డ ముఖ్యం కాదా ఇంకా ప్రాణం కూడా కోసుకొని నా బిడ్డను ఎందుకు నువ్వు ఇలా కడుపులోనే చిదమేయాలనుకుంటున్నావు ఇలా నీ మూఢనమ్మకాల చాదస్తంతోనే నా బిడ్డను నేను చంపుకోలేను పంచమి వెళదాం పద ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం పద అంటాడు. వైదేహి కుదరదంటే కుదరదు మోక్ష మీరు వెళ్లడానికి వీల్లేదు నువ్వు నా ప్రాణం రా అంటుంది మోక్ష నాక్కూడా నా బిడ్డ ప్రాణమే నా బిడ్డ గురించి నేను పంచమి ఎన్ని కలలు కంటున్నామో నీకేం తెలుసు ఆ కలలన్నీ కలలు చేయకు అమ్మ నిజం కానివ్వు నీకు దండం పెడతాను అంటాడు మోక్ష.

Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights
Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights

పంచమి చూడండి మోక్ష బాబు మన ఈ కలలు మాత్రమే మీ అమ్మది ప్రేమ మన బిడ్డ ఇంకా భూమ్మీదికి రానేలేదు కానీ అత్తయ్య 25 ఏళ్లుగా నీ మీద పెంచుకున్న ప్రేమ కంటే మన కలలు ఏమి గొప్పవి కాదు మోక్ష బాబు మీ అమ్మకు బిడ్డగా నువ్వు ముఖ్యం నాకు భర్తగా నువ్వు ముఖ్యం మా ఇద్దరికీ కావలసింది నువ్వే మోక్ష బాబు మరి నిన్ను కాపాడుకోవడానికి నేను ఏదైనా అందుకే నేను గర్భం తీయించుకోవాలి అనుకుంటున్నాను అంటుంది పంచమి. మోక్ష వద్దు పంచమి అలా చేయొద్దు ఇందులో నీ ఒక్కదాని పర్మిషన్ ఏది కాదు అందులో నా హక్కే ఎక్కువగా ఉంటుంది నేను అందుకు ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంటాడు మోక్ష. వైదేహి చూడు మోక్ష పంచమి ఒప్పుకుంది మన ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేశాను తీసుకురమ్మని చెప్పింది ఇప్పుడే తీసుకు వెళ్తాను అంటుంది మోక్ష మీరు వెళ్లడానికి నేను ఒప్పుకోనుఅంటాడు.

Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights
Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights

కట్ చేస్తే ఇదంతా ఇంటి ఆరు బయట నుంచి గమనిస్తున్న నాగేశ్వరి ఏమి చేయాలో తెలియక నాగదేవతను స్మరించుకుంటుంది నాగదేవత ప్రత్యక్షమవుతుంది చెప్పు నాగేశ్వరి ఏంటి అని అడుగుతుంది. నాగేశ్వరిమాత నేను అనుకున్నంత పని జరిగింది ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగిపోతుంది మన మహారాణిని కాపాడుకోలేమేమో అనిపిస్తుంది మాత అంటుంది.నాగదేవత ఏం జరిగింది నాగేశ్వరి అని అడుగుతుంది. పంచమి కడుపులో పెరుగుతున్న మన మహారాణిని కడుపులోనే చిరిమేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా అందుకు పంచమి కూడా ఒప్పుకుంది పంచమి

Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights
Naga Panchami Today Episode April 19  2024 Episode 335 highlights

కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల మోక్షకు ప్రాణగండం ఉందని ఆ కరాలి అందరినీ నమ్మించింది ఇప్పుడు అదే భయంతో పంచమి కూడా అందుకు ఒప్పుకుంది నాకు బిడ్డ కంటే భర్తనే ముఖ్యమని తను అబార్షన్ కి వెళుతుంది అని చెబుతుంది నాగదేవత అయితే నువ్వు ఒక పని చేయి నాగేశ్వరి ముందు పంచమిని కలిసి అసలు విషయం చెప్పేసేయ్ అంటుంది నాగదేవత

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N