NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: నాగేశ్వరి మహారాణిని పంచని గర్భంలో ప్రవేశపెడుతుందా,శివయ్య అనుగ్రహం వల్ల మోక్ష బ్రతుకుతాడా..

Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights

Naga Panchami:  మహాకాళి ఈ భక్తురాలిని ఇన్నాళ్లకు కరుణించావా తల్లి అని కరాలి అంటుంది. మహాకాళి పంచమి మోసం చేసింది మోక్ష పంచమి కలిశారు అందుకే తను ప్రాణాలు వదిలేశాడు నా ఆశలని అడియాశలు అయిపోయాయి మాత ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని కరాలి అడుగుతుంది. కరాలి దురాశ దుఃఖానికి చేటు ఇక నువ్వు కోరినట్టు ని శక్తులు నీకు రావు మోక్షని బలి ఇవ్వడానికి పని కిరాడు కాబట్టి నీ కోరిక నెరవేరదు నీకు సాధారణమైన ఆశక్తులే ఉంటాయి అని మహాకాళి చెబుతుంది.

Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights
Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights

మహాకాళి అలా అనకండి ఆ పంచమి గెలిచింది నేను ఓడిపోయాను నాకు శక్తులు వచ్చే మార్గం చెప్పండి అని కరాలి అంటుంది. కరాలి ఆ పంచమి శివయ్య బిడ్డ తనను ఎవరు ఏమీ చేయలేరు నువ్వు పంచమిని అడ్డుపెట్టుకొని నాగమణి సంపాదించాలన్న ఆశని వదులుకో ఇక నువ్వు ఎప్పటికీ సాధారణమైన జీవితమే గడుపు అంటూ మహాకాళి మాయమైపోతుంది.  పగతో రగిలిపోతుంది కరాలి. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights
Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights

పంచమి మోక్షాన్ని వాళ్ళ ఊరు గుడి అయినా శివయ్య దగ్గరికి తీసుకు వెళుతుంది. పంచమి ఏంటమ్మా నీకి పరిస్థితి నువ్వు ఈ శివయ్య బిడ్డవి ఆ శివయ్య నీ పెళ్లి జరిపించాడు నీ మాంగల్యాన్ని ఆ శివయ్య కాపాడుతాడు ధైర్యంగా ఉండు తల్లి అని గౌరీ చెబుతుంది.  స్వామి నా భర్త ప్రాణాలు కాపాడేందుకు ఆ శివయ్యకు పూజ చేయండి అని బాధపడుతూ ఉంటుంది పంచమి . పంచమి ఈరోజు మహాశివరాత్రి లోకమంతా శివనామ స్మరణతో మారుమొగుతుంది మీరు ఓం నమశ్శివాయ అని నా మనీ జపిస్తూ ఉండండి అంతా ఆ శివయ్య చూసుకుంటాడు అని పూజారి గారు చెబుతారు. మోక్షని గుడి దగ్గర పడుకోబెట్టి అందరూ శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights
Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights

భార్గవ్ వరును మోక్షని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఉంటే ఏం లాభం పంచమి మోక్షని చంపేసింది పైగా తనని పోలీసులకు పట్టించకుండా తను బ్రతికించుకుంటానంటే మీరు అందరూ ఒప్పుకున్నారు అని జ్వాల చిత్ర అంటారు. పంచమి మీద మాకు నమ్మకం ఉంది తన వాళ్ళ మోక్ష బతికితే మేమందరం తనని ఎంతో గౌరవిస్తామని వరుణ్ అంటాడు.గుడి కట్టించి పూజలు చేయండి వీళ్ళు ఎప్పటికీ మారరు చిత్రఅని జ్వాల అంటుంది.అక్క ఆ పాముల పిల్ల ఏదో మాయ చేసి తనని బ్రతికిస్తుందేమో అక్క మోక్ష బ్రతకకూడదు మనకు వీళ్ళతో పనేంటి పద అంటూ వెళ్ళిపోతారు చిత్ర జ్వాల.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights
Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights

నాగేశ్వరి పంచమి వాళ్ళ అమ్మని ఆవాహన చేసుకుంటుంది. మహారాణి నీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది పంచమి తన భర్త అయినా మోక్ష ఇద్దరూ కలిశారు అని కరాలి ద్వారా నేను తెలుసుకున్నాను మోక్ష ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట కానీ పంచమి తను పుట్టిన శివయ్య గుడి దగ్గరికి మోక్షాన్ని తీసుకువెళ్లి బ్రతికించుకుంటానని వెళ్ళింది  అని నాగేశ్వరి చెబుతుంది. నాగేశ్వరి ఎలాగైనా సరే నువ్వు నన్ను పంచమి గర్భంలో ప్రవేశపెట్టు అలాగేనా నా ఆత్మ శాంతిస్తుంది అని మహారాణి చెబుతుంది. అలాగే మహారాణి ఎలాగైనా సరే నేను పంచమి గర్భంలో ప్రవేశపెడతాను ఇప్పుడే మనం అక్కడికి వెళ్దాం అని నాగేశ్వరి అంటుంది.నాగ లోకంలో నాగులంతా శివయ్యక పూజ జరిపిస్తూ ఉంటారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights
Naga Panchami Today Episode March 16 2024 Episode 306 highlights

పంచమి మోక్ష బ్రతకడం కోసం శివయ్య గులో పూజలు చేయిస్తూ ఉంటుంది. పంచమి నీ మీద ఎన్ని రోజులు నమ్మకం ఉండేది మోక్ష చనిపోయాడు వాడి నాడ కొట్టుకోవట్లేదు ఊపిరి కూడా పీల్చుకోవట్లేదు డాక్టర్లు బ్రతికున్నాడో చనిపోయాడో తెలువదని చెబుతున్నాడు కానీ నువ్వు చేస్తున్న పిచ్చి పని చూస్తుంటే నాకు నీ మీద నమ్మకం పోతుంది అని రఘు అంటాడు. మామయ్య మీరు నమ్మకం ఉంచండి తప్పకుండా శివయ్య మోక్ష బాబు ని కాపాడుతాడు అని పంచమి అంటుంది. అన్నయ్యగారు మీరు ఆవేశపడకండి పంచమి ఈ గుడిలోనే పుట్టింది ఈ గుడిలోనే శివయ్య పంచమి పెళ్లి జరిపించాడు శివయ్య అనుగ్రహం వల్ల మోక్ష బాబు బ్రతుకుతాడు పంచమి మీద నమ్మకం ఉంచండి అ నిగౌరీ అంటుంది..

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu