NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్ ఇస్తున్నాయి. కొన్నిటిని థియేట్రికల్ రిలీజ్ చేయకుండానే ఓటీటీలోకి తీసుకువస్తున్నారు మేకర్స్. అయితే మరికొన్ని థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకోని సినిమాలకు కూడా ఓటీటీలే పెద్ద ఎత్తున న్యాయం చేస్తున్నాయి. దీంతో సడన్గా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటిటీలో సినిమాలను పంపించేస్తున్నారు మేకర్స్. అయితే కొన్ని సినిమాలు పాపులర్ ఓటిటి స్ట్రీమింగ్ అవుతుంటే మరికొన్ని ఎవ్వరికీ తెలియని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

Lineman OTT updates
Lineman OTT updates

అలా తాజాగా ఎవరికీ తెలియని ఓటీటీకి వచ్చేసింది తెలుగు కామెడీ మూవీ. ఆ మూవీ పేరే లైన్ మాన్. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అదిత్ అరుణ్ అనంతరం హీరోగా మారాడు. త్రిగుణ్ గా పేరు మార్చుకుని హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ వంటి తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. వాటిలో పెద్దగా హిట్స్ లేకపోవడం వల్ల హీరోగా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు. ఇక ఇటీవల కన్నడలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు ఈ నటుడు. లైన్ మాన్ మూవీ తో కన్నడలో డెబ్యూ ఇచ్చాడు.

మార్చ్ 22న లైన్ మాన్ మూవీ ఇటు తెలుగు తో పాటు అటు కన్నడ భాషలో కూడా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన లైన్ మాన్ మూవీ పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నెల రోజులకు చడి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది ఈ లైన్ మాన్ మూవీ. కానీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా, జీ5, జియో సినిమా, ఈటీవీ ఇలా ఇటువంటి ఫ్లాట్ ఫారమ్స్ కు తెలియని తదుపరి ఓటీడీలో ఈ మూవీ రిలీజ్ అయింది. కేవలం లోకల్ కన్నడ ఓటీటీ లోనే లైన్ మాన్ మూవీ డిజిటల్ గా ప్రసారం అవుతుంది. ఈ లోకల్ కన్నడ ఓటిటి ప్లాట్ ఫామ్ లో లైన్ మాన్ మూవీ కన్నడ భాషలో కాకుండా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నట్లు సమాచారం.

దీంతో తెలుగు ఓటీటీ లోకి రాణి తెలుగు సినిమా గా లైన్ మాన్ ఒక రికార్డ్ సృష్టించింది అని చెప్పుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఓటీటీలలోకి లైన్ మాన్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాదా లైన్ మాన్ మూవీ చిత్రంలో ఈ నటుడితో పాటు కాజల్ కుందెర్, బి. జైయశ్రీ, నివిక్ష నాయుడు, హర్షిని, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రెస్టీజియస్ పర్సనల్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రచుర పి, కద్రి‌ మణికాంత్ , జ్యోతి రఘు శాస్త్రి, భళా స్టూడియో సహనిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు వి రఘు శాస్త్రి దర్శకత్వం వహించారు. శాంతి సాగర్ హెచ్. జి సినిమాటోగ్రఫీ అందించగా రఘునాథ ఎడిటింగ్ పనులు నిర్వహించారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella