NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Vadinamma Serial Fame Sujitha: ” నిన్ను తిట్టడం వల్ల నాకేం ఉపయోగం “.. డైరెక్టర్ పై సెటైర్ల వర్షం కురిపించిన వదినమ్మ సీరియల్ ఫేమ్ సుజిత ధనుష్..!

Vadinamma Serial Fame Sujitha: తెలుగులో వదినమ్మ అనే సీరియల్ తో మంచి ఫేమస్ అయినా సుజిత ధనుష్ మన అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తెలవని వారు అంటేనే ఉండరు. ఎందుకంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా నాలుగు భాషల్లో 40 కి పైగా సీరియల్స్ లో ఈమె నటించి మెప్పించింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు దాదాపు 50 కి పైగా సినిమాలలో కనిపించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ప్రేక్షకులతో తమ డైలీ రొటీన్ ను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Vadinamma Serial Fame Sujitha updates
Vadinamma Serial Fame Sujitha updates

ఇక ఇటీవలే తన అన్నయ్య సూర్య కిరణ్ చనిపోవడంతో కొద్ది రోజులు క్రితం ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది సుజిత. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చెప్పిన ఓ స్టోరీ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుజిత మాట్లాడుతూ..” ఈ వీడియోలో మీకు ఓ చిన్న స్టోరీ చెబుతా వినండి.. బస్సులో ఓ పెద్దావిడ కూర్చుని ఉంది. అయితే బస్సు మొత్తం ఫుల్ రెష్ గా ఉంది. ఇంతలో ఓ అమ్మాయి భారీ లగేజ్ తీసుకుని అందరినీ తోసుకుంటూ ఆ పెద్దవిడ పక్కన కాస్త ప్లేస్ ఉండడంతో ర్యాష్ గా పక్కకి నెట్టి లగేజ్ ఆవిడ మీద పడేసి మరి కూర్చుంది. ఇంత చేసిన ఆ పెద్దావిడ మాత్రం కాస్త సర్దుకుని సైలెంట్ గా ఉంది.

అయితే తన పక్కన కూర్చున్న అమ్మాయి మాత్రం అయ్యో ఇందాక కాస్త కంగారులో ముసలావిడిని పట్టించుకోకుండా కాస్త ర్యాష్ గా బిహేవ్ చేశాను అని ఫీల్ అవుతుంది. కానీ ఆ పెద్దావిడ మాత్రం ఏమి జరగనట్లే ఆ అమ్మాయిని ఒక మాట కూడా అనకుండా సైలెంట్ గా ఉంటుంది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ అమ్మాయి ఏంటి అమ్మ మిమ్మల్ని నేను పక్కకి నెట్టేసి మరి కూర్చున్న కదా. మీకు కోపం రాలేదా అని అడుగుతుంది. దానికి ఆ పెద్దావిడ ఒక సమాధానం ఇస్తుంది. మనది చాలా చిన్న ప్రయాణం అమ్మ. నేను రెండు స్టాపుల తరువాత దిగిపోతాను.

Vadinamma Serial Fame Sujitha updates
Vadinamma Serial Fame Sujitha updates

ఇంతలో నిన్ను రెండు తిట్లు తిట్టడం వల్ల నాకేం వస్తుంది. అని సింపుల్ గా చెబుతుంది. నిజానికి ఆ పెద్దావిడ చెప్పింది వినడానికి చాలా చిన్న మాటే కానీ అందులో చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉంది. మనది చాలా చిన్న ప్రయాణం. ఎప్పుడు ముగిసిపోతుందో.. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని చాలా చిన్న జర్నీ మనది. ఈ మధ్యలో ఎవరెవరినో మనం బాధపెట్టి లేదా ఎవరో మనల్ని బాధ పెట్టారని ఫీల్ అవ్వడం.. కోప్పడడం అనవసరం. మనది చిన్న ప్రయాణం కనుక వీలైనంతగా ఆస్వాదించండి ” అంటూ ఓ కొటేషన్ చెప్పుకొచ్చింది సుజిత. ఇక ఈ కొటేషన్ ని ఓ డైరెక్టర్ కి వార్నింగ్ ఇస్తూ చెప్పినట్లుగా తెలుస్తుంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N