NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 27  2024 Episode 195: అమరేంద్ర బండిమీద అరుంధతిని చూసి షాక్ అయిన భాగమతి, అరుంధతి ఎలా తప్పించుకుంటుంది..

Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights

Nindu Noorella Saavasam March 27  2024 Episode 195: నీలా అందరికీ అన్నం వడ్డించు అని మనోహరి చెబుతుంది. అమర్ కూర్చో అని మనోహరి అంటుంది. మిస్సమ్మ ఎక్కడ అని అమరేంద్ర అంటాడు. తను బయటికి వెళ్లినట్టుంది తర్వాత తింటుందిలే నువ్వు కూర్చో అని మనోహరి అంటుంది. బయటి కంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అమరేంద్ర అంటాడు. మనసు బాగాలేదేమో బయటికి వెళ్ళింది అని శివరామ్ అంటాడు. ఏమైంది అని అమరేంద్ర అడుగుతాడు. నువ్విచ్చిన నాగ మనోహరి తీసుకుంది అందుకే బాధపడి వెళ్లినట్టుంది అని నిర్మల చెబుతుంది. బంగారం కోసం బాధపడేది కాదు కదా మిస్సమ్మ ఉండండి నేను వెళ్లి తీసుకొస్తాను అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights
Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights

తను ఎక్కడ ఉంటుంది నీకెలా తెలుసు అని శివరామ్ అంటాడు. తను ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు నాన్న నేను వెళ్లి తీసుకొస్తాను అని అమరేంద్ర వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే, గుప్తా గారు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు వెళ్లి అడగొచ్చుగా అని అరుంధతి అంటుంది. నన్ను అడగడం దేనికి ఎక్కడికి వెళ్తున్నాడు నువ్వే వెళ్లి చూడొచ్చు కదా అని గుప్తా అంటాడు. అమరేంద్ర బైక్ వేసుకొని వెళ్తూ ఉండగా ఏమండీ నేను వస్తాను ఆగండి అని గట్టిగా అరుస్తుంది అరుంధతి. తన పిలుపు వినపడగానే అమరేంద్ర ఆగుతాడు. అరుంధతి వచ్చి బైక్ మీద కూర్చుని తన మీద చెయ్యి వేస్తుంది. అమరేంద్ర తనని తీసుకొని వెళ్ళిపోతాడు. పౌర్ణమి రోజు బాలికకు వచ్చి శక్తులు ఏం చేయనున్నది అని గుప్తా ఆలోచిస్తాడు. కట్ చేస్తే, అ మనోహరి నా కళ్ళ ముందే పెళ్లి పీటలు ఎక్కుతున్న ఏం చేయలేకపోతున్నాను ఎలాగైనా పెళ్లి నాపాలి అని భాగమతి ఆలోచిస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights
Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights

ఇంతలో అమరేంద్ర భాగమతి దగ్గరికి వచ్చి బైక్ ఆపుతాడు. తనను చూసి ఈయన ఏమో పక్కింటి ఆడ గురించి తెలియదు అంటాడు ఇప్పుడేమో బైక్ మీద కూర్చోబెట్టుకుని వస్తున్నారు అని భాగమతి కళ్ళు తుడుచుకుని చూసేసరికి అరుంధతి మాయమైపోతుంది. మీరు ఆవిడ ఒకే బైకులో ఎందుకు వచ్చారు అని భాగమతి అంటుంది. నా బైక్ వెనకాల ఎవరు కూర్చున్నారు అని అమరేంద్ర అంటాడు. అదేనండి మీ పక్కింటి ఆవిడ నీ బైక్ మీద కూర్చొని వచ్చింది కదా అని భాగమతి అంటుంది. ఇంటి నుంచి వచ్చేటప్పుడు తలకాయమైన దెబ్బ తగిలిందా అయినా పక్కింటి ఆవిడ నీ మాటల్లో తప్ప ఎక్కడ కనిపించదు అని అమరేంద్ర అంటాడు. అంటే నేను ఊహించుకున్నాను అని భాగమతి ఆలోచిస్తుంది. అయినా మీరేంటి ఇక్కడ ఈ టైంలో అని భాగమతి అడుగుతుంది. నీకోసమే వచ్చాను ఇంట్లో అమ్మానాన్న బాధ పడుతున్నారు అని అమరేంద్ర అంటాడు. నేను ఇక్కడ ఉన్నాను అని మీకు ఎలా తెలుసు అని భాగమతి అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights
Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights

నీ మనసు బాగా లేనప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటావు కదా అందుకే ఇక్కడే ఉంటావ ని గెస్సి చేసి ఇక్కడికి వచ్చాను అని అమరేంద్ర అంటాడు. అబ్బో మిస్సమ్మ గురించి బాగానే తెలుసుకున్నారు అని అనుకుంటుంది అరుంధతి. కొద్దిసేపు కూర్చొని వెళ్దామా అని భాగమతి అంటుంది. సరే అని అమరేంద్ర ఆలోచిస్తూ తల పట్టుకుంటాడు. నేనుండగా నీ పెళ్లి జరగనివ్వను అని భాగమతి మనసులో అనుకుంటుంది. భాగమతికి అరుంధతి కనిపిస్తుంది. అక్క నువ్వు ఇందాక సార్ బైక్ మీద వచ్చావు కదా అని భాగమతి అడుగుతుంది. నేను ఆయన బైక్ మీద వచ్చాను మీ సార్ బైక్ మీద ఎందుకు వచ్చాను అని అరుంధతి అంటుంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మిస్సమ్మ అని అరుంధతి అంటుంది. ఆ ఇంట్లో మనోహరి చేస్తున్న దారుణాలు చూడలేక ఇక్కడికి వచ్చాను అక్క అని భాగమతి అంటుంది. ఆయన ఎంత మంచివాడు చూడక్క భార్యని ప్రేమించే వాళ్ళని చూశాను కానీ ఇంత పిచ్చిగా ప్రేమించే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు అక్క ఆవిడ ఎంత పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి మంచి భర్త దొరుకుతాడు ఇలాంటి మంచి భర్త దొరుకుతాడు అంటే నేనే ఎగిరి గంతేస్తా అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights
Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights

ప్రతి ఒక్కరికి నా బర్త కావాలి ఇంటికి వెళ్ళాక ఆయనకి దిష్టి తీయాలి అని అరుంధతి అనుకుంటుంది. మిస్సమ్మ రా వెళ్దాం అని అమరేంద్ర అనగానే ఒక్కసారి ఇటు చూడండి పక్కింటి ఆవిడ అని భాగమతి సైగ గా చేస్తుంది. మిస్సమ్మ అక్కడ ఏముందని చూడమంటున్న అని అమరేంద్ర అంటాడు. అరుంధతి వెంటనే వీళ్ళిద్దక్కుంటుంది. పక్కింటి ఆవిడ రా నీకేదో అయింది వెళ్దాం అని అమరేంద్ర అంటాడు. సార్ ఎప్పటినుంచో ఈ బుల్లెట్ నడపాలని నా కోరిక అని భాగమతి అంటుంది.నువ్వు స్కూటీని సరిగా నడపవు నువ్వు బుల్లెట్ నడుపుతావా సరేలే మీద పడేసుకోకుండా నడుపు అని అమరేంద్ర అంటాడు. భాగమతి బుల్లెట్ నడుపుదామని కూర్చుంటుంది తనకు తోలు రాకపోవడంతో తన చేతుల మీద చేతులు వేసి వెనకనుంచి పట్టుకుంటాడు అమరేంద్ర. అది చూసి కుళ్ళుకుంటుంది అరుంధతి.

Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights
Nindu Noorella Saavasam Today Episode March 27  2024 Episode 195 highlights

కట్ చేస్తే, నీలా బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరమంటే ఇ0తసేపు ఎక్కడ చచ్చావే అని మనోహరి అంటుంది. నేను ఇంట్లో పని చేసుకునే దాన్ని దొంగతనం నాకు అలవాటు కాదు అని నీలా ఉంటుంది. నాకేమన్నా అలవాట ఈ నగలు నావి అని మనోహరి అంటుంది. ఈ నగలు ఏం చెబుతున్నారు చెప్పండమ్మా అని నీలా అంటుంది. ఈ నగల్ని డూప్లికేట్ నగలు చేయించబోతున్నాను అని మనోహరి అంటుంది. అమ్మ నేను దొరికిపోతాను అని నీలా అంటుంది. నేను చెప్పినట్టు వినకపోతే నా గురించి తెలుసుగా అని మనోహరి అంటుంది. సరే అమ్మ నీకు సహాయం చేస్తాను అని నీలా అంటుంది. నగలు నీలా చేతులు పెట్టి ఇవి నా ఫ్యూచర్ జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని నీలాకి ఇచ్చి పంపిస్తుంది మనోహరి. నీలా తీసుకు వెళుతూ ఉండగా రాథోడ్ ఎదురవుతాడు. నీలా అగు అని రాథోడ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri