NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam February 22 2024 Episode 166: అమరేంద్ర నుంచి ఖాళీనీ తప్పించిన మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights

Nindu Noorella Saavasam February 22 2024 Episode 166: మంగళ గారు మీ తమ్ముడు బ్రతికున్నాడు చచ్చాడో తెలుసుకోవాలి కదా ఉండండి మేనేజ్మెంట్ ని తీసుకొస్తాను అంటూ రాథోడ్ వెళుతూ ఉండగా ఖాళీ టైటైనా షర్టు బటన్ పెట్టుకొని తల అందులో ఇరికించుకుని బయటికి వస్తాడు. అమర్ చూసావు కదా షర్ట్ విషెస్ మనం ఎందుకు ఇక్కడ అతను వేరే షర్టు వేసుకొని వస్తాడు మనం బిల్లి చేద్దాం పదండి అని మనోహరి అంటుంది. పదండి అంటూ అమరేంద్ర వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, బిల్లు ఎంత అయిందో చెప్పండి ఇంకో షర్టు మా వాడు తీసుకుంటున్నాడు అతను వచ్చాక అది ఇది కలిపి బిల్లు వేయండి అని అమరేంద్ర అంటాడు. ఇప్పుడు బయటికి రాలేను ఎలా అని ఖాళీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా రా దొరికిపోయేలా ఉన్నాం అని మంగళ సైగ చేస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights

ఈ మనోహరి కూడా  సమయానికి ఎటు వెళ్లిందో ఏమో అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది. సార్ మా తమ్ముడు రాగానే నేను తీసుకొని వస్తాను బిల్లు కట్టి మీరు వెళ్ళండి అని మంగళ అంటుంది. అన్నీ వస్తేనే బిల్లేస్తారు పిన్ని అని భాగమతి అంటుంది. ఆ డ్రెస్ కి నేను డబ్బులు కడతాను  అమ్మ మీరు ఎందుకు ఇబ్బంది పడడం వెళ్ళండి అని మంగళ అంటుంది. బిల్లేయండి కట్టేసి వెళ్దాం అని అమరేంద్ర పైకి చూస్తాడు. పైన సిసి కెమెరాలు కనబడతాయి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా అని అమరేంద్ర అంటాడు. కస్టమర్ కి చూపించడం కుదరదు సార్ అని మేనేజర్ అంటాడు. నేను లెఫ్ట్ నెట్ ని ఒక క్రిమినల్ ని పట్టుకోడానికి అడుగుతున్నాను అని అమరేంద్ర అంటాడు. అంజలి అతని ఫేస్ చూస్తే గుర్తుపట్టగలవా అని అమరేంద్ర అంటాడు. గుర్తుపడతాను డాడీ అని అంజలి అంటుంది. మేనేజర్ సిసి టీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు సారీ సార్ హార్డ్ డిస్క్ మార్చారు కొత్త హార్డ్ డిస్క్ లో ఇంకా ఏమి రికార్డు కాలేదు అని అతను చెబుతాడు.

Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights

నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని మనోహరి అనుకుంటుంది. తప్పించుకోడానికి అతను ఇలా కూడా ప్లాన్ చేశాడా ఎలాగైనా సరే అతని పట్టుకుని తీరుతాను అని అమరేంద్ర అనుకుంటాడు. కట్ చేస్తే, అక్క పెళ్లి అయ్యేదాకా ఈ టార్చర్ నేను భరించలేను ఏదో ఒకటి చేయి అని ఖాళీ అంటాడు.  మనోహరి గారిని రమ్మన్నాను కదరా తను ఏదో ఒకటి చేస్తుందిలే ఆగు అని మంగళ అంటుంది. నేనేం చేయగలను ఈ పెళ్లి గనుక ఆగిపోతే మీ ఇద్దరి అంతు చూస్తాను అని మనోహరి అంటుంది. ఈ పెళ్లి ఆగిపోతే మీరేం చేస్తారో మాకు తెలియదు కానీ మీరే ఈ ప్రాబ్లం మా నెత్తిమీరకి తెచ్చి పెట్టారు కాబట్టి పెళ్లి మండపానికి ఆ పాప రాకూడదు మీరే ఏదో ఒకటి చేయండి అని మంగళ వాళ్ళ తమ్ముని తీసుకుని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,నీలా అందరికీ అన్నం వడ్డిస్తుంది. అమ్మ పిల్లలు భోజనం చేశారా అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights

మిస్సమ్మ ఉంది కదా నాన్న తను చూసుకుంటుందిలే అని నిర్మల అంటుంది. తను భోజనం చేసిందా అమర్ తనను కూడా పిలుద్దాం అని శివరామ్ భాగమతిని పిలుస్తాడు. ఏంటి అంకుల్ అని భాగమతి అంటుంది. రామ కలిసి భోజనం చేద్దాం అని శివరామ్ అంటాడు. మీరు తినండి అంకుల్ నేను తర్వాత తింటాను అని భాగమతి అంటుంది. అదేంటమ్మా ఇది కూడా నీళ్లే అనుకోరా వచ్చి కూర్చో కలిసి భోజనం చేద్దాం అని శివరామ్ అంటాడు. భాగమతి వచ్చి కూర్చుంటుంది. అది చూసిన మనోహరి టెన్షన్ పెరిగిపోతుంది. ఈ సీట్లో మనోహరి మేడం కూర్చుందాం అనుకునే లోపు అక్క చెల్లెలు కూర్చుంటున్నారు మా అమ్మగారి పరిస్థితి ఏంటి అని నీలా అనుకుంటుంది.ఏంటండీ మిస్సమ్మ వంట చేసిందన్న అలా లాగించేస్తున్నారు అని నిర్మల అంటుంది. మిస్సమ్మ ఈ ఆనందం నీవల్లే వచ్చింది మా ఇంటికి నువ్వు లేనప్పుడు బాధతో నిండిపోయిన మా ఇల్లు మళ్లీ నీ రాకతో నవ్వులు మొదలయ్యాయి పెళ్లయిన తర్వాత కూడా జాబ్ చేస్తావా మా ఇంట్లోనే అని శివరామ్ అంటాడు.భాగమతి అమరేంద్ర వంక చూస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights

అదేంటి అంకుల్ అలా అంటారు తన జీవితం మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోవాలనుకుంటున్నారా అని మనోహరి అంటుంది. మిస్సమ్మ మన ఇంట్లో పని చేయడానికి తన కాపురం కూలిపోవడానికి ఏంటమ్మా సంబంధం అని శివరామ్ అంటాడు.మొన్న నా పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో చూశారు కదా ఒకే ఇంట్లో ఉండడం వల్ల అమరేంద్ర కి నాకు అక్రమ సంబంధం అంటగట్టారు చదువుకొని అన్నీ తెలిసిన వాడే అలా మాట్లాడాడు అంటే భాగమతి పెళ్లి అయ్యాక ఇక్కడే పని చేస్తే చదువులేని ఆమె భర్త అమర్ మిస్సమ్మకి సంబంధం అంట కడితే అప్పుడు ఏం చేస్తాం అందుకనే మిస్సమ్మ వేరే జాబ్ చూసుకుంటుంది మనం వేరే కేర్ టేకర్ని చూసుకుందాం అని మనోహరి అంటుంది. పది నిమిషాల ముందు ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది ఒక్క మాటతో అందరినీ ఎలా విషాదంలోకి నెట్టేసావమ్మా నువ్వు ఉంటే ఇల్లు నాశనమే అని నీలా అనుకుంటుంది. అమర్ రేపు ముత్తైదుల్ని పిలిచి అమ్మాయికి పసుపు రాయిదాము అనుకుంటున్నాను అలాగే మెహందీ ఫంక్షన్ కూడా జరిపించాలి అనుకుంటున్నాను నువ్వేమంటావు రా అని నిర్మల అడుగుతుంది. మీరేదనుకుంటారో అది చేయండి ఏం కావాలన్నా రాథోడ్ తో తెప్పిస్తాను అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, ఇల్లంతా పూలు మావిడాకులతో అలంకరిస్తూ ఉంటారు. అమ్మగారు పెళ్లి మామూలుగా జరిపిస్తారు అనుకుంటే ఇల్లు ఏంటమ్మా ఇంత అందంగా డెకరేషన్ చేస్తున్నారు అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 22 2024 Episode 166 Highlights

చేసుకోనియ్యవే మనకేంటి ప్రాబ్లం రెండు రోజుల్లో పెళ్లి జరిగిపోతుంది ఎలాగూ అది ఇక్కడికి రాదు కదా అని మనోహరి అంటుంది. అమ్మగారు అమరేంద్రయ్యకి పెళ్లి ఘడియలు వచ్చాయనే పంతులుగారు చెప్పారు ఆ పెళ్లి గడియలు మిస్సమ్మ తోటే జరుగుతుందేమో అని నీలా అంటుంది. పెళ్లి గడియలు ఎవరితోటైనా రానీయే కానీ అమర్ తాళి కట్టేది మాత్రం నా మెడలోనే ఈసారి మిస్ అవ్వనివ్వను అని మనోహరి అంటుంది.ఏ మాటక ఆ మాట చెప్పాలి అమ్మగారు మిస్సమ్మ కుందనపు బొమ్మలా ఉంది రెండమ్మ చూదురుగానే అని నీలా అంటుంది.కట్ చేస్తే,భాగమతిని చూసి ఆశ్చర్య పోతుంది మనోహరి. అమ్మాయి ఎంత అందంగా ఉన్నావ్ మా దిష్టే తగిలేలా ఉంది మెహందీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత దిష్టి తీయించుకో అని ముత్తైదువులు అంటారు. ఇంతలో నిర్మల వచ్చి ఎంత అందంగా ఉన్నావు మిస్సమ్మ కుందన బొమ్మలా ఉన్నావ్ నా దిష్టే తగిలేలా ఉంది అని అంటుంది. మిస్సమ్మ ఈ నాగ వేసుకో అని నిర్మల అరుంధతి నగ ఒకటి ఇస్తుంది. ఆంటీ అనగా అరుంధతి ది కదా ఈ విషయం అమర్ కి తెలిస్తే ఇంట్లో యుద్ధమే జరుగుతుంది అని మనోహరి అంటుంది. ఈ నగ మిస్సమ్మకి ఇవ్వమని వాడే ఇచ్చాడమ్మా అని నిర్మల అంటుంది. కట్ చేస్తే,ఆరు నువ్వు బ్రతికుంటే ఏం చేసేదానివో నేను అదే చేస్తున్నాను అని అమరేంద్ర అరుంధతి ఫోటో పట్టుకొని బాధపడతాడు. మీరు ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి కానీ భాగీకి  ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది అది తెలిసి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అని అరుంధతి బాధపడుతుంది. ఆంటీ ఇప్పటికీ నాకు చాలా ఇచ్చారు ఇంకా నగలు వద్ద ఆంటీ అని భాగమతి అంటుంది.  మరి అలా మొహమాట పడతావ్ ఏంటి అని నిర్మల మనోహర్ని జడ పట్టుకోమని తన మెడలో ఆ నాగవేస్తుంది. చూడు మిస్సమ్మ ఈ నగ అచ్చం మా కోడలు మెడలో ఎంత అందంగా ఉందో నిమడలో అంత అందంగానే ఉంది నీకోసమే చేయించినట్టుంది హుందాగా అని నిర్మల అంటుంది.అది చూసి టెన్షన్ పడుతుంది మనోహరి..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N