NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights

Naga Panchami March 28  2024 Episode 316: పంచమి మోక్షలకి వైదేహి దిష్టితీస్తుంది. మోక్ష పంచమి ని తీసుకొని సంతోషంగా ఇంట్లోకి రా అని వైదేహి అంటుంది. పంచమి వచ్చి వైదేహి గుండెలకు హత్తుకొని బాధపడుతుంది. ఊరుకో పంచమి ఇకమీదట నీకేమీ కాదు నేను చూసుకుంటాను అని వైదేహి అంటుంది. పంచమి వైదేహికాలు మొక్క పోతుంది పంచమి ఇప్పుడు నువ్వు గర్భవతి కిందికి వంగకూడదు ఇప్పుడేమైందని అని వైదేహి అంటుంది. మోక్ష ఈ శుభ సందర్భంలో రేపు ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసాం అని రఘు అంటాడు. మోక్ష ముత్తైదుల్ని పిలిచి పంచమికి పసుపు కుంకుమలు ఇప్పించి ఆశీర్వాదం ఇప్పించాలనుకుంటున్నాను అని వైదేహి అంటుంది. మీ ఇష్టం అమ్మ అని మోక్ష అంటాడు. మోక్ష నువ్వు పంచమిని తీసుకొని వెళ్ళిపో మేం చూసుకుంటాం అని రఘు అనడంతో మోక్ష పంచమి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏంటి అత్తయ్య ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని జ్వాలా అంటుంది. ఏమీ లేదు ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ వైదేహి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights
Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights

ఫణీంద్ర ని చూసినా నాగేశ్వరి ఫణీంద్ర ఇంతకుముందే నీకు ఒకసారి చెప్పాను పంచమి జోలికి రావద్దని అని అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని ఫణీంద్ర అంటాడు. చూడు ఫణీంద్ర నా శక్తుల గురించి నీకు తెలియదు నిన్ను కారు దగ్గరే హెచ్చరించాను అలా చేయకుండా నిన్ను ఏదో ఒకటి చేసి ఉంటే ఇక్కడదాకా వచ్చే వాడివి కాదు ఇంకోసారి పంచమి జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను వెళ్లిపో అని నాగేశ్వరి కోపంగా అంటుంది. తన శక్తి తెలుసుకున్న ఫణీంద్ర ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights
Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights

మోక్ష పంచమికి అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో వైదేహి వచ్చి మోక్ష నువ్వు పక్కకు తప్పుకో పంచమికి నేను అన్నం తినిపిస్తాను అని వైదేహి అన్నం తినిపిస్తూ ఉండగా అమ్మ ఆగు అని మోక్ష వైద్యహి చేయి పట్టుకుంటాడు. ఏమైంది మోక్ష అని వైదేహి అంటుంది. అమ్మ నువ్వు పంచమికి అన్నం తినిపించొద్దు అని మోక్ష అనుమానంతో అంటాడు. అర్థమైంది మోక్ష ఇన్ని రోజులు పంచమి ని తిట్టి ఇప్పుడు సడన్గా ఇంత ప్రేమ కురిపిస్తుంది అని అనుమానిస్తున్నావు కదూ నువ్వు అనుమానించడంలో తప్పులేదు మోక్ష కానీ పంచమిని నేను ఇప్పుడు బాగా చూసుకుంటాను మారిపోయాను రా అని వైదేహి అంటుంది. అమ్మ పంచమి నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టిన సహించి న భరించావు ఇంట్లో వాళ్ళు ఏం చేసినా ఊరుకున్నావు మోక్ష ప్రాణాల్ని గుప్పెట్లో

Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights
Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights

పెట్టుకొని కాపాడుకున్నావు నన్ను క్షమించమ్మా నీకు అన్నంలో విషయం పెట్టడం లేదు నన్ను నమ్ము నేను మారిపోయాను అని వైదేహి అంటుంది. అత్తయ్య ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు కూర్చొని నాకు అన్నం తినిపించండి అని పంచమి అంటుంది. వైదేహి పంచమికి అన్నం తినిపిస్తుంది. అమ్మ ఇప్పుడు మీలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తున్నాను ఇదే నమ్మ కావాల్సింది ఇక పంచమి ఈ ఇంట్లో ఆనందంగా ఉంటుంది అని అంటాడు మోక్ష.మోక్ష తల్లి ప్రేమనీ మనం ఎప్పుడు అర్థం చేసుకోలేం రా తల్లి ప్రేమ చాలా గొప్పది అని రఘు అంటాడు. ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతున్నావు పంచమి నువ్వు కాలి కింద పెట్టడానికి వీల్లేదు నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని వైదేహి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights
Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights

ఫణీంద్ర కరాలి దగ్గరికి వెళ్తాడు.ఏమైంది ఫణీంద్ర అప్పుడే వచ్చేసావు అని కరాలి అంటుంది. ఆ నాగేశ్వరి పంచమిని కంటికి రెప్పలా కాపాడుతూ అక్కడే ఉంది అని ఫణీంద్ర అంటాడు. ఆ నాగేశ్వరి నా నుంచి ఎలా తప్పించుకుందో తెలియదు తనకి అపారమైన శక్తి ఉంది అన్న పొగరు తనకి అని కరాలి అంటుంది. పంచమికి రేపు ఏదో ఫంక్షన్ ఉందంట అని ఫణీంద్ర అంటాడు. అయితే ఆ ఫంక్షన్ లో మనం కలిసిపోయి పంచమిని ఏడిపించాలి ఎవరికీ తెలియకుండా వెళ్లి మన పని ముగించుకొని రావాలి పంచమి కళ్ళల్లో సంతోషాన్ని చూడలేకపోతున్నాను అని కరాలి అంటుంది. అలాగే నేను అక్కడికి వెళ్లి నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ ఫణింద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights
Naga Panchami Today Episode March 28  2024 Episode 316 highlights

పంచమి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. పంచమి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మ కూడా మారిపోయి నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని మోక్ష అంటాడు. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు మోక్ష బాబు ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అత్తయ్య నా మీద చూపించే ప్రేమని తట్టుకోలేకపోతున్నాను నా కడుపులో బిడ్డ పడగానే నాకు కష్టాలు అన్ని పోయాయి గోడ్డు వచ్చిన వేళా బిడ్డ వచ్చిన వేళ అని ఊరికే అనరు మోక్ష బాబు నా బిడ్డ రావడంతో ఈ తల్లి కష్టాల్ని పోగొట్టాడు అని పంచమి అంటుంది. పంచమి నువ్వు కనడం వరకే నీ వంతు నువ్వు బిడ్డని కానీ మా అమ్మ చేతిలో పెడితే నిన్ను మహారాణిలా చూసుకుంటుంది అని మోక్ష అంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మోక్ష బాబు నాకు తల్లి లేదన్న బాధని దూరం చేసింది అత్తయ్య అని పంచమి అంటుంది. ఇంకా ఇప్పుడే చూసావు పంచమి మన బిడ్డ పుట్టక ఉంటుంది నీ సంతోషం అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడే ఉండి ఆ మాటలని విన్నా నాగేశ్వరి వెళ్ళిపోతుంది..

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri