NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 20 2024 Episode 1029: అనుపమ స్పృహలోకి వస్తుందా లేదా.

Guppedanta Manasu Today Episode March 20 2024 Episode 1029 highlights

Guppedanta Manasu March 20 2024 Episode 1029:  శైలేంద్ర విలన్ రాజువ్ ముగ్గురు ఒక దగ్గరికి చేరుకుంటారు. శైలేంద్ర రౌడీని నేను చెప్పితే వినకుండా నేనేదో పొడి చేస్తాను చంపేస్తాను ఒక్కసారి స్కెచ్ వేస్తే దాన్ని వెనక్కి తీసుకోను అని భారీ భారీ డైలాగు చెప్పావు కదరా నేను ఎంత వద్దంటున్నా కానీ నా మాట లెక్కచేయకుండా ఆ మను గాన్ని చంపబోయవు ఇప్పుడేమైంది మధ్యలో అనుపమ మేడం రావడంతో ఆ కత్తిపోటు ఆమెకు పడింది అదేనా కరెక్ట్ గా చేసావా లేదు ఏదో చేసామంటే చేశామని ఒక పోటు పొడిచి పారిపోయావు ఒరేయ్ నీకు ఏ పని సక్కగా చేయడం రాదా అలాంటప్పుడు భారీ భారీ డైలాగులు చెప్పడం ఎందుకురా నేను చంపొద్దురో మొర్రో అని చెప్పినప్పుడు వింటే అయిపోయేది కదా ఇప్పుడు ఇక్కడ దాక వచ్చి ఉండేది కాదు కదా అంటాడు శైలేంద్ర. రాజీవ్ ఇప్పుడు ఏమైంది బ్రో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్ అని అంటాడు. శైలేంద్ర టెన్షన్ పడకపోతే ఏం చేయాలి ఈ రౌడీ వెధవ అనుపమ మేడంని పొడిచినప్పుడు ఆ మను ఏమన్నాడో తెలుసా అమ్మ అని పిలిచాడు అంటే వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అంటాడు.

Guppedanta Manasu Today Episode March 20 2024 Episode  1029 highlights
Guppedanta Manasu Today Episode March 20 2024 Episode 1029 highlights

రాజీవ్ తల్లి కొడుకులైతే నీకేంటి బ్రో వాడైతే కాలేజీ నుండి తప్పుకున్నాడు కదా ఇక వాడు ఎటు పోతే మనకు ఏంటి ఎలా అయితే మనకేంటి మనకు కావలసింది ఆ మను గాడు కాలేజీ నుండి బయటికి రావడం అంతే కదా ఇప్పుడు అదే జరిగింది కదా అంటాడు. శైలేంద్ర నీకేం బాగా మాట్లాడుతావు అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది అంటాడు. ఆ రౌడీ సార్ మీకు విషయం తెలుసా నేను కథలోకి ఎంట్రీ అయిన ప్రతిసారి మీకు ఒక నిజం తెలుస్తుంది అది గమనించారా అప్పుడు ఒకసారి రిషి ని పొడవు పోతున్నప్పుడు ఈ అనుపమ మేడం అడ్డు వచ్చింది ఇప్పుడు మనవుని పొడవ పోతుంటే మళ్ళీ ఈవిడే అడ్డు వచ్చింది అంటే ఈ కథలో అప్పుడు ఆవిడ ఎవరో తెలిసింది ఇప్పుడు మను ఎవరో తెలిసింది కదా మరి నావల్ల మీకు మేలే జరిగింది కదా అంటాడు.

Guppedanta Manasu Today Episode March 20 2024 Episode  1029 highlights
Guppedanta Manasu Today Episode March 20 2024 Episode 1029 highlights

కట్ చేస్తే మహేంద్ర మనుని చూస్తూ ఏంటి మన అనుపమని అమ్మ అని పిలిచాడు అంటే మను అనుపమ తల్లి కొడుకులు ఈ నిజం ఇన్నాళ్లు వీళ్లిద్దరు ఎందుకు దాచిపెట్టినట్లు అనుకుంటూ మను దగ్గరికి వెళ్లి మను బాధపడకు అని అంటాడు మనం వెంటనే మహేంద్రను హర్ట్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. మహేంద్ర ఏంటి మనం ఇది అనుపమకి ఏమీ కాదు నువ్వు ఏడవద్దు అంటాడు మహేంద్ర. మను సరే సార్ అని వెళ్లి అనుపమని చూస్తూ ఉంటాడు. వసుధార బాధపడుతున్న మనుని చూసి ఏంటి వీళ్ళిద్దరూ తల్లి కొడుకులనే నిజం ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టినట్లు నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను వీళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉంది అని కానీ తల్లి కొడుకుల బంధం ఉందని అనుకోలేదు అయినా అనుపమ మేడంకి పెళ్లి కాలేదు అన్నారు మరి ఈ మను ఎక్కడినుండి వచ్చారు అంటే మేడం ఎవరినైనా దత్తత తీసుకుందా అని అనుకుంటూ ఉంటుంది వసుధార. అప్పుడే మను పిఏ వసుధార దగ్గరకు వచ్చి మేడం మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని అంటాడు. వసుధార ఏ ఏం మాట్లాడతావ్ మీ సార్ లాగా నువ్వు కూడా ఇంకేదైనా మోసం చేసేది ఉందా అని అంటుంది. పిఏ లేదు మేడం మీరు మా సార్ ని అపార్థం చేసుకున్నారు అసలు ఆ పోస్టర్లకి కారణం ఎవరో తెలుసా అని అంటాడు.

Guppedanta Manasu Today Episode March 20 2024 Episode  1029 highlights
Guppedanta Manasu Today Episode March 20 2024 Episode 1029 highlights

వసుధార ఇంకెవరు మీ సారే కదా ఆ మిషన్ ఎడ్యుకేషన్ పని మీద వెళ్ళింది మేము ఇద్దరమే కదా ఆ ఫోటోలు తనైనా తీసి ఉండాలి లేదంటే ఎవరితోనైనా తీయించి ఉండాలి ఇంకా ఎవరు చేస్తారు మీ సారు తప్ప అని అంటుంది. పిఏ లేదు మేడం మీరు ఈ వీడియో చూస్తే అన్ని నిజాలు మీకే తెలుస్తాయి అని రాజు వసుధారం మనుల ఫోటోలు తీసి పోస్టర్లుగా కాలేజీ చుట్టూ అంత అతికించడం ఆ వీడియో మొత్తం వసుదారికి చూపిస్తాడు. వసుధారా షాక్ అవుతుంది ఏంటి మీరు చెప్పేది ఇది చేసింది వీడ అని అంటుంది. పిఎ అవును మేడం వీడు చేసిన ఆ చెడ్డ పనికి సార్ కి చాలా కోపం వచ్చింది కానీ ఏం చేయలేని పరిస్థితి ఆ పోస్టర్లన్నీ రాత్రికి రాత్రి వెంటనే పీకి పడేసి మీ బర్త్డే ఫొటోస్ ని అతికించి పెట్టాడు అదేనా మేడం మా సార్ చేసిన మంచి పని అవే పోస్టర్లు అలాగే కాలేజీ చుట్టూ ఉండి ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటి కానీ మా సారి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు అర్థం చేసుకోలేదు ఒకరిని సంతోషపరచాలనేది తప్ప తన సంతోషం మాత్రం కోరుకోవడం మా సార్ అంటాడు పిఏ. వసుధార ఎంత పని చేశాను ప్రతిసారి మను గారి విషయంలో నేను పొరపాటు పడుతూనే ఉన్నాను అనుకుంటూ మనుకి ఎలాగైనా సారీ చెప్పాలి అనుకుంటుంది వసుధారా.

Guppedanta Manasu Today Episode March 20 2024 Episode  1029 highlights
Guppedanta Manasu Today Episode March 20 2024 Episode 1029 highlights

ఏంజెల్ హాస్పిటల్ కి వస్తుంది వసుధారా వసుధార అత్తయ్యకి ఎలా ఉంది అని అడుగుతుంది. వసుధార అనుపమ మేడంకి ఇప్పుడు ఏం ప్రమాదం లేదు కాకపోతే ఇంకా స్పృహలోకి రాలేదు అని అంటుంది. ఏంజెల్ అయినా మను ని పొడవ పోతుంటే అత్తయ్య ఎందుకు అడ్డుపడ్డారు అని అడుగుతుంది. వసుధార మాకు ఇప్పుడే నిజం తెలిసింది ఏంజెల్ మను అనుపమ మేడం కి కొడుకు అంట అని ఆ చెబుతుంది వసుధార.ఏంజెల్ షాక్అదేంటివసుదారా మా అత్తయ్య కు పెళ్లి కాలేదు కదా మరి కొడుకు ఎక్కడినుండి వస్తాడు అని అడుగుతుంది. వసుధార మాకు అదే తెలియడం లేదు ఏంజెల్ అని అంటుంది. మనువల్ల గ్రాండీ హాస్పిటల్ కి వస్తుంది మను మను ఎక్కడ అనుపమ ఎక్కడుంది నాన్న అంటూ మనూని పట్టుకుని ఏడుస్తుంది గ్రాండీ. మను అదిగో ఐసి లో ఉంది రండి ఏడవకు అంటాడు మహేంద్ర మీరు ఊరుకోండి అనుపమకి ఏమి భయం లేదని చెప్పారు డాక్టర్లు అని అంటాడు. మనం అయినా నువ్వు ఎందుకు వచ్చావు గ్రాండి నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు రండి లేదు నాన్న నేను వెళ్ళను రా నేను వెళితే నీ దగ్గర ఎవరుంటారు చెప్పు అంటుంది. మను ఏం పర్వాలేదు నా దగ్గర వీళ్లంతా ఉన్నారు కదా ని ఆరోగ్యం ఏమీ బాగోలేదు నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. మహేంద్ర అవునమ్మా మను దగ్గర మేమందరం ఉన్నాము కదా మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు.

Guppedanta Manasu Today Episode March 20 2024 Episode  1029 highlights
Guppedanta Manasu Today Episode March 20 2024 Episode 1029 highlights

కట్ చేస్తే శైలేంద్ర వాళ్ళ అమ్మ దేవయానితో కాలేజీలో జరిగినదంతా చెబుతాడు దేవయాని ఏంటి నాన్న శైలేంద్ర నువ్వు చెప్పేది ఆ మను అనుపమ కొడకా ఇది నమ్మలేకపోతున్నాను అయినా అనుపమ ఎప్పుడు నేను ఒంటరి దాన్నే అంటూ ఉంటుంది కదా మరి ఈ కొడుకు ఎక్కడినుండి వచ్చాడు అంతా నమ్మ లేకుండా ఉంది అని అంటుంది. శైలేంద్ర వాడు ఎవల కొడుకు అయితే మనకేంటి మామ్ వాడు కాలేజీ నుండి బయటికి వెళ్లిపోయాడు కదా ఇక వదిలేసి అంటాడు. అనుపమ లేదు శైలేంద్ర అసలు కదా ఇప్పుడే మొదలయ్యింది అసలు ఇన్నాళ్లు అనుపమ పెళ్లి కాలేదు నేను ఒంటరిదాన్ని అని చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు అనుపమకి ఇంత పెద్ద కొడుకు అది అంత ఆస్తి ఉన్నా కొడుకు ఉన్నాడు అంటే తున్నాను అనుపమకు నిజంగానే ఈ మను కొడుకు అయితే మరి అతని తండ్రి ఎవరు ఆవిడ భర్త ఎవరు ఇన్నాళ్లు ఈ నిజాన్ని ఎందుకు దాచి పెట్టినట్లు ఇందులో మనకు సంబంధించింది ఏదైనా ఉందా అని అంటుంది దేవయాని

Related posts

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu