NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 20 2024 Episode 189: అరుంధతి ఫోటో బాగి చూస్తుందా, బాగి కి నాకున్న సంబంధం తెలుసుకోవాలి అంటున్నా అరుంధతి..

Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189 highlights

Nindu Noorella Saavasam March 20 2024 Episode 189:  లాగా ఏంటి అరుంధతి జాతకం ఇలాంటి ఏదో జరుగుతుందని దాని జాతకమే మేము ముందు పెట్టాను అని మనోహరి అనుకుంటుంది. మీరేం మాట్లాడుతున్నారు పంతులుగారు అని శివరామ్ అంటాడు. అరుంధతి చనిపోయి సంతోషాన్నంతా మూట కట్టుకొని వెళ్లిపోయింది అని నిర్మల బాధపడుతుంది. మికు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది ఈ ఇంటికి కాపలాగా ఉంటుంది అని పంతులుగారు చెబుతారు.అంటే మళ్లీ మా కోడలు లాంటి అమ్మాయి మళ్లీ ఈ ఇంటికి రాబోతుందా అని శివరామ్ అంటాడు. పంతులుగారు ఈ ఇంటికి రాబోయేది నేనే నా గురించే చెప్తున్నారా అని మనోహరి అంటుంది. ఈ ఇంటి కి రాబోయే కోడలు గురించి చెప్తున్నానమ్మా అని పంతులుగారు అంటారు. పంతులుగారు ముహూర్తం చూడండి అని నిర్మల అంటుంది. అమ్మ ఇంకో నాలుగు రోజుల్లో ముహూర్తం ఉంది అని పంతులుగారు చెబుతారు. ఆ ముహూర్తమే కయం చేయండి అని మనోహరి అంటుంది. నువ్వేమంటావ్ అమర్ అని నిర్మల అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189  highlights
Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189 highlights

మీ ఇష్టం అమ్మ అని అమరేంద్ర అంటాడు. సరే పెళ్లికి సమయం ఎక్కువ లేదు కాబట్టి గుళ్లో పెళ్లి జరిపించేదం అని శివరామ్ అంటాడు. కుదరదు అంకుల్ గ్రాండ్ గా చేసుకోవాలి అని మనోహరి అంటుంది. ఎందుకు పెళ్లి అంత ఆర్భాటంగా చేసుకోవాలి అని అమరేంద్ర అంటాడు. అందరూ ముందు అవమానించిన పోలీసులు నీ గురించి నిజం తెలుసుకోవాలి అమర్ నువ్వు తప్పు చేయలేదని అనుకోవాలి అందుకని మనం గ్రాండ్గా చేసుకోవాలి అని మనోహరి అంటుంది. అవును అమర్ మనోహరి చెప్పింది కూడా కరెక్టే అని నిర్మల అంటుంది. ఇంతలో గుప్తా గారు అక్కడికి వస్తాడు. నువ్వేంటయ్యా ఇలా వచ్చావ్ అని శివరామ్ అంటాడు. పంతులు గారిని ఒక సందేహము తెలుసుకుందామని వచ్చాను అని గుప్తా అంటాడు. శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఈ ఫోటో ఉంటే మంచిదంటారా అని గుప్తా గారు అంటారు.ఆవిడ ఆశీస్సులు ఉంటే ఇంకా ఈ పెళ్లి దివ్యంగా జరుగుతుంది అని పంతులుగారు అంటారు. ఏదో ఒకటి చేసే ఆ ఫోటో తీసి ఉంచండి అమ్మ అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189  highlights
Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189 highlights

కట్ చేస్తే అక్క నీతో మాట్లాడే చాలా సేపు అవుతుంది నన్ను ఇంట్లోకి వెళ్ళనివ్వండి అని భాగమతి లోపలికి వెళుతుంది. ఆ గుప్తా గారు ఫోటో తీయించారు లేదు దేవుడా ఆ మిస్సమ్మ ఫోటో చూడకుండా చెయ్యి అని అనుకుంటుంది అరుంధతి. ఇంతలో బాగీ కి ఫోన్ వచ్చి లోపలికి రాకుండానే బయటికి వెళ్లి పోతుంది. భర్తను పంచుకోవడానికి ఏ భార్య ఒప్పుకోదు ఎంత స్నేహము ఉండినను ఈ బాలిక మెడలో మీరు  సంతోషంగా ఉండునా మీరు కూడా ఈ బాలికను చూస్తూ ఆ బాలిక మెడలో తాళి కట్టే ధర ఈ చిత్రపటం వివాహము వరకు దాచితే చాలు అని గుప్తా అంటాడు. నేను ఎంత ఫ్రెండ్ అయినా నువ్వు నా మెడలో తాళి కట్టడం చూసి ఆరు తట్టుకోలేదు ఆరు బాధపడే పని నేను ఏది చేయను అని మనోహరి అంటుంది. ఆరు విషయంలో ఏ నిర్ణయం నువ్వే తీసుకోవాలి నువ్వే చెప్పు ఆ ఫోటో ఉంచేద్దామా తీసేద్దామా అని మనోహరి అంటుంది. సరే పెళ్లి వరకు ఆ ఫోటో తీసి లోపల పెడదాం అని అమరేంద్ర అంటాడు. నీలా ఇంకా ఏం చూస్తున్నావ్ ఆ ఫోటోని తీసుకెళ్లి లోపల పెట్టు అని గుప్తా అంటాడు. ఫోటో తీసుకు వెళ్తూ ఉండగా భాగమతి అక్కడికి వస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189  highlights
Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189 highlights

భాగమతిని అమరేంద్రని బాగా చూసిన పంతులుగారు శుభం భూయాత్ పెళ్లి ఏర్పాట్లు నేను చూసుకుంటాను మిగతా ఏర్పాట్లు మీరు చూసుకోండి అని పంతులుగారు వెళ్ళిపోతారు. భాగమతికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంది. కట్ చేస్తే, ఇందాక గుళ్లో నాతో చాలెంజ్ చేసావ్ ఇప్పుడే మాటలు కూడా రావట్లేదా నువ్వు చూస్తూ ఉండగానే అమర్ తో ముడుములు వేయించుకుంటా పిల్లల్ని అమర్ కి దూరం చేస్తా ముసలి వాళ్ళని అనాధాశ్రమాలలో పడేస్తా ఇవన్నీ తెలిసికుండా నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తా అని మనోహరి అంటుంది. నేను ఎలా ఆపుతాను అనేది నువ్వు చూస్తావ్ నిన్ను ఆయన బయటికి గెంటేయడం చూస్తావ్ పోలీసులు నిన్ను తీసుకు వెళ్ళడము చూస్తావు అని భాగమతి అంటుంది. కట్ చేస్తే, ఏమైంది బాలిక ఎందుకు అంత దీర్ఘముగా ఆలోచించు చుంటివి ఆ బాలిక నీ భర్తని పెళ్లి ఎందులకు చేయించుకుంటుంది అని ఆలోచించి ఉంటివా అని గుప్తా అంటాడు. కాదు అని అరుంధతి అంటుంది. మరి ఆ బాలిక నీ చిత్రపటమును చూస్తే ఏమి జరుగునని ఆలోచించు చుంటివా అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189  highlights
Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189 highlights

గుప్తా గారు నాకు భాగికి ఏంటి సంబంధం నాకు వాళ్ళకి సంబంధం లేకుండా ఇవన్నీ జరగవు కదా ఆ సంబంధం ఏంటో నేను తెలుసుకోలేక పోతున్నాను ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్న బాగి కి మాత్రమే ఎందుకు కనపడుతున్నాను ఈ ప్రశ్నకు నాకు సమాధానం కావాలి గుప్తా గారు లేదంటే ఏ సమాధానం వెతుక్కుంటూ వెళ్తాను అని అరుంధతి అంటుంది.ఎక్కడికి వెళ్ళదు బాలిక అని గుప్తా అంటాడు. ఆయన కూతురు కూడా అనాధా శరణాలయంలో ఉందని చెప్పాడు ఆయనకి నాకు ఒకటే అలవాటు ఉండడమేంటి ఆయన నేను పోగొట్టుకున్నది ఏంటి అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189  highlights
Nindu Noorella Saavasam Today Episode March 20 2024 Episode 189 highlights

ఒక అలవాటు వల్ల నీకు ఆయనకు  సంబంధం ఎలా తెలుస్తుంది అని గుప్తా అంటాడు. లేదు గుప్తా గారు ఏదైనా సరే నేను నిజం తెలుసుకోవాల్సిందే అని అరుంధతి వెళ్ళిపోతుంది. ఈ బాలిక నిజం తెలుసుకోకుండా చేయాలి అని గుప్తా ఆలోచిస్తాడు. కట్ చేస్తే, అమరేంద్ర నలుగురు పిల్లలని పడుకోబెట్టుకొని మంచంలో పడుకుంటాడు. అది చూసిన మనోహరి కోపంతో రగిలిపోతుంది. భాగమతి మాత్రం సంతోషిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella