NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 27 2024 Episode 315: పంచమి మోక్షని కాపాడిన నాగేశ్వరి, పంచమికి మోక్షకి దిష్టి తీసిన వైదేహి.

Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights

Naga Panchami March 27 2024 Episode 315:  పంచమి చూసావా నాకేమీ కాలేదు ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు మనిద్దరం ఆనందంగా ఉండొచ్చు మన జీవితం ఈరోజు నుంచి కొత్తగా మొదలవుతుంది పంచమి నువ్వు నేను మన బిడ్డ మన కొత్త లోకంలో మన ముగ్గురమే ఉంటాం అని మోక్ష అంటాడు. అది చూసిన కరాలి ఫణీంద్రనీ తీసుకొని వెళ్తుంది కరాలి. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights
Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights

మోక్ష పంచమి కారులో వస్తూ ఉంటారు. తన మంత్ర శక్తితో పొగలాంటిది సృష్టించి కారు అద్దం మీద పడేలా చేస్తుంది. అద్దం మీద మసకగా ఉండడంతో మోక్ష డ్రైవింగ్ చేయడం ఇబ్బంది పడి కారుని పక్కకు ఆపుదామనుకున్న అది ఆగకుండా వెళ్లి ఒకచోట ఆగుతుంది.పంచమి కారులో నుంచి కిందపడి స్పృహ తప్పుతుంది. మోక్ష కారులోనే గాయాలతో స్పృహ లేకుండా పడి ఉంటాడు. అది చూసినా కరాలి దగ్గరికి వచ్చి పంచమి తల మీద బండరాయి వేయడానికి తీసుకొస్తుంది. అది గమనించిన నాగేశ్వరి పాములు లాగా వచ్చి కరాలి ని చుట్టుకుంటుంది. భయంతో రాయిని కింద పడేస్తుంది కరాలి. వెంటనే ఫణీంద్ర పాముగా మారుతాడు. నాగేశ్వరి కిందికి దిగి వచ్చి ఫణీంద్రని చూసి బుసలు కొడుతుంది. కరాలి వెళ్లి మళ్లీ బండరాయిని తీసుకువస్తూ ఉండగా నాగేశ్వరి మనిషిగా మారి కరాలిని లాగిపెట్టి కొట్టి తన చేతిలో ఉన్న రాయిని తీసుకుంటుంది. వెంటనే ఫణీంద్ర మనిషిగా మారి పంచమి ని చంపబోతాడు.

Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights
Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights

ఫణీంద్ర నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే కరాలిని చంపేస్తాను అని నాగేశ్వరి అంటుంది. నువ్వు ఒక్కదానివే ఉన్నావు నాగేశ్వరి మేమిద్దరం ఉన్నాం మమ్మల్ని ఏం చేయగలవు నువ్వు అని ఫణీంద్ర అంటాడు.వెంటనే వెళ్లకపోతే కరాలిని నిజంగానే రాయితో కొట్టి చంపేస్తాను అని బెదిరిస్తుంది నాగేశ్వరి. ఫణీంద్ర ఇకనుంచి వెళ్ళిపో అని కరాలి చెప్పడంతో ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాగేశ్వరి నన్ను వదిలేయ్ అని కరాలి వేడుకుంటుంది. నేను వదిలేశాక మళ్ళీ నీ మంత్ర శక్తిని నా మీద ప్రయోగించకూడదు పంచమి జోలికి రాకూడదు నాకెప్పుడూ కంటికి కనిపించకు వెళ్ళిపో అని నాగేశ్వరి అంటుంది. ప్రాణ భయంతో వెళ్ళిపోతుంది కరాలి. నాగేశ్వరి ఒక పెద్దావిడ లాగా మారి మోక్ష గాయాల్ని మాయం చేస్తుంది కారులో ఉన్న మంచినీళ్ల బాటిల్ తీసి పంచమి మొహం మీద చల్లుతుంది. పంచమి లేచి కూర్చుంటుంది.

Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights
Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights

మోక్ష పరిగెత్తుకొచ్చి పంచమి నీకేం కాలేదు కదా అని అంటాడు. నాకేం కాలేదు మోక్ష బాబు మీరు బాగానే ఉన్నారు కదా అని పంచమి అంటుంది. దేవుడి దయవల్ల మీ ఇద్దరికీ ఆపద తప్పింది జాగ్రత్తగా వెళ్లండి బాబు అని నాగేశ్వరి చెబుతుంది. అద్దం  మీద ఏదో నల్లగా ఉండేసరికి కారుని తోలు లేకపోయాను అని మోక్ష అంటాడు. ఈ మాయా ప్రపంచంలో మాయలు జరుగుతూ ఉంటాయి చూసుకొని వెళ్ళండి బాబు అని నాగేశ్వరి అంటుంది. మోక్ష పంచమిని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights
Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights

వైదేహి పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు వైదేహి అని రఘు అంటాడు. పంచమి ఎప్పుడూ ఒకలా ఉండదు తన ప్రవర్తన నాకు అనుమానంగా ఉంది అని వైదేహి అంటుంది. వైదేహి మనిషి ప్రవర్తన ఎప్పుడూ ఒకలా ఉండదు కొండని దూరం నుంచి చూస్తే పచ్చగా చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది అదే దగ్గరికి వెళ్లి చూస్తే అందులో పాములు రాళ్లు కనపడతాయి మనిషి జీవితం కూడా అంతే ఒక మనిషిని మంచిగా చూస్తే మంచి గుణాలు కనబడతాయి చెడ్డగా చూస్తే చెడ్డ గుణమే కనపడుతుంది మన మోక్షకి నాగ గండ ఉందని తెలుసుకుని పంచమి మోక్షని పెళ్లి చేసుకుంది నిజానికి మోక్షకి పెళ్లి జరగకూడదు పంచమి గురించి వదిలేయ్ మన స్వార్థం తోటే ఆలోచిద్దాం పంచమి మీద మోక్షకి ఎనలేని ప్రేమ వాడు పంచమి లేకుండా ఉండలేడు అదే మన బిడ్డ తల్లి అయితే నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావా వైదేహి పంచమి మన బిడ్డ అనుకొని ఆలోచించు అప్పుడు పంచమి నీకు మంచిగా కనపడుతుంది అని రఘు చెబుతాడు. ఇక మీరు నాకు ఏమీ చెప్పక్కర్లేదు ఏం చేయాలో నేను చూసుకుంటాను అని వైదేహి అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights
Naga Panchami Today Episode March 27 2024 Episode  315 highlights

పంచమి మోక్ష ఇంటికి వస్తారు. ఆగండి అని వైదేహి అంటుంది. అందరూ వచ్చి షాక్ అయిపోతారు. మీనాక్షి ఎర్రటి నీళ్లు కర్పూరం తీసుకొని వస్తుంది. వైదేహి పంచమికి మోక్షకి దిష్టి తీస్తూ ఇది నా దిష్టి మీ నాన్న దిష్టి ఇంట్లో వాళ్ళందరి దిష్టి పోవాలి అని వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది వైదేహి. అది చూసిన పంచమి షాక్ అవుతుంది..

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri