NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 27 2024 Episode 171: జీవితంలో ఓడిపోయాను అంటున్న గంగాధర్, మంచినీళ్లు అనుకొని మందు తాగిన చంగయ్య..

Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights

Mamagaru March 27 2024 Episode 171: గంగ నువ్వు ఎక్కడ సరిగ్గా ఉద్యోగం చేయలేదు అందుకే నీకు ఈ జాబ్ ఇవ్వడం లేదు ఏదైనా కంపెనీలో పని చేస్తే టైం సెన్స్ ఉండాలి గంగ నీకు తెలివి ఉంది కానీ పట్టుమని పది రోజులు కూడా జాబ్ చేయకుండా మానేశావ్ అలాంటప్పుడు నీకు జాబ్ ఇవ్వడం కుదరదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అతను అంటాడు. నేను ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెప్తాను అని గంగ అంటుంది. నీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం గంగ ఇక నువ్వు వెళ్లొచ్చు అనడంతో గంగ అక్కడినుంచి నిరాశతో వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights
Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights

పాండురంగ మంచినీళ్ల బాటిల్ కొనుక్కొని అందులో నీళ్లు సగం తాగేసి బాటిల్లో మందు పోస్తాడు. ఎందుకురా ఈ కక్కుర్తి పనులు మంచిగా మందు తాగి వెళ్లొచ్చు కదా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రేయ్ ఇక్కడే మందు తాగి వెళ్తే ఇంటికి వెళ్ళాక వాసన వస్తుంది కిక్కుపోతుంది అప్పుడు నిద్ర పట్టదు అందుకే ఇంటికి వెళ్లి హాయిగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మందు తాగితే బాగుంటుంది అని పాండురంగ అంటాడు. ఇంతలో చ0గయ్య వచ్చి పాండురంగ భుజం మీద చెయ్యి వేస్తాడు. ఎవరది అని చూసేసరికి చ0గయ్య నాన్న మీరేంటి ఇక్కడ అని పాండురంగ అంటాడు. రేయ్ నాకు చాలా దాహంగా ఉంది నాలుక పీక్కుపోతుంది మంచినీళ్లు ఇవ్వరా అని చ0గయ్య అంటాడు. నాన్న ఇవి నువ్వు తాగే మంచినీళ్లు కాదు అని పాండురంగ అంటాడు. నాలుక పీకు పోతుంటే నేను తాగేది కాదంటావ్ ఏంట్రా ఏవైనా సరే నేను తాగుతాను అని చ0గయ్య బాటిల్ లాక్కొని మంచినీళ్లు తాగేస్తాడు. నాన్న నేను మంచినీళ్లు తాగేలా చేసావు అని టెన్షన్ పడుతూ ఉంటాడు పాండురంగ. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights
Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights

గంగాధర్ బాధతో ఇంటికి వస్తాడు. గంగ వెళ్లి మంచి నీళ్లు తెచ్చి గంగాధరికి ఇస్తుంది. నాకు ఉద్యోగం రాలేదు గంగ నేను ఓడిపోయాను జీవితంలో అని బాధపడతాడు గంగాధర్. ఈ జాబ్ రాకపోతే  ఇంకొక జాబ్ వస్తుంది అని గంగ అంటుంది. గంగ నా సంగతి పక్కన పెట్టు నీకు ఉద్యోగం వచ్చిందా నువ్వు బాగా చదువుకున్న దానివి కదా నీకు వస్తుందిలే అని గంగాధర్ అంటాడు. ఇప్పుడే కాదండి వెళ్లాను ఫస్ట్ లెవెల్ అయిపోయింది చూడాలి అని గంగ అంటుంది. గంగ సోషల్ మీడియాలో కరెంటు  పని చేస్తాము డబ్బులు న్యాయంగా తీసుకుంటామని రాసి పెడుతుంది. నీ పిచ్చి గాని అలా పెడితే నాకు జాబ్ ఇస్తారు గంగ అని గంగాధర్ అంటాడు.చూస్తూ ఉండండి నీకు ఒక గంటలోనే ఉద్యోగం వస్తుంది అని గంగ అంటుంది. నువ్వు ఓడిపోతావ్ అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights
Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights

వస్తుంది చూడండి అని గంగ అనడంతో అయితే పందెం కాస్తవ నేను ఓడిపోతే రెండు ముద్దులు పెడతాను అని గంగాధర్ అంటాడు. బాగానే ఉంది కానీ నీకు కచ్చితంగా వస్తుంది చూడండి మీరు ఓడిపోతారు అని గంగ అంటుంది. ఇంతలో అంజమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని గంగ ఫోన్ కట్ చేస్తుంది. చూడండి ఇప్పుడొచ్చే కాల్ మీదే అని గంగ అంటుంది. గంగ నాకెవరు ఇస్తారు ఉద్యోగం నేను వేస్ట్ ఫెలోని కదా అని గంగాధర్ అంటాడు. చూడండి ఇప్పుడు మీకు వచ్చే కాల్ అదే అని గంగ అంటూ ఉండగానే ఒక ఫోన్ వస్తుంది. ఇది ఆ ఫోన్ మీరు స్పీకర్ పెట్టి మాట్లాడండి అని గంగ అనడంతో గంగాధర్ స్పీకర్ ఆన్ చేస్తాడు. నమస్కారమండి మీ ఇంట్లో బొద్దింకలు ఉన్న నాకు వెంటనే ఫోన్ చేయండి మందు ఇస్తాను అని అతను అంటాడు. అది విని గంగాధర్ నవ్వి గంగ ఇక నాకు ఉద్యోగం రాదు నువ్వు ఓడిపోయావు అని గంగాధర్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights
Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights

మంచినీళ్లు అనుకొని మందు తాగిన చంగయ్య తూలుతూ  ఉండగా ఇంటికి తీసుకువస్తాడు పాండురంగ. పాండు నా చెప్పులేవిరా అని చ0గయ్య అంటాడు. నాన్న నీ బ్యాగు నాకిచ్చి చెప్పులో సంకలో పెట్టుకున్నావు చూడు అని పాండురంగ అంటాడు. చెప్పులు ఎవరైనా కాళ్లకు వేసుకుంటారు కానీ చంకలో పెట్టుకుంటారా అని చ0గయ్య చెప్పులు కాళ్లకు వేసుకుంటాడు. పాండురంగ చంగయ్య ని తీసుకువెళ్లి ఇంట్లో కూర్చో పెడతాడు. ఏమైందండీ మీకు అలా ఉన్నారు అని దేవామా అడుగుతుంది. నాకేమైంది దేవమ్మ నేను బాగానే ఉన్నాను అని చంగయ్య అంటాడు. రేయ్ పాండు నాన్న ఏమైనా మందు తాగాడా అలా మాట్లాడుతున్నాడు అని సుధాకర్ అంటాడు. ఏవండీ మీరు మందు తాగినప్పుడు ఎలా మాట్లాడుతారో అచ్చం మామగారు అలాగే మాట్లాడుతున్నాడు అని  శ్రీలక్ష్మి అంటుంది. కనిపెట్టే సేవ నేను కొనుక్కున్న మందు మంచినీళ్లు అనుకుని నాన్న తాగేసాడు అని పాండురంగ అంటాడు.

Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights
Mamagaru Today Episode March 27 2024 Episode 171 highlights

ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని శ్రీలక్ష్మి అనుకుంటుంది. మామగారు పండుగ వస్తుంది కదా పిండి వంటలు చేయాలి స్వీట్లు చేయాలి లీస్టు రాశాను డబ్బులు ఇవ్వండి 3000 అవుతాయి అని అంటుంది శ్రీలక్ష్మి. అవును కదా అని చ0గయ్య జోబులో నుంచి డబ్బులు తీసి శ్రీలక్ష్మి కి ఇస్తాడు. శ్రీ లక్ష్మీ డబ్బులు తీసుకొని లెక్కపెట్టి ఇదేంటి మామగారు నేను పండుగ కోసం రాసిచ్చిన సామానికి 3000 అవుతాయి మీరు 1300 ఇచ్చారేంటి అని అంటుంది శ్రీలక్ష్మి. నువ్వు రాసిచ్చిన లిస్టు 3000 అవుతాయి కానీ అందులో పనికిరాని కొన్ని ఉన్నాయి అవి తీసేసి 1300 ఇచ్చాను అని చ0గయ్య అంటాడు. మామగారు మీరు ఈ పరిస్థితుల్లో కూడా లెక్కలు బాగా చేస్తున్నారే అని శ్రీలక్ష్మి అంటుంది. ఈ చంగయ్య అంటే ఏమనుకున్నావమ్మా లెక్కలు ఎలా ఉన్నా చేస్తాడు అని అంటాడు. అందరూ షాక్ అవుతారు..

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu