NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తనలోని అన్ని టాలెంట్స్ ను చూపించుకుంటూ బిగ్ సెలబ్రిటీగా మారిపోయాడు సుధీర్. జబర్దస్త్ షో ద్వారా హైలెట్ అయిన ఇతడు కమెడియన్ గా, యాంకర్ గా, డాన్సర్ గా, సింగర్ గా, హీరో, మ్యాజిక్ మ్యాన్ ఇలా అనేక వృత్తుల్లో ఆరితే రాడు. తద్వారా కెరీర్ ను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలో సుడిగాలి సుదీర్ పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా అతని మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు న్యూస్ వినిపిస్తుంది. ఇక సుడిగాలి సుదీర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి రష్మీ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ అనేక పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే.

Sudigali Sudheer marrige updates
Sudigali Sudheer marrige updates

దీనికి కారణం వీరిద్దరూ స్క్రీన్ పై పండించే లవ్ స్టోరీని. అదేవిధంగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ వీరిద్దరి రిలేషన్ కేవలం స్క్రీన్ వరకే పరిమితం అంటూ ఎప్పటికప్పుడు వీరు తెలియజేస్తూనే వచ్చారు. మ్యాజిక్ లు చేసుకుంటూ కెరీర్ను మొదలుపెట్టిన సుదీర్ ఎన్నో ఛానల్ లో మెజీషియన్ గా కనిపించాడు. ఆ సమయంలోనే జబర్దస్త్ కమెడియన్ల దృష్టిలో పడి వాళ్ల సాయంతో ఎదిగాడు. అలా వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా గుర్తింపు పొందాడు.

అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేశాడు. అదేవిధంగా మరికొన్ని షోస్ లో అయితే కమీడియన్ గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం హీరోగా దూసుకుపోతున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, గాలోడు వంటి సినిమాల్లో నటించి హీరో అయిపోయాడు సుదీర్. ఇక ప్రస్తుతం గోట్ అనే సినిమాని చేస్తున్నాడు సుదీర్. తక్కువ సమయంలోనే స్టార్ గా మారిన సుడిగాలి సుదీర్ భారీ స్థాయిలో క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఇదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్ తో లవ్ స్టోరీ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయ్యాడు.

Sudigali Sudheer marrige updates
Sudigali Sudheer marrige updates

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుడిగాలి సుదీర్ కూడా ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికారులు చేశాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈమధ్య కాలంలోనే ఎన్నో వేదికలపై సుడిగాలి సుదీర్ అప్పట్లో తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాడు. అయినప్పటికీ తాజాగా అతని వివాహంపై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ప్రస్తుతం సుధీర్ కి వివాహం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పెళ్లి కుమార్తె అతడి బంధువులు అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ పెళ్లిని సుడిగాలి సుదీర్ తల్లిదండ్రులే ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక సుధీర్ పెళ్లి గురించి మరియు తన వైఫ్ డీటెయిల్స్ గురించి త్వరలోనే రివిల్ కానుంది.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N